హైదరాబాద్‌లో గోరక్షకులపై కత్తులతో దాడి!
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు నిరసన తెలిపిన వారిపై పోలీసుల లాఠీచార్జ్ భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలు భాగ్యనగరం: హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో గోరక్షకులపై కొందరు దుండగులు దాడి చేశారు. మారణాయుధాలతో గోరక్షకులపై విరుచుకుపడ్డారు. పశువుల రవాణాను గోరక్షకులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కర్మన్‌ఘాట్...

