BIL GATES – Vishwa Samvad Kendra Andhra Pradesh

వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ దే కీలక పాత్ర – బిల్ గేట్స్
కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్‌ సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ ముందుగానే అభివృద్ధి చేసినా.. తయారీలో మాత్రం భారత్‌ సహకారం ఎంతో కీలకమన్నారు. సమర్థవంతమైన, సురక్షితమైన వాక్సిన్‌ వచ్చిన వెంటనే, భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని బిల్‌గేట్స్‌ తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదిలోనే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. 2021 సంవత్సరం తొలి త్రైమాసికానికి చాలా వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ అతిపెద్ద పాత్ర పోషించనుందన్న ఆయన, వీటిని అభివృద్ధి చెందుతోన్న దేశాలకు తరలించడం మాత్రం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీలో భారత్‌ పాత్ర’ అనే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగ దశలో ఉండగా, మరో 93వ్యాక్సిన్‌లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్ట్రాజెనికా, నోవావాక్స్‌, సఫోని, జాన్సన్‌&జాన్సన్‌ వ్యాక్సిన్‌ల తయారీ భారత్‌లోనే చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బిల్‌గేట్స్‌ అన్నారు. ఇక భారత్‌లో కరోనా విజృంభణ గురించి ప్రస్తావించిన ఆయన, భారీ జనసాంద్రత కలిగిన దేశంలో వైరస్‌ కట్టడి చేయడం కాస్త కష్టమేనన్నారు. భారత్‌లో వచ్చే రెండు మూడు నెలలు ఎంతో కీలకమని బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం కృషిచేస్తోన్న కంపెనీలకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్ ద్వారా భారీ ఆర్థిక సాయాన్ని బిల్‌గేట్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ దే కీలక పాత్ర – బిల్ గేట్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్
సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ అన్నారు. అక్కడ కీలకమైన పనులెన్నో జరిగాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు.

గురువారం సాయంత్రం డిస్కవరీ ప్లస్‌లో టెలికాస్ట్‌ చేసే ‘కొవిడ్‌-19: వైరస్‌పై భారత్‌ పోరు’ డాక్యుమెంటరీలో ఆయన తన అభిప్రాయాలను వివరించారు. అత్యధిక జనాభా, పెద్దదేశం, పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి భారత్‌ అతిపెద్ద ఆరోగ్య సవాల్‌ను ఎదుర్కొంటోందని గేట్స్‌ అన్నారు. ‘భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచమంతటికీ వ్యాక్సిన్లు సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చాలా పెద్దది’ అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.

‘భారత్‌లో బయో ఈ, భారత్‌ బయోటెక్‌ కూడా ఉన్నాయి. వారు కరోనా వైరస్‌ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. అక్కడి ఫార్మా పరిశ్రమ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి మనందరి రోగనిరోధక శక్తి పెంచగలదు. అలాగైతేనే మహమ్మారి అంతం అవుతుంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. అయితే కట్టడి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. తమ అవసరాల కోసం ప్రజలు బయటకు వస్తున్నప్పటికీ వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి’ అని గేట్స్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.