#BJP leader murder – Vishwa Samvad Kendra Andhra Pradesh

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!
చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు. దీంతో ఆయ‌న‌కు పోలీసులు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కూడా అందించారు.

ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలచంద్రన్ చెన్నైలోని చింతాద్రిపేట ప్రాంతంలోని ఒక వీధిలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండ‌గా, అదే స‌మ‌యంలో ముగ్గురు గుర్తు తెలియని వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి దారుణంగా పొడిచారు. దీంతో అత‌డు ప్రాణాలు వ‌దిలేశాడు. అనంత‌రం దుండ‌గులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

అత‌డి ప్రాణాల‌ను కాపాడేందుకు నియ‌మించిన భ‌ద్ర‌తా అధికారి టీ తాగేందుకు వెళ్ళిన స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. బాలచంద్రన్‌ మృతిపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జీవల్‌ మాట్లాడుతూ ‘‘ఇది పాత శత్రుత్వంతో జరిగిన హత్య. ఘటనపై ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసాము” అని తెలిపారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. అలాగే పాత శత్రుత్వం, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ప్రదీప్, సంజయ్, కలైవానన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ హత్యపై తమిళనాడు ప్రతిపక్ష నేత (ఏఐడీఎంకే) కే పళనిస్వామి రాష్ట్ర పోలీసులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాశారు. “గత 20 రోజుల్లో నగరంలో 18 హత్యలు జరిగినట్టు నివేదికలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాజధానిని ఘోరమైన నగరంగా మార్చేశాయి. అదే సమయంలో ప్రజల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అంటూ ట్వీట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌ను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు.

ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల వివరాలు ప్రకారం.. మయుర్​ విహార్​ ప్రాంతంలో నివసించే జీతూ చౌదరీ బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్​పై ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8.15 గంటలకు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు గురైన జీతూను అక్కడి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!
విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు.

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల మల్లారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయిన మల్లారెడ్డి ఉదయం శవమై కనిపించాడు.

చిట్యాల – లింగాల గ్రామాల మధ్యనున్న మామిడి తోటల్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కార్యకర్తలతో కలిసి వత్సవాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మల్లారెడ్డి.. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి, దాడి చేసినట్టు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత మల్లారెడ్డి కనిపించలేదని, స్థానికుల సమాచారంతో ఈ ఉదయం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు. మల్లారెడ్డి మెడ, భుజాలపై కత్తి గాయాలు ఉన్నాయని చెప్పారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా, రాజకీయ కారణాలతో మల్లారెడ్డి హత్యకు గురైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

కేర‌ళ‌లో హ‌త్య‌, ఆరుగురి అరెస్ట్‌

కేరళలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పార్టీ యువకుడు శరత్ చంద్రన్‌ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) (సిపిఎం) కార్యకర్తలు కత్తితో పొడిచి చంపారు. అలప్పుజా జిల్లాలోని హరిపాడ్‌లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. హంతకులు డ్రగ్ డీలర్ల‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బుధవారం పుతెన్‌కారియిల్‌ దేవి ఆలయ ఉత్సవాల సందర్భంగా శరత్‌, హంతకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. శరత్, ఆ ప్రాంతంలోని ఇతర యువకులు ఆలయ ప్రాంగణంలో సంగీతం, నృత్యాన్ని అభ్య‌సిస్తుంటారు. గుడి దగ్గర జ‌రుగుతున్న డ్రగ్స్ విక్రయాలను శరత్ వ్యతిరేకించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

స్థానిక డ్రగ్స్‌ మాఫియాలు ఆలయ ప్రాంగణాన్ని ఉపయోగించి అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారని నిజమైన భక్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. శరత్‌ను ప్రశ్నించేందుకు కొందరు సహచరులు వ‌చ్చి, ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించి వెళ్ళిపోయారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో శరత్ తన స్నేహితులతో కలిసి ఆలయం నుంచి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా, ప్ర‌త్య‌ర్థులు క‌త్తుల‌తో పొడిచి చంపారు. కుమారపురం వద్ద ఆయుధాలతో వేచి ఉన్న 15 మంది బృందం వారిపై దాడి చేసింది.

శరత్ పొత్తికడుపులో కత్తితో గాయ‌ప‌ర‌చ‌గా, అతని స్నేహితుడు మనోజ్ చేతిని గాయ‌ప‌రిచారు. స్నేహితులు క్ష‌త‌గాత్రుల‌ను మోటార్‌సైకిళ్లపై హరిపాడ్‌లోని తాలూకా ఆస్పత్రికి, ఆ తర్వాత అలప్పుజాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూనే శరత్ మృతి చెందాడు. మ‌నోజ్ చికిత్స తీసుకుంటున్నాడు.

హరిపాడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిజు వి నాయర్ అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారికి డ్రగ్స్ మాఫియా సంబంధాలు ఉన్న‌ట్టు నిర్ధారించారు. కుమారపురం పోతపల్లి హౌస్‌కు చెందిన టామ్‌ పి.థామస్‌, కడూర్‌ హౌస్‌కు చెందిన విష్ణు, నిషా భవన్‌కు చెందిన కిషోర్‌కుమార్‌ (34), కిజకత్తిల్‌ హౌస్‌కు చెందిన శివకుమార్‌, కొచ్చుపుఠాన్‌ పారంబిల్‌ హౌస్‌కు చెందిన సుమేష్‌, పులిమూట్టిల్‌ హౌస్‌కు చెందిన సూరజ్‌లను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ముఠా నాయకుడు నందు ప్రకాష్ (23) ప్రధాన నిందితుడి. అయితే అతను పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిలో కనీసం నలుగురిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Source: EtvBharat/Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.