భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్
భారత్ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది...


