BHAINSA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో 10 నూత‌న ఇండ్ల‌ను నిర్మించింది. బుధ‌వారం(01.08.201) అఖిల భార‌త సేవాప్ర‌ముఖ్ ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ చేతుల మీదుగా స‌మూహిక గృహప్ర‌వేశ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ మాట్లాడుతూ హిందూ స‌మాజం సంఘ‌టిత కావాల్సిన అవ‌శ్య‌క‌త ఉంద‌ని అన్నారు. హిందూ స‌మాజంలో ఆత్మ విశ్వాసం స‌మ‌ర్ఫ‌ణా సేవా భావ‌ములు నిర్మాణం కావాల‌న్నారు. దేశంలో సేవాభార‌తి, ఆర్‌.ఎస్‌.ఎస్ ద్వారా జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల వివ‌రాలను ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ భైంసాలో హిందూ స‌మాజం మీద జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించారు. హిందూ స‌మాజానికి అండ‌గా ఉంటాన‌ని పిల‌పునిచ్చారు. ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ‌చాల‌క్ మాన‌నీయ బూర్ల ద‌క్షిణామూర్తి గారు మాట్లాడుతూ సేవాభార‌తి ద్వారా ఇండ్లు క‌ట్టించి ఇవ్వ‌డం చాలా సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర సంఘ‌చాల‌క్ కృష్ణ‌దాస్‌, సేవాభార‌తి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమూర్తి, హిందూవాహిని ప్రాంత అధ్య‌క్షులు హ‌రిశ్చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

2020 జ‌న‌వ‌రి, భైంసాలో హిందువులపై జ‌రిగిన దాడుల్లో కొన్ని ఇండ్లు పాక్షికంగా దహనం కాగా ఒక 10 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. వాహనాలు కూడా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఆ బస్తీలోని ప్రజల పరిస్థితి భయంకరంగా, అందోళన క‌రంగా మారింది. ఈ స్థితిని చూసి నగరంలోని సేవా భారతి కార్యకర్తలు స్పందించి అనేక మంది దాతల సహకారంతో 22 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి వారికి మ‌నోధైర్యాన్ని క‌ల్పించారు.

ఆ తరువాత సేవా భారతి కార్యకర్తలు ఇండ్లు కొల్పొయిన బాధితులకు ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వారి సొంత స్థలంలోనే గృహాలు నిర్మించాల‌ని ఆలోచించారు. ఈ మేర‌కు సేవాభారతి తెలంగాణ ప్రాంతం, కేశవ సేవా సమితి భాగ్యనగర్ వారి స‌హ‌కారంతో 10 గృహాల‌ నిర్మాణాన్ని చేప‌ట్టారు.

మనమంతా హిందువులం… భారత మాత సంతానం మనమంతా ఒకే కుటుంబం అనే భావన నిర్మాణం కొరకు ఆపదల్లో, కష్టాల్లో ఉన్న తోటి సోదరులను ఆదుకోవాల‌నే భావనను నిర్మాణం చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ గృహ నిర్మాణాలను చేపట్టడం జరిగింది. దీని కొరకు సమాజంలోని అనేక మంది దాతలు అనేక రకాలుగా సహకరించారు.

నూతనంగా నిర్మించిన ఈ 10గృహాలతో 50మందికి పునరావాసం లభించింది. వీరంతా నిరుపేదలే కావడం గమనార్హం. ఇందులో ఒకరు మాంసం అమ్ముకునే కటిక వృత్తిలో, ఇంకొకరు కిరాణా గుమాస్తాగా, మరొకరు భర్తను కోల్పోయిన వితంతువు కాగా ఇంకా ఇద్దరు వ్యవసాయం చేసుకునే చిన్న రైతులు. కేశవ సేవాస‌మితి సహకారంతో మొదలు పెట్టిన 8నెలల్లోనే పూర్తి చేసి అందించడం అదికూడా తాము కోల్పోయిన కోర్భా గల్లీలోనె తిరిగి నూతన గృహాన్ని సేవాభారాతి అందించడం మాకు మనోధైర్యం ఇచ్చిందని శారద అనే లబ్దిదారు త‌న ఆనందాన్ని పంచుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్ర‌కారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 26 మే అర్ధరాత్రి “జై శ్రీరామ్” అని రాసి పరారయ్యారు. దీనిపై మసీదు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీస్ దర్యాప్తు బృందం, అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను 24 గంటలలో ఛేదించి పట్టుకుంది. తీరా చూస్తే పట్టుకున్న నిందితుల్లో ఒకరి పేరు అబ్దుల్ ముహమ్మద్ అబ్దుల్ కైఫ్ (తండ్రి పేరు ముహమ్మద్ అబ్దుల్ మాజిద్), వయసు 20 సంవత్సరాలు కాగా, మరొక నిందితుడు మైనర్ అయినందున వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని ఎఎస్పీ తెలిపారు.

నిందితులిద్దరూ పంజేషా మసీద్ సమీపంలోనే నివాసం ఉంటారని, ఘటన జరిగిన రోజున రాత్రి పదిన్నర ప్రాంతంలో మైనర్ నిందితుడు తన జేబులో స్కెచ్ పెన్నుతో మసీదు గోడ ప్రాంగణానికి చేరుకోగా, అక్కడ ఉన్న సహనిందితుడు చెప్పినట్టే గోడపై జైశ్రీరామ్ అని రాసి పరారయ్యారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీ, నిందితుడి చేతిరాత ద్వారా ఈ పని చేసింది వారే అని ప్రాథమికంగా నిర్ధారణ కాగా, నిందితులు కూడా ఈ చర్యకు పాల్పడింది తామే అని స్వయంగా అంగీకరించినట్టు ఎఎస్పీ కిరణ్ ఖారే ప్రకటనలో తెలియజేశారు.

Source : VSK Telangana.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా
నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు.

మరోవైపు భైంసా అల్లర్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదని చెప్పారు. సమాజ పురోగతిలో శాంతి, సామరస్యాలు కీలకమన్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భైంసా పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్‌తో సహా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన వారుకూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో ముస్లిం యువకుల స్వైర విహారం
నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు ముస్లిం యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్‌ కాలనీలో తిరిగారు.

దాంతో.. స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, పొలం పనులకు వెళ్లిన వారు నిద్రపోయే సమయమని, శబ్దం చేస్తూ తిరగవద్దని చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. క్షణాల్లో బట్టీగల్లీ, పంజేషా చౌక్‌, కోర్బగల్లీ, బస్టాండ్‌ ఏరియాతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

ఓ వర్గం యువకులు…. ప్రత్యర్థి వర్గం వారికి చెందిన రెండు ఆటోరిక్షాలు, ఒక కారు, మరో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. జనావాసాలపై రాళ్లు రువ్వారు. కత్తులతో కాలనీల్లో స్వైర విహారం చేశారు. గృహ దహనాలకు పాల్పడ్డారు. ఒక కూరగాయల దుకాణాన్ని తగులబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో దేవా, విజయ్, ప్రభాకర్ అనే ఆంధ్ర జ్యోతి, ఈనాడు, రాజ్ న్యూస్ జర్నలిస్టులకు ‌ గాయాలయ్యాయి. దేవా, విజయ్ ల‌ పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఘర్షణలో మరో నలుగురు యువకులు గాయపడ్డారు.

క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి 10కల్లా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో.. భైంసాలో అదనపు బలగాలను మోహరించారు. ఆయా ప్రాంతాల్లోని అల్లరి మూకలను చెదరగోడుతూ పరిస్థితిని మెరుగు పర్చేందుకు ప్రయత్నించారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు భైంసాకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఈ అల్లర్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ అల్లర్లలో పోలీసులు, జర్నలిస్టులు, బిజెపి కార్యకర్తలు గాయపడటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అల్లరిమూకలు జర్నలిస్టులు, పోలీసులపై దాడి చేస్తారా? మనం భారత్ లో ఉన్నామా ? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాయవద్దని సంజయ్ హెచ్చరించారు. వెంటనే అల్లర్లు ఆపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఉండడం వల్లనే అక్కడ తరచూ అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వీటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

Source : NIJAM TODAY

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో ముస్లిం యువకుల స్వైర విహారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భైంసా మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ
భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున  భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ మాననీయ  శ్రీ  దేవందర్  జీ, శ్రీ దుర్గారెడ్డి గారు  వివిధ సామాజిక, స్వచ్ఛంధ సంఘాల పెద్దలు మరియు సంఘ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గతంలో అసలు ఏం జరిగింది?:

జనవరి 12, 2020 తేదీన పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన  యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా  హంగామా చేస్తుండటంతో  స్థానిక యువకులు మందలించారు. ఇదే అదనుగా, ఘర్షణలే లక్ష్యంగా దాదాపు 400-500 మంది హిందువుల ఇళ్లపై ప్రణాళిక  బద్దంగా దాడి చేసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.

హిందూ జనాభా తక్కువగా ఉన్న కొర్బా వీధిలో 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.  వీటిలో స్థానిక హిందు వాహిని కార్యకర్త ఇంటిని అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడంతో పాటు స్థానిక ఇండ్లను సైతం లూటీ చేశారు.

Source : VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసా మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.