భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు
భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా, లడ్డాక్ లో సైనిక బంకర్లు ఏర్పాటు చేయడం తో పాటు, సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున సైనికులను, ఆయుధాలను...
