Bijapur – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు
బీజాపూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

డొంగల్ చింతా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో రహదారి భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ సిబ్బంది పైకి మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరగ్గా, కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. అప్పారావు అనే జవాన్‌ గాయపడినట్టు వెల్లడించారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్
బీజాపూర్‌: ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను మావోయిస్టులు కిడ్నాప్‌​ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద సబ్​ ఇంజినీర్, అటెండర్​గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోలు అందులో అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.