BJP Kerala state president K Surendran – Vishwa Samvad Kendra Andhra Pradesh

విద్యార్థుల చొక్కాల‌కు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ!
పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌ల నీతిమాలిన చ‌ర్య‌

మండిప‌డ్డ త‌ల్లిదండ్రులు, కేర‌ళ‌లో ఘ‌ట‌న‌

హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు

తిరువ‌నంత‌పురం: కేర‌ళలో స్థానిక పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌లు నీతిమాలిన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పాఠ‌శాల‌ల‌కు వెళ్ళే విద్యార్థినివిద్యార్థుల చొక్కాల‌కు బ‌ల‌వంతంగా ‘నేను బాబ్రీ’ అని రాసివున్న బ్యాడ్జీని పిన్ చేశారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘ‌ట‌న పతనంతిట్ట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ చర్యపై బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోదని అన్నారు. కేరళ వేగంగా సిరియాగా మారుతుందా అని ప్రశ్నించారు. హోం మంత్రిత్వ శాఖ, ఎన్‌.సీ.పీ.సీ.ఆర్‌కి ఫిర్యాదులు అందాయి. ఇస్లాంవాదుల చ‌ర్య‌పై ప‌లువురు దుమ్మెత్తిపోస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యార్థుల చొక్కాల‌కు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.