BIHAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

రామ్‌చరిత్‌ మానస్‌ గ్రంథంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ మంత్రి నాలుక కోస్తానన్న మహంత్ జగద్గురు!
రామ్‌చరిత్‌ మానస్ గ్రంథంపై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రామ్‌చరిత్ మానస్ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్ చేశారు. ఆ గ్రంథం దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్న మంత్రి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతోపాటు పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రి నాలుకను కోసిన వారికి రూ.10 కోట్ల బహుమానం కూడా ఇస్తానని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని అవమానించారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది జరగకపోతే…ఆయన నాలుక కోసిన వారికి బహుమానం ఇస్తానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రామ్‌చరిత్ మానస్ గ్రంథం…అందరినీ ఏకం చేసేదే తప్ప విడదీసేది కాదని తేల్చి చెప్పారు. అదో గొప్ప మానవతా గ్రంథమని కితాబునిచ్చారు. భారతదేశ సంస్కృతికి ఆ గ్రంథమే నిదర్శనమని, ఇది దేశం గర్వించాల్సిన గ్రంథమని చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే..

నలందా ఓపెన్ యూనివర్సిటీలో బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…రామ్ చరిత్ మానస్, మనుస్మృతి లాంటి గ్రంథాలు సమాజాన్ని చీల్చేస్తాయని, విద్వేషాలు వ్యాప్తి చేస్తాయని అన్నారు. అందుకే మనుస్మృతిని కాల్చేశారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు విద్య అందించడాన్ని వ్యతిరేకించారని విమర్శించారు. “పాలు తాగిన తర్వాత అది మనపైనే ఎలా విషం కక్కుతుందో… అలాగే వెనకబడిన వర్గాలు చదువుకుంటే మనపై తిరగబడతారని రామ్‌చరిత్ మానస్‌లో రాశారు” అని చేసిన వ్యాఖ్యలే ఇంత వివాదానికి కారణమయ్యాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో మంత్రి మాట్లాడిన వీడియోలు షేర్ చేస్తూ తీవ్రంగా మండి పడుతున్నారు. అయితే… ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి దీనిపై ఎవరూ స్పందించలేదు.

The post రామ్‌చరిత్‌ మానస్‌ గ్రంథంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ మంత్రి నాలుక కోస్తానన్న మహంత్ జగద్గురు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!
పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌… తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది.

బీహార్‌లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఈ ప్రశ్న ఉన్నది. దీనికి రెండు మార్కులు కూడా కేటాయించారు. ప్రశ్నపత్రం రూపొందించిన వారి నిర్లక్ష్యవైఖరి వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఏకంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఇలాంటి తప్పులు రావడమేంటని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

కిషన్‌గంజ్‌ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో తరగతి ప్రశ్నపత్రంలోని మొదటి బిట్టులో.. కింది దేశాల్లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు అని అడిగారు. అందులో ఐదు ప్రశ్నలు అడిగారు.

మొదటి ప్రశ్నలో చైనాలో నివసించే వారిని ఏమంటారని, తర్వాత నేపాల్‌, ఇంగ్లండ్‌ దేశ ప్రజలను ఏమని పిలుస్తారనే ప్రశ్నలు అడిగారు. నాలుగో ప్రశ్నగా కశ్మీర్‌ ప్రజలను ఏమంటారని, ఐదో ప్రశ్నలో ఇండియాలో నివసించేవారిని ఏమని పిలుస్తారని అడిగారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇందులో మొదటి ప్రశ్నకు అందులోనే జవాబు ఇచ్చారు. మిగిలిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని కోరారు.

అయితే, కశ్మీర్‌ ప్రత్యేక దేశంగా ఎప్పుడు ఏర్పడిందని విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అప్పుడుగాని జరిగిన పొరబాటును ఉపాధ్యాయులు గుర్తించలేకపోయారు. ఈ విషయంపై ఆశా లతా మిడిల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎస్కే దాస్ స్పందిస్తూ.. తమకు ఈ ప్రశ్నపత్రం ప్రభుత్వం నుంచి అందిందని చెప్పారు. కశ్మీర్‌లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారనేదానికి బదులు ‘పీపుల్‌ ఆఫ్‌ కంట్రీ ఆఫ్‌ కశ్మీర్‌’ అని తప్పుగా పడిందన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Source: Namsteindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర – రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని
దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్‌), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్‌) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును నిర్వహిస్తోంది. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోడీ శనివారం (10/9/2022) ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

అయితే ఈ సదస్సుకు ఝార్ఖండ్‌, బిహార్‌ ప్రభుత్వాలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గైర్హాజరీపై ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే, దీనిపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. ”ఆ రెండు రాష్ట్రాలకు సైన్స్‌, ఇన్నోవేషన్‌ అంత ప్రాధాన్యం కాదేమో” అంటూ భాజపా వర్గాలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర – రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లో విజిలెన్స్ దాడులు… క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా దొరికిన క‌రెన్సీ(వీడియో)
బీహార్: బీహార్‌లో అవినీతి అధికారుల ఇళ్ళ‌పై విజిలెన్స్ అధికారులు శ‌నివారం ఉద‌యం దాడులు చేశారు. అయితే, వారికి దిమ్మ‌దిరిగేలా క‌రెన్సీ దొరికింది. పాట్నాలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ నివాసంలో దాడులు చేయ‌డంతో పెద్ద మొత్తంలో నగదు ల‌భ్య‌మైంది. రాయ్‌కు చెందిన మొత్తం 3-4 ప్రాంగణాల్లో విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించింది. ప్ర‌స్తుతం క‌రెన్సీలో లెక్కింపు జ‌రుగుతోంది.

#WATCH | Bihar: Cash counting is underway at the residence of Sanjay Kumar Rai, Executive Engineer of the Kishanganj Division of Rural Works Department in Patna.

Vigilance department has conducted raids at 3-4 premises of Sanjay Kumar Rai in Bihar pic.twitter.com/RwW04tNs4I

— ANI (@ANI) August 27, 2022

Source: ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో విజిలెన్స్ దాడులు… క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా దొరికిన క‌రెన్సీ(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చేతిలో జెండా ఉన్నా… విద్యార్థిని చావబాదిన బీహార్‌ ఏడీఎం
ప‌ట్నా: బీహార్‌ రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న డాక్‌ బంగళా ప్రాంతమది. తక్షణం టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి రహదారిపై పడుకుని జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నినాదాలు ఇవ్వసాగాడు. అక్కడే ఉన్న అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ (ఏడీఎం) కె.కె.సింగ్‌కు అలా చేయడం నచ్చలేదు. పోలీసు చేతిలో నుంచి లాఠీ తీసుకుని ఆ అభ్యర్థిపై దెబ్బల వర్షం కురిపించారు. ఈ క్రమంలో లాఠీ జాతీయ జెండాకు తగులుతోందన్న సంగతిని సైతం పట్టించుకోలేదు. దెబ్బలకు తాళలేక ఆ అభ్యర్థి విలవిల్లాడాడు. అతని చెవి భాగం రక్తంతో తడిసి పోయింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడి మీడియా, ఇతర ఉద్యోగార్థులు తమ కెమెరాలు, సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ సీరియస్‌ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చేతిలో జెండా ఉన్నా… విద్యార్థిని చావబాదిన బీహార్‌ ఏడీఎం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు
బీహార్‌: బీహార్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 70 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కులకు చెందిన సంస్థ ఎడిఆర్ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై కూడా కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది.

2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన 32 మంది మంత్రుల స్వయం ప్రకటిత అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) విశ్లేషించి తన నివేదిక వెల్లడించింది. 32 మంత్రులలో 23 మందిపై (72 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మందిపై (53 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కిడ్నాపింగ్ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి బీహార్‌లో న్యాయశాఖ మంత్రి
బీహార్‌: అపహరణ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం బీహార్‌లో వివాదానికి తెరలేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన మంత్రివర్గంలోకి 31 మందిని తీసుకున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్‌ న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఈ వివాదం తలెత్తింది.

కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ సింగ్ సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరుగా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ”నాకు తెలియదు. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు” అని క్లుప్తంగా ఆయన సమాధానమిచ్చారు.

కార్తికేయ సింగ్, మరో 17 మందిపై 2014లో పట్నాలోని బిహ్టా పోలీస్ స్టేషన్‌లో అపహరణ కేసు నమోదైంది. ఒక బిల్టర్‌ను హత్య చేసే ఉద్దేశంతో అతని కిడ్నాప్‌కు కుట్ర పన్నినట్టు కార్తికేయ సింగ్‌పై ఆరోపణ ఉంది. ఈ కేసులో ఆయనపై చార్జిషీటు కూడా నమోదైంది. ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. 2017 ఫిబ్రవరి 16న ఆయన పాట్నా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కిడ్నాపింగ్ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి బీహార్‌లో న్యాయశాఖ మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు!
మేన‌కోడ‌ల‌ను వేధించ‌డాన్ని అడ్డుకున్నందుకే హ‌త్య‌..

బీహార్: హిందూ బాలికలను మాంసం ముక్క లేదా మాల్-ఎ-ఘనిమత్‌గా భావించే ముస్లిం వ్య‌క్తుల చేతిలో మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎప్ప‌టిలాగే పోలీసులు ఈ సంఘ‌ట‌న‌ను నీరుగార్చడానికి ప్రయత్నించారు. నిజానికి ఈ కేసు ఒక నెల పాతది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రధాన మీడియా లేదా రాజకీయ నాయకుడు దీనిపై దృష్టి సారించడం లేదు. స్వరాజ్య జర్నలిస్టు సుభి విశ్వకర్మ చొర‌వ చూప‌క‌పోతే ఈ ఘ‌ట‌న ఎన్న‌టికీ స‌మాజానికి తెలిసివుండేది కాదేమో…

వివ‌రాలివి…

తన మేనకోడలు కాజల్‌ను వెంబడించి, ఆమె వివాహ జీవితంలో జోక్యం చేసుకుంటున్న ముస్లిం వ్యక్తి మహ్మద్ అజ్మల్ నదాఫ్‌పై ధరమ్ సింగ్ సాహు, అతని సోదరులు ఎదురుతిరిగారు. దీంతో అతను నిమిషాల వ్యవధిలో ఒక ముస్లిం గుంపును కూడగట్టాడు. ఇస్లామిక్ యుద్ధ నినాదం “నారా-ఎ-తక్బీర్…అల్లా-ఓ-అక్బర్”ని పఠిస్తూ వారు ధరమ్, అతని కుటుంబంపై దారుణంగా దాడి చేశారు.

“హిందువులు చాలా ఎక్కువగా పెరుగుతున్నారు, వారిని హలాల్ చేద్దాం.” అంటూ దాడి చేశారు. ఈ గుంపులో చాలా మంది ముస్లిం మహిళలూ ఉన్నారు.

ఈ దాడి ఒక నెల క్రితం అంటే, జూన్ 15న జరిగింది. మరుసటి రోజు దర్భంగా జిల్లా ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ముస్లింల దాడిలో ధరమ్‌కు చాలా గాయాలయ్యాయి. ఘన్‌శ్యాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని దర్భంగా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అక్కడ అతను మరణించాడు.

ధరమ్‌కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది. అతనికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. అతను, అతని సోదరుడు అజయ్ గురుగ్రామ్‌లో ఆటో-రిక్షాలు నడిపేవారు. వారి తండ్రి బార్సీ (మొదటి వర్ధంతి) కోసం బీహార్‌కు తిరిగి వచ్చారు. ఆ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాలు ఉండ‌గా, 250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.

పోలీసుల నిర్ల‌క్ష్యం!

ఈ సంఘ‌ట‌న‌లో 10 మంది పురుషులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని బాధిత కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ 20 మంది నిందితుల‌ను అరెస్టు చేయ‌లేదు. హిందువుల తీవ్ర నిర‌స‌న‌ల త‌ర్వాత ఓ 13 మందిని మాత్ర‌మే అరెస్ట్ చేశారు.

స్థానిక అధికారుల తీరిది…

ఈ సంఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా స‌భ్య స‌మాజానికి తెలియ‌నివ్వ‌కుండా స్థానిక అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇదిలావుంటే, ధరమ్ సింగ్ సాహు, అతని కుటుంబం కోసం ప్రధాన బీజేపీ లేదా జెడియు నాయకులు ఎవరూ మాట్లాడలేదు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నుపుర్​ శర్మ వీడియో చూసినందుకు బీహార్‌లో హత్యాయత్నం!
నాన్​పుర్​: బీజేపీ మాజీ నేత నుపుర్​ శర్మకి సంబంధించిన వీడియో చూసినందుకు ఓ యువకుడిపై హత్యాయత్నం జ‌రిగింది. 23 ఏళ్ళ‌ అంకిత్​ ఝా అనే వ్యక్తిపై మరో వర్గానికి చెందిన నలుగురు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బీహార్‌లోని సితామర్హీ జిల్లా నాన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్​ ఓ పాన్​ షాప్​ దగ్గర వాట్సాప్​ చూస్తుండగా నిందితులు అతని వద్దకు వచ్చి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంకిత్​ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు మతపరమైన ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, ఈ హత్యాయత్నానికి, నుపుర్​ శర్మ వివాదానికి సంబంధం ఉందంటున్నారు బాధితుడి కుటుంబసభ్యులు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు నుపుర్​ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూస్తున్నాడని అందుకే ఓ వర్గానికి చెందిన నిందితులు అతని దాడి చేశారన్నారు.

కానీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసే సమయంలో ఆ పేరును ఫిర్యాదులో ప్రస్తావనకు తీసుకురాకూడదని.. అలానే ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని పోలీసులు బలవంతం చేసినట్టు ఆరోపించారు. కానీ అంకిత్​ కుటుంబసభ్యుల ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనకు, మతఘర్షణలకు ఎలాంటి సంబంధం లేదని.. పరారీ ఉన్న నలుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేసినట్టు సితామర్హీ ఎస్​పీ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నుపుర్​ శర్మ వీడియో చూసినందుకు బీహార్‌లో హత్యాయత్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం!
పాట్నా: ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని ఆ ముస్లిం యువకుడు కోపం పెంచుకున్నాడు… ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి, 22 ఏళ్ళ యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్ళి చేసుకుందామంటూ మొహమ్మద్‌.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే, ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్ళి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.