Bihar police officer mob-lynched in West Bengal where he was chasing criminals – Vishwa Samvad Kendra Andhra Pradesh

బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొట్టాలి : బీహార్ పోలీస్ ఆఫీసర్ అశ్విని కుమార్ హత్య నేపథ్యంలో VHP డిమాండ్.
బీహార్లోని కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి అశ్విని కుమార్ హత్యపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. అశ్వనీ కుమార్ క్రూర హత్యకు కారకులైన ముస్లిం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వి హెచ్ పి డిమాండ్ చేసింది. అక్కడ ఇదే మొదటి సంఘటన కాదని విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు అక్రమ మద్యం తయారీ, అమ్మకం, స్మగ్లింగ్, భద్రతా దళాలు, పోలీసుల పై దాడులకు పాల్పడ్డ సంఘటనలు ఇంతకుముందు కూడా అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీసు అధికారుల ఉదాసీనత, రాజకీయ అండదండల కారణంగా ఈ ప్రాంతం నేరస్తుల అడ్డాగా, జిహాదీ ఉగ్రవాదుల కేంద్రంగా, స్లీపర్ సెల్స్ కేంద్రంగా మారిందని, ఈ ప్రాంతం భారతదేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ పరిస్థితిని కట్టడి చేయాలని, అక్కడి హంతకులను, నేరస్తులను, నేర చరితులను అరెస్టు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఇది బీహారుకు సరిహద్దు ప్రాంతం కావడంతో బీహార్లో నేరం చేసిన దుండగులు ఈ ప్రాంతానికి వచ్చి హాయిగా ఆశ్రయం పొందుతున్నారని, ఎవరైనా పోలీస్ అధికారులు వారిని వెంటాడుతూ ఈ ప్రాంతానికి వస్తే వారిపై కత్తులు, కటార్లతో వ్యూహాత్మకంగా దాడి చేసి అంతమొందిస్తున్నారని ఆయన తెలిపారు. మృతుడు అశ్వనీ కుమార్ కుటుంబానికి విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ లో తిష్ఠ వేసుక్కూర్చున్న బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల ఏరివేతకు ఇదే తగిన సమయమని, దీంతో వారికి మన దేశంలో ఉన్న రాజకీయ అండదండలు కూడా బహిర్గతమవుతాయని శ్రీ మిలింద్ పరాండే పేర్కొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొట్టాలి : బీహార్ పోలీస్ ఆఫీసర్ అశ్విని కుమార్ హత్య నేపథ్యంలో VHP డిమాండ్. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విచారణకు వచ్చిన పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు : బెంగాల్ లో దారుణం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో గూండాల రాజ్యం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ముస్లిముల ఆగడాలకు అక్కడ అంతే లేకుండా ఉంది. నిన్న నాలుగవ విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ విధులలో ఉన్న కేంద్ర బలగాలపై దాడి చేయవలసిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అనుచరులను ఉసిగొల్పడం, దాంతో రెచ్చిపోయిన టి ఎం సి గూండాలు కేంద్ర బలగాలపై దాడులకు దిగడం, దిక్కుతోచని స్థితిలో కేంద్ర దళాలు జరిపిన కాల్పులలో నలుగురు మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక కేసు విచారణలో బెంగాల్ కు వచ్చిన ఒక బీహార్ పోలీస్ అధికారిని ఒక ముస్లిం మెజారిటీ గ్రామంలోని ముస్లిములు కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులను కళ్లకు కడుతోంది.

ఒక చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన బీహార్ పోలీస్‌ అధికారిని అక్కడి స్థానిక ముస్లిములు కర్రలు, రాళ్లతో దాడి చేసి కొట్టి చంపారు. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలోని గోల్‌పోఖర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని కిషన్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ హెడ్‌ ఆఫీసర్‌ అశ్విని కుమార్ ఒక బైక్‌ చోరీ కేసు దర్యాప్తు కోసం బెంగాల్‌లోని పంజీపర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిములు అధికంగా ఉండే గ్రామానికి వెళ్లారు. నిందితుల కోసం అక్కడ తనిఖీ చేస్తుండగా స్థానిక ముస్లిములు ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

తీవ్ర గాయాలతో పడి ఉన్నపోలీస్‌ అధికారి అశ్విని కుమార్‌ను ఇస్లాంపూర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి కారణమైన ఫిరోజ్ ఆలం, అబూజర్ ఆలం, షాహినూర్ ఖాన్ అనే ముగ్గురు దుండగులను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనిఖీలు చేసి మరికొందరిని అరెస్ట్‌ చేస్తామని పూర్ణియ రేంజ్‌ ఐజీ తెలిపారు.

మరోవైపు అశ్విని కుమార్‌ స్థానిక బెంగాల్‌ పోలీసుల సహాయం కోరినా వారు సహకరించలేదని, పోలీస్ బృందాలను పంపుతామని చెప్పి ఉద్దేశపూర్వకంగా పంపలేదని బీహార్‌ పోలీసుల సంఘం ఆరోపించింది. దీనిని బట్టే బెంగాల్ లో పరిస్థితి ఏమిటో అంచనా వేయవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విచారణకు వచ్చిన పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు : బెంగాల్ లో దారుణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.