#BJP MLA Rajasingh – Vishwa Samvad Kendra Andhra Pradesh

కొత్త వాహనం ఇవ్వకపోతే.. పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్
భాగ్యనగరం: ఇంటెలిజెన్స్ ఐజీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ .. తరచూ రిపేర్లకు గురవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చినప్పడు..తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇవ్వొద్దని చెప్పారా… లేక మీరే ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. కొత్త వెహికల్ ఇవ్వకపోతే..పాతదాన్ని తీసుకోవాలని ఐజీని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన 13 ఏండ్ల నాటి పాడైన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించడం సిగ్గు అనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తంచేశారు. రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతూ తరచూ ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కండీషన్‌లో లేకపోవడంతో గోషామహల్ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు వెళ్ళలేక ఆటంకాలు కల్పిస్తుందన్నారు. సంపన్న రాష్ట్రమైన తెలంగాణాలో ఒక ఎమ్మెల్యేకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వలేకపోయారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇటీవల అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద రాజాసింగ్‌కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి మళ్ళీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు మొరాయించడానికి కారణం తెలుసుకునేందుకు రాజాసింగ్ సైతం కారు దిగి ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు. దీంతో రాజాసింగ్ తన కారును, డ్రైవర్‌ను అక్కడే వదిలేసి.. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొత్త వాహనం ఇవ్వకపోతే.. పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో)
భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో రెండు రోజుల కింద‌ట నిర‌స‌నల‌ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగ‌తి తెలిసింది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రెచ్చ‌గొట్టే నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఇందుకు కార‌కులైన నిందితుల‌పై హైద‌రాబాద్ పోలీసులు కేసులు పెట్టారు. ప‌రార్ ఉన్న వారిని వేటాడి, పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

हैदराबाद पुलिस ने विरोध के नाम पर अशांति फ़ैलाने वाली  मुस्लिम भीड़ पर लाठीचार्ज ! pic.twitter.com/kF42EgVR6D

— Ritesh Kashyap (@meriteshkashyap) August 25, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత
భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు.

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. మరో వైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇతరులెవరు ఆయన ఇంటి వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే
భాగ్య‌న‌గ‌రం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సామాజిక మాద్యమాల్లో రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజసింగ్​పై చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయం లోపలికి వెళ్ళేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజాసింగ్‌పై డబీర్​పురాతో పాటు పలు పోలీస్​స్టేషన్​లలో వరుస ఫిర్యాదులు అందాయి.

తనపై నమోదైన కేసులపై రాజాసింగ్​ స్పందించారు. “రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని‌ హెచ్చరించినా షో జరిపించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారు. మునావర్ ఫారుఖ్​కి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను. అలా చేసిన వీడియోను యూట్యూబ్​లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాను. యాక్షన్​కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగిన నేను రెడీ. ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం.”

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్
భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర హిందూ సంస్థలు మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీసులు భారీగా మోహరించారు. ఆయననులాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హిందూ దేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసులు అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ కోరినా మునావర్‌ను హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహణకు ముందుకు రాగా, మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్‌లు.. హిందూ సమాజాన్ని కామెడీ చేసే వాళ్ళ‌కి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వెనక్కి తగ్గని కేటీఆర్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కరోనా కారణంగా వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది.

ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు. మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెబుతున్నారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్‌ను కేటీఆర్ ఆహ్వానించడం, హైదరాబాద్ లో షో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులే బాధ్యత అని ఆయన హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.