Biden – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాను నిలువరించేందుకు భారత్‌తో బంధం మరింత బలోపేతం: అమెరికా
వాషింగ్టన్‌: చైనా దూకుడును నిలువరించేందుకు భారత్‌తో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకొనే ప్రణాళికలను అమెరికా సిద్ధం చేస్తోంది. అంతేకాదు సరిహద్దుల్లో చైనా గ్రేజోన్‌ కార్యకలాపాలను తిప్పికొట్టాలని కూడా బైడెన్‌ కార్యవర్గం భావిస్తోంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన నేషనల్‌ డిఫెన్స్‌ స్ట్రాటజీ 2022లో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘రక్షణ శాఖ భారత్‌తో ఉన్న ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చైనా దూకుడును అడ్డుకొనే సామర్థ్యాన్ని భారత్‌లో పెంచి.. స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్రాన్ని కాపాడాల్సి ఉంది” అని ఆ వ్యూహ పత్రంలో పేర్కొంది. చైనా నుంచి వ్యవస్థీకృతమైన సవాళ్ళు ఎదురవుతున్నాయని పేర్కొంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఈ పత్రంలో ప్రస్తావిస్తూ.. ”మిత్ర, భాగస్వామ్య దేశాల ప్రయత్నాలను రక్షణశాఖ బలోపేతం చేస్తుంది. అమెరికా పాలసీ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చైనా గ్రేజోన్‌ కార్యకలాపాలను ఎదుర్కొంటాము” అని ఆ పత్రంలో పేర్కొంది. ఈ నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీలో అణ్వాయుధాల మోహరింపుల సమీక్ష, క్షిపణి రక్షణ వ్యవస్థ సమీక్ష వంటివి కూడా ఉన్నాయి.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను నిలువరించేందుకు భారత్‌తో బంధం మరింత బలోపేతం: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా
వాషింగ్టన్: పాక్‌పై బైడెన్‌ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌.. బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ”అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్‌ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న, సురక్షిత పాకిస్తాన్.. అమెరికా ప్రయోజనాలకు చాలా కీలకం. అంతేకాదు.. దీర్ఘకాలంగా పాక్‌తో ఉన్న సహకారాన్ని గౌరవిస్తాం” అని వివరణ ఇచ్చుకొన్నారు.

ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ పాకిస్థాన్‌లో అణుభద్రతపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ”ప్రపంచంలో పాకిస్థాన్‌ అత్యంత ప్రమాదకరమైన దేశం. అలాంటి బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. బైడెన్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికా రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందిస్తూ.. నేరుగా బైడెన్‌, అమెరికాను లక్ష్యంగా చేసుకొన్నారు. తమకు అత్యంత సురక్షితమైన న్యూక్లియర్‌ కమాండ్‌ ఉందని, అమెరికా వలే తాము యుద్ధాల్లో మునిగిపోలేదని ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ట్విటర్‌లో స్పందిస్తూ.. తమది అత్యంత బాధ్యతాయుతమైన అణుదేశమని వెల్లడించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. నిశితంగా గమనిస్తున్న భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ళ‌లో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలిపారు. ఎఫ్‌-16 యుద్ధవిమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత విక్రయం గురించి కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాక్‌ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హాని ఏర్పడదని చెప్పింది. అమెరికా నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. నిశితంగా గమనిస్తున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ… అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు జిన్ ‌పింగ్ ‌తో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ గురించి వివరించారు.

నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాల మధ్య పోరాట ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇతర ప్రపంచ నాయకులతో పోల్చితే నేను జిన్ ‌పింగ్ ‌తో‌‌తో ఎక్కువసార్లు భేటీ అయ్యా. ఎన్నికల రాత్రి నన్ను అభినందించేందుకు ఆయన ఫోన్ చేసి.. గతంలో చాలాసార్లు చెప్పిన మాటే చెప్పారు. ’21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యాలు మనుగడ సాగించలేవు. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఎందుకంటే… పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యాల్లో ఏకాభిప్రాయం అవసరం. దానికి సమయం పడుతుంది. మీకు ఆ సమయం లేదు’ అని అన్నట్లు తెలిపారు. కానీ, ఈ విషయంలో జిన్ ‌పింగ్ ది తప్పుడు అభిప్రాయమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సహించం
రష్యాను హెచ్చరించిన అమెరికా

వాషింగ్ట‌న్‌: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడితే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. మిత్ర దేశాలతో తాము చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఆ దేశాలపై దురాక్రమణకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

త‌మకు దౌత్యంతో పాటు ఎదుర్కొవడం కూడా తెలుసని, గతంలో పుతిన్​తో బైడెన్​ సమావేశమైనప్పుడు ఇరుదేశాధినేతలు బలమైన బంధానికి ప్రాధాన్యత ఇచ్చారని..అలా అని దానిని రష్యా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారని బ్లింకన్ హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సహించం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

24న మోడీ, జోబైడెన్ సమావేశం
వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని మోదీ యూఎస్‌ పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌.. తదితర విషయాలు చర్చించే అవకాశం ఉంది. అదే రోజు జరిగే.. క్వాడ్‌ కూటమి సదస్సులో ప్రధాని మోదీ, బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా యోషిహిడే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ పాల్గొననున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 24న మోడీ, జోబైడెన్ సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.