BIBLE – Vishwa Samvad Kendra Andhra Pradesh

హైస్కూల్ లో బైబిల్ పంపిణీ
అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో విద్యార్థులకు పంపిణీ చేసిన బైబిల్ ప్రతులను వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైస్కూల్ లో  బైబిల్ పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నైతిక విలువలు బోధించే గ్రంథం భగవద్గీత… దీనిని బైబిల్‌తో పోల్చొద్దు
పాఠశాలల్లో బైబిల్ పఠనను తప్పుబట్టిన బాలల హక్కుల సంఘం

బెంగ‌ళూరు: కర్ణాటక విద్యాసంస్ధల్లో మత బోధనలకు అవకాశం ఇవ్వబోమని ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ‌ మంత్రి బీసీ నాగేష్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులోని క్లారెన్స్‌ హైస్కూల్‌ అడ్మిషన్ల సమయంలోనే బైబిల్‌ చదవడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన చేర్చారన్న కథనాల నేపధ్యంలో సమగ్ర పరిశీలన జరుపుతున్నామన్నారు.

ఇప్పటికే క్లారెన్స్‌ సంస్ధకు నోటీసు జారీ చేసిన‌ట్టు తెలిపారు. కాగా, భగవద్గీత పూర్తిగా నైతిక విలువలను ప్రబోధించే గ్రంథమని దీనిని మత గ్రంథమైన బైబిల్‌తో పోల్చడం సరికాదన్నారు. విద్యాసంస్ధల్లో పాఠ్యాంశంగా భగవద్గీతను ప్రభుత్వమే ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బైబిల్‌ బోధిస్తే తప్పేమిటని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

వీటిపై మంత్రి పై విధంగా స్పందించారు. కాగా, బైబిల్‌ బోధనకు సంబంధించి క్లారెన్స్‌ హైస్కూలు యాజమాన్యం తీరును బాలల హక్కుల జాతీయ కమిషన్‌ కూడా తప్పుపట్టింది. బైబిల్‌ పఠనానికి సంబంధించి ఈ పాఠశాల ఉత్తర్వులు రాజ్యాంగంలోని 25వ నిబంధనను ఉల్లంఘించేవిలా ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 25న వెలుగు చూసిన క్లారెన్స్‌ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నైతిక విలువలు బోధించే గ్రంథం భగవద్గీత… దీనిని బైబిల్‌తో పోల్చొద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!
క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని తిరుకట్టుపలిలోని సేక్రేడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న బాలిక క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించినందుకు పాఠశాల అధికారులు ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక త‌న జీవితాన్ని ముగించుకున్న విష‌యం విదిత‌మే.

“కుట్టు టీచర్ మమ్మల్ని బైబిల్ చదవమని అడుగుతారు. మేం హిందువులమని, భగవద్గీత మాత్రమే చదువుతామని ఆమెకు చెప్పాం. భగవద్గీత చెడ్డదని, చదవకూడదని చెప్పింది. బైబిల్‌లో మంచి తత్వశాస్త్రం ఉన్నందున దానిని చదవమని, దాని నుండి మాకు కథలు చెబుతుంది… ”అని విద్యార్థి వీడియోలో చెప్పారు. హిందువుల దేవుళ్లను డెవిల్స్‌గా పేర్కొంటూ టీచర్ క్రిస్టియన్, ‘సాతాను’ గురించి కథలు చెప్పార‌ని విద్యార్థి వీడియోలో చెప్పాడు.

ఆ టీచ‌ర్ హిందూ విద్యార్థులందరితో అలా చేస్తారని విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రిస్టియన్ క్రాస్‌ను కుట్టేలా చేసి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి క్రైస్తవ ప్రార్థనలు చదివేలా చేయిస్తున్నారని కూడా ఆమె అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పుగజేంధి ప్రాథమిక విచారణ జరిపి, తరగతి గదిలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీచ‌ర్‌ను సస్పెండ్ చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రూరులు!
పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన

తర్వాత బైబిల్‌ చదవాలని ఒత్తిడి

18 నెలలుగా కిరాతక చర్యలు

నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు

రంగంలోకి ఎన్‌సీపీసీఆర్‌

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

భోపాల్‌: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బైబిల్‌ చదవాలని ఒత్తిడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లాలో దళిత సమాజంలోని పిల్లలను మతం మార్చాలని కొంతమంది క్రైస్తవులు ఒత్తిడి చేశారు. ఆ పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బలవంతంగా బైబిల్‌ బోధించిన ఉదంతం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంపురానికి చెందిన సేవాధామ్‌ ఆశ్రమం దగ్గర చోటు చేసుకున్న ఈ ఉందంతాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) తమ చేతుల్లోకి తీసుకుంది. పోలీసు సూపరింటెండెంట్‌(ఎస్పీ) సాగర్‌ 48 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని కమిషన్‌ తెలిపింది.

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుమారు 18 నెలలుగా అక్కడ ఉంటున్న పిల్లలతో గోమాంసం తినిపిస్తూ ఉండడమే కాకుండా.. బైబిల్‌ చదవాల్సిందేనని వేధించారు. అన్నా చెల్లెళ్ళను ఇలా వేధిస్తున్న విషయం తండ్రి దేశ్‌రాజ్‌కు తెలియడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో, సాగర్‌ జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005లోని సెక్షన్‌ 13 నిబంధనల ప్రకారం విచారణకు ఆదేశించామని కమిషన్‌ తెలిపింది.

అధికారులు మాట్లాడుతూ ‘పిల్లలు దళిత సమాజానికి(షెడ్యూల్డ్‌ కులం) చెందినవారు. ఫిర్యాదు మేరకు పిల్లలను బడి నుంచి బయటకు తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించారు. ఇది సేవాధామ్‌ కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని బరారు ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలకు పంది మాంసం కూడా తినిపిస్తారు. సేవా ఆశ్రమంలోనే పశువులను వధిస్తారు. పిల్లలను లాకెట్‌ ధరించి చర్చికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు చిన్నారులు ఇందుకు నిరాకరించినందుకు వారిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి’ అని తెలిపారు. చాలా రోజుల వరకూ పిల్లలు సైలెంట్‌గా ఉన్నారని, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చేయడానికి పిల్లలను బెదిరిస్తూ వస్తున్నారని తేలింది. ఎట్టకేలకు తాజాగా ఇద్దరు పిల్లలు అక్కడ జరుగుతున్న దారుణాలను బయట పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను అక్కడ చదువు చెప్పిస్తామని చేర్చుకుని, మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రూరులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు
క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన “స్క్రిప్చర్ యూనియన్” ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.

స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీ సంస్థ 1867 లో ప్రారంభమైంది.  పాఠశాల స్థాయి విద్యార్థులతో  బైబిల్  చదివించడం  సంస్థ ముఖ్యమైన పని. “స్క్రిప్చర్ యూనియన్” లో పని చేస్తున్న శాం జై సుందర్ అనే ఉద్యోగి పాఠశాలలోని మైనర్ బాలికలకు అనుచిత సందేశాలు పంపాడని  జోయెల్ గిఫ్సన్ అనే వ్యక్తి  ట్విట్టర్  ద్వారా ఆరోపించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ట్విట్టర్ లో పెట్టాడు. శాం ధోరణిని విద్యార్థులు వ్యతిరేకించినప్పటికీ అతను మాత్రం తన ప్రవర్తనను మార్చుకోకుండా అనేక మంది విద్యార్థులతో అదే విధంగా వ్యవహరించాడు.

పిల్లలలో అనైతిక ప్రవర్తనను ప్రోత్సహిస్తూ ఇలాంటి సంస్థలు  బైబిల్ ను ప్రచారం చేయాలనుకోడం విచిత్రం.

Source : OPINDIA & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.