#BJP president JP Nadda – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్యంతో ద్రౌపదీ ముర్ము విజయం
న్యూఢిల్లీ: అంచనాలను నిజం చేస్తూ భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. గురువారం పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.

రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మూడో రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51% ఓట్లు వచ్చినట్టు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది. దాంతో యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఆ వెంటనే ఢిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్ళి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్ళి మిఠాయి తినిపించారు. విజేతకు అభినందనలు చెబుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లుగా సాగి రాత్రి 9.30 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్యంతో ద్రౌపదీ ముర్ము విజయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర ప‌థ‌కాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు!
అమ‌రావ‌తి: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఆయుష్మాన్ భార‌త్ పేరిట ఓ బృహ‌త్త‌ర ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని.. అదే ప‌థ‌కానికి ఆరోగ్య‌శ్రీ అని వైసీపీ ప్ర‌భుత్వం పేరు మార్చింద‌ని బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు చెరిగారు.

ఈ ప‌థ‌కం ముమ్మాటికీ జ‌గ‌న్‌ది కాద‌ని, ఈ ప‌థ‌కం మోదీద‌ని వెల్లడించారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం రాష్ట్రం దాటితే చెల్ల‌ద‌ని, ఆయుష్మాన్ భార‌త్ దేశవ్యాప్తంగా ఎక్క‌డికి వెళ్ళినా అమ‌లు అవుతుందన్నారు. ఇక ఆయుష్మాన్ భార‌త్ కింద రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ‌వారం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన నడ్డా విజయవాడ చేరుకున్నారు. సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభలో నడ్డా ప్రసంగించారు. విజ‌య‌వాడ‌లో శ‌క్తి కేంద్ర‌ క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

బూత్‌ల వారీగా ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసే బాధ్య‌త‌ శ‌క్తి కేంద్ర ప్ర‌ముఖుల‌పై ఉంద‌ని.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. బూత్ క‌మిటీల‌లో అన్ని వ‌ర్గాల‌కు స్థానం ద‌క్కేలా చూడాల‌ని.. అలా చేస్తే బీజేపీ ఏ ఒక్క వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం కాద‌న్న సందేశాన్ని జ‌నంలోకి పంపాల‌ని ఆయ‌న కోరారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని.. ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలనిజేపీ నడ్డా అన్నారు.

మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్‌లు వస్తాయన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర ప‌థ‌కాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.