#BJP activist – Vishwa Samvad Kendra Andhra Pradesh

చ‌వితి వేడుక‌ల‌పై ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌ల కొర‌డా!: మ‌ండిప‌డ్డ‌ సోము వీర్రాజు
విజ‌య‌వాడ‌: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని…. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వాడవాడల్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న హిందూ ధర్మాచారం అన్న సోము.. అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరం వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వీలు లేదు అనడం ఏంటని ప్రశ్నించారు. అందుకోసం ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే… పెద్దఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌వితి వేడుక‌ల‌పై ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌ల కొర‌డా!: మ‌ండిప‌డ్డ‌ సోము వీర్రాజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
విజ‌య‌వాడ‌: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి!
కోల్‌క‌తా: కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ళ బీజేపీ కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు.

ఉత్తర కోల్‌కతాలోని ఘోష్ బగన్ ప్రాంతంలోని భవనంలో ఉరిపోసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. ఆయన బీజేపీ యువమోర్చా కార్యకర్త. పోలీసులు మృతదేహానికి సమీపంలో ఎటువంటి సూసైడ్ నోట్‌ను కనుగొనలేదు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు భారీ నిరసనలను ఎదుర్కొన్నారు. సంఘటనా స్థలంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) జోయితా బసు ఉన్నారు.

“మాకు న్యాయం కావాలి. అతను సంతోషకరమైన వ్యక్తి. నేను పోలీసుల మాట‌ల‌ను నమ్మను. వారు ఉదయం ఏడు గంటలకు వచ్చారు. నా సోదరుడు రెండు గంటలకు మరణించాడు,” అని అర్జున్ అక్క సునీతా చౌరాసియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటన పట్ల అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన రాక సందర్భంగా మధ్యాహ్నం విమానాశ్రయం వద్ద తనకు భారీ స్వాగత సన్నాహాలు పలికేందుకు జరిపిన ఏర్పాట్లను రద్దు చేయవలసిందిగా ఆయన పార్టీ నేతలకు సూచించారు.

వరుస ట్వీట్లలో, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ దీనిని “రాజకీయ హత్య” అని స్పష్టం చేశారు. “అభిజిత్ సర్కార్ తర్వాత, అర్జున్ చౌరాసియా అనే మరో 26 ఏళ్ళ బీజేపీ కార్యకర్తను టీఎంసీకి చెందిన #రాజకీయ ఉగ్రవాదులు హత్య చేశారు. అతని చంపి, ఉరివేశారు, ” అని ఆరోపిస్తూ ఘోష్ ట్వీట్ చేశారు.

“పశ్చిం బంగాను సందర్శిస్తే తాను హత్యకు గురయ్యే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా నిన్న అన్నారు. రాజకీయ హత్యల పరంపరను కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని టీఎంసీ కృతనిశ్చయంతో ఉంది” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన బీజేపీ ఎంపీ సుభాష్ సర్కార్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈరోజు కోల్‌కతాలో హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు చౌరాసియా బైక్ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని సర్కార్ చెప్పారు.

“కాశీపూర్ అసెంబ్లీ నివాసి అయిన నిబద్ధ కలిగిన మా కార్యకర్త అర్జున్ చౌరాసియా(27) మరణం, హత్య చాలా బాధ కలిగించింది. దురదృష్టవశాత్తు హత్య దృష్ట్యా, కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు అన్ని వేడుకలు రద్దు చేసుకున్నాము” అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ట్వీట్ చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.