BIN LADEN – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం!
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా వలయాలుండే అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిపి భారీ నష్టం కలిగించడమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత మరోసారి అమెరికాపై రెండో భారీ దాడిని చేయాలని ప్రణాళికలు రచించాడని తాజాగా వెల్లడైంది.

9/11 ఉగ్రదాడుల్లో 3 వేలకుపైగా మంది బలవడం తెలిసిందే. 2011లో బిన్ లాడెన్‌ను యూఎస్ నేవీ సీల్స్ అంతమొందించిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగుచూశాయి. 9/11 దాడుల తర్వాత అమెరికాపై రెండవ దాడికి ప్యాసింజర్ విమానాలు వినియోగించడం సాధ్యంకాకపోతే, ప్రైవేటు విమానాలను వాడాలని తన అనుచరులకు బిన్ లాడెన్ సందేశమిచ్చాడు. అంతేకాదు యూఎస్ రైల్వే ట్రాకులను 12 మీటర్ల మేర కట్ చేయాలని కుట్రపన్నాడు.

అలాచేస్తే రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోతారని ఉగ్రవాదులకు సలహాఇచ్చాడు. అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌‌ల డాక్యుమెంట్లపై అధ్యయనానికి తన జీవితంలో అధిక సమయాన్ని కేటాయించిన రచయిత, ఇస్లామిక్ స్కాలర్ నెల్లీ లహౌడ్ తాజాగా ఈ విషయాలను ఓ అమెరికా మీడియా సంస్థకు చెప్పారు.

9/11 దాడుల తర్వాత అమెరికా యుద్ధానికి దిగుతుందని అల్‌ఖైదా ఊహించలేకపోయింది. భీకర దాడుల తర్వాత అమెరికా ప్రతిస్పందన, ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధం చెలరేగడంపై ఉగ్రవాదులే ఆశ్చర్యపోయారని లాడెన్ రాసిన ఓ లేఖ పేర్కొందని లహౌడ్ చెప్పారు. దాడుల తర్వాత మహా అయితే అమెరికా వీధుల్లో నిరసనలు హోరెత్తుతాయని, ఆప్షనిస్తాన్‌లో ప్రభుత్వం దిగిపోవాలని అమెరికా ఒత్తిడి చేయవచ్చునని లాడెన్ భావించారు. కానీ, అమెరికా స్పందనను లాడెన్ అస్సలు ఊహించలేకపోయారని లహౌడ్ వివరించారు.

క్షేత్రస్థాయిలో తన అనుచరులకు బిన్ లాడెన్ రాసిన ఓ లేఖ ప్రకారం.. 9/11 దాడుల తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తన సహాయకులతో లాడెన్ మాట్లాడలేదు. అమెరికా కంటపడకుండా పారిపోయే క్రమంలో ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే తిరిగి 2004లో ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ మాట్లాడాడు. అమెరికా దాడులకు సంబంధించిన కొత్త ప్లాన్‌ను ఉగ్రవాద గ్రూపులకు వెల్లడించారని లేఖల ద్వారా వెల్లడైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం
అల్‌ ఖైదాకు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్‌ సైనికులు హతమార్చారు. ఈ ఉగ్రసంస్థే 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రెండో కీలక వ్యక్తిగా చెప్పుకునే అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు ముహమ్మద్‌ అల్‌-మస్రీని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధుల్లో సేనలు హతమార్చినట్లు చెప్పిన నిఘా వర్గాల సమాచారాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. ఆగస్టు 7న ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసినట్లు తెలిపింది. అయితే, దీని వెనుక అమెరికా సైన్యం పర్యవేక్షణ ఉందా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. అప్పట్లోనే దీనిపై స్థానికంగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఇటు ఇరాన్‌ ప్రభుత్వంగానీ, అటు అమెరికాగానీ స్పందించలేదు. అల్‌ ఖైదా సైతం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్‌-మస్రీనే అన్న ఆరోపణ ఉంది.

అల్‌-మస్రీతో పాటు అతని కుమార్తె మరియంను కూడా సేనలు హతమార్చాయి. అల్‌-ఖైదా వ్యవస్థపాకుడు ఒసామా బిన్‌-లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ భార్యే మరియం. హమ్జా బిన్‌ లాడెన్‌ను అమెరికా సేనలు అంతమొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అల్‌-ఖైదా చీఫ్‌ అయమన్‌ అల్‌ జవహరీ తర్వాత ఆ పగ్గాలు అల్‌-మస్రీనే చేపడతారని అంతా భావించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో అల్‌ మస్రీ కూడా ఒకడు. ఇతనిపై 10 మిలియన్ల రివార్డు కూడా ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.