BIPIN RAVAT – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్
భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది దుర్ఘటనలకు దారి తీసే అవకాశం ఉందని రావత్‌ అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని ఇరు పక్షాలకు తెలుసన్నారు.

భారత సైన్యం అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న రావత్‌.. ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా స్పందించాలని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో భారత్‌ భారీగా దళాలను మోహరించిందని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల రక్షణకు సదా సిద్ధం – బిపిన్ రావత్
దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లడ్డాఖ్‌ వద్ద భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రావత్ ఈ ప్రకటన చేశారు. జీఆర్‌ఎస్‌ఈ యార్డ్ నుంచి మొదటి ఫ్రిగేట్ వార్‌షిప్‌ను ప్రారంభించిన సందర్భంగా రావత్ మాట్లాడుతూ..రక్షణరంగంలో సాంకేతికత ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

‘కొవిడ్-19 మహమ్మారి విజృంభణ తరుణంలో తూర్పు లడ్డాఖ్‌ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి యదాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాల వల్ల భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో అప్రమత్తత అవసరమైంది. మన సరిహద్దులను రక్షించడంలో భద్రతాబలగాలు ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొంటాయి. భారత్‌లో తయారీకి ప్రాధాన్యత లభిస్తోంది. భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడంపై ఆత్మనిర్భర్ భారత్ దృష్టి సారించింది’ అని రావత్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నందున 15 రోజుల తీవ్ర యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు రక్షణ దళాలకు అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల రక్షణకు సదా సిద్ధం – బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్
లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్‌, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘సరిహద్దుల వెంట చొరబాట్లు, దురాక్రమణలను నివారించేందుకు ప్రభుత్వం శాంతియుత మార్గాలను అన్వేషిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించనప్పుడు.. సైనిక చర్యకు రక్షణ సేనలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి’ అని రావత్ పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపారు. సరిహద్దుల వద్ద పూర్వపు పరిస్థితులను తీసుకురావడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదంపై సుమారు రెండు నెలలుగా భారత్, చైనా మధ్య అనేక మార్లు చర్చలు జరిగినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం రాలేదు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.