BHARATH BIOTECH – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ లో కోవిడ్ టీకా శుభవార్తతో కొత్త ఏడాది మొదలయ్యే సూచనలు
కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించే టీకా శుభవార్తతో కొత్త ఏడాదిని మొదలుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. అతి త్వరలో దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు లభించే అవకాశాలున్నట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ డాక్టర్‌ వీజీ సోమని సూచనప్రాయంగా తెలిపారు.

‘బహుశా.. చేతిలో ఏదో ఒక టీకాతో భారత్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటుందేమో.. ప్రస్తుతానికి నేను చెప్పగలిగేది ఇంతే’ అని సోమని అన్నారు. ఓ వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. టీకా అత్యవసర వినియోగానికి అనుమతులపై నిపుణుల కమిటీ రేపు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపటి సమావేశంలోనే టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మరోసారి భేటీ కానుంది. ఈలోగా టీకాలపై మరింత సమాచారం ఇవ్వాలని సంస్థలను కోరింది. ఇదిలా ఉండగా.. కొత్త ఏడాదిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ కూడా తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలు చివరి దశలో ఉన్నాయన్న ప్రధాని.. స్వదేశీ టీకాలనే ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో కోవిడ్ టీకా శుభవార్తతో కొత్త ఏడాది మొదలయ్యే సూచనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు
కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాదు‌కు చేరుకున్నారు. భారత్ ‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద గల జినోమ్ ‌వ్యాలీకి వెళ్లారు. రెండు బృందాలుగా వీరు పర్యటిస్తున్నారు. మొదటి బృందంలోని వారు భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్ ‌ను సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. విదేశీ రాయబారులకు కోవాగ్జిన్‌ టీకా వివరాలను భారత్ బయోటెక్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా వివరించారు.

రెండో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు టీకాల తయారీ సామర్థ్యంపై ఇచ్చే దృశ్యరూపక ప్రదర్శనను తిలకించింది. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్ ‌కు చేరుకుని.. అక్కడ శాస్త్రవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకిస్తారు.

సాయంత్రం 6 గంటలకు తిరిగి దిల్లీకి బయల్దేరుతారు. పెద్దసంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌
కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వేక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈ నెల 15న ప్రారంభించినట్లు ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని 12 ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి కూడా ఉంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్
సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ అన్నారు. అక్కడ కీలకమైన పనులెన్నో జరిగాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు.

గురువారం సాయంత్రం డిస్కవరీ ప్లస్‌లో టెలికాస్ట్‌ చేసే ‘కొవిడ్‌-19: వైరస్‌పై భారత్‌ పోరు’ డాక్యుమెంటరీలో ఆయన తన అభిప్రాయాలను వివరించారు. అత్యధిక జనాభా, పెద్దదేశం, పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి భారత్‌ అతిపెద్ద ఆరోగ్య సవాల్‌ను ఎదుర్కొంటోందని గేట్స్‌ అన్నారు. ‘భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచమంతటికీ వ్యాక్సిన్లు సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చాలా పెద్దది’ అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.

‘భారత్‌లో బయో ఈ, భారత్‌ బయోటెక్‌ కూడా ఉన్నాయి. వారు కరోనా వైరస్‌ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. అక్కడి ఫార్మా పరిశ్రమ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి మనందరి రోగనిరోధక శక్తి పెంచగలదు. అలాగైతేనే మహమ్మారి అంతం అవుతుంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. అయితే కట్టడి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. తమ అవసరాల కోసం ప్రజలు బయటకు వస్తున్నప్పటికీ వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి’ అని గేట్స్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణ, మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్‌ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ తయారీ ప్రాజెక్టును సీఎస్‌ఆర్‌ఐ భారత్‌ బయోటెక్‌కి అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రిడామిక్స్‌ టెక్నాలజీతో కలసి భారత్ బయో టెక్ పని చేయనుంది.

ఈ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ మానవ శరీరంలోని కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా నియంత్రించగలవు.. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభతరం కానుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్‌ కన్నా వేగంగా మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ ప్రభావవంతంగా పనిచేయగలవని భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.