BHARAT BIOTECH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముక్కు ద్వారా వినియోగించే టీకా విడుదల.. ప్రపంచంలో ఇదే మొదటిది!
భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు. దీనిని భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మాండవీయ నివాసంలో జరిగింది.

పరిమిత అత్యవసర వినియోగానికి నాసికా కోవిడ్ టీకా ఇంకోవాక్ (iNCOVACC)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి గత ఏడాది నవంబరులో లభించింది. దీనిని వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా వాడవచ్చునని తెలిపింది.

భారత్ బయోటెక్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంకోవాక్ ధర ప్రైవేట్ మార్కెట్లో రూ.800 కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325లకే అందజేస్తోంది.

The post ముక్కు ద్వారా వినియోగించే టీకా విడుదల.. ప్రపంచంలో ఇదే మొదటిది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5-18 ఏళ్ల పిల్లలకు ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్…
* క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి కోరిన భారత్ బయోటెక్

18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ (ఫేజ్‌-3) ప్రయోగాలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ సంస్థ ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా-డీసీజీఐ’ను భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరింది. 5-18 ఏళ్ల వారికి మూడో దశ పరీక్షల్లో ఆయా వయసుల వారికి ఇది అందించే భద్రత, రోగనిరోధక శక్తి తదితరాలపై మదింపు జరుపుతారు. కొవాగ్జిన్ ‌తో బీబీవీ154 రోగ నిరోధక శక్తి, భద్రతను పోల్చి చూసేందుకు మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్ ‌కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. దేశంలో 9 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5-18 ఏళ్ల పిల్లలకు ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి
కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్ ‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్ లో‌ కొవిడ్ ‌ను సమర్థంగా ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం.

నాసల్‌ వ్యాక్సిన్ ‌కు సంబంధించి సుమారు 4వేల మంది వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గానీ, దుష్ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని గత నెల వెలువరించిన మూడో దశ ప్రయోగ ఫలితాల సందర్భంగా కంపెనీ పేర్కొంది. కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు
భారత్‌ బయోటెక్ ‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ”హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది” అని భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది. ఈ పత్రం యూడ్రోజీఎండీపీ డేటాబేస్‌లో కనిపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర అనుమతి (ఈయూఏ) కోసం దరఖాస్తు చేయనున్నట్లు వివరించింది.

కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నాం

‘కొవాగ్జిన్‌’ నాణ్యత విషయంలో ఎంతో కఠినమైన పద్ధతులు అవలంబిస్తున్నామని, 250 పరీక్షలు నిర్వహిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఒక్కో బ్యాచ్‌ టీకా శాంపిళ్లను తుది పరీక్షల కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపుతున్నట్లు, ఆ తర్వాతే మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. టీకా నాణ్యతపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ, ఇప్పటివరకు విడుదల చేసిన కొవాగ్జిన్‌ బ్యాచ్‌లన్నీ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని తమ యూనిట్‌లో కఠినమైన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉత్పత్తి చేసినవేనని స్పష్టంచేసింది. కర్ణాటక, గుజరాత్‌లోని యూనిట్ల నుంచి వచ్చే నెలలో టీకా డోసుల సరఫరా ప్రారంభం అవుతుందని వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్చి 1న ప్రధాని కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.