#Bhagyanagaram – Vishwa Samvad Kendra Andhra Pradesh
చార్మినార్‌ వద్ద పోలీసుల సోదాలు
భాగ్యనగరం: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు చార్మినార్‌కు ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. చార్మినార్‌ వద్ద సాధారణ తనిఖీలే చేపట్టామని వెల్లడించారు. ఇదే విషయమై చార్మినార్‌ ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని చెప్పారు. బాంబు బెదిరింపులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post చార్మినార్‌ వద్ద పోలీసుల సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు!
భాగ్యనగరం: దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్లోని తమ ఇంటి ముందు దీపాలు పెట్టుకుని, పూజలు చేస్తుంటే, ఎదురుగా నివాసముంటున్న ఓ కుటుంబం ఆ హిందూ కుటుంబంపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తాము కాకర్లు కాల్చలేదని, కేవలం దీపాలు వెలుగించుకున్నామని ప్రాధేయపడినా ఎదురు కుటుంబీకులు కనికరించలేదు.
దీపాలను, సాక్షాత్తూ లక్ష్మీదేవి ప్రతిరూపమైన ముగ్గును కాళ్ళతో తన్ని ధ్వంసం చేశారు. ఈ పరిణామానికి నిశ్చేష్టులైన హిందూ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్‌, భజరంగ దళ్‌ ప్రతినిధులు, కార్యకర్తలు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని బాధిత హిందూ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
డ్రగ్స్​ ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీ… నార్కోటిక్​ పోలీసుల గాలింపు
భాగ్య‌న‌గ‌రం: గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్ కోసం హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు. గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల కింద గోవా పోలీసులు ఎడ్విన్​ను ఓ కేసులో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు గోవా జైల్లో ఉన్న ఎడ్విన్ ఆ తర్వాత బెయిల్​పై బయటికి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్​లోనూ ఎడ్విన్​పై మాదక ద్రవ్యాల కేసు ఉండటంతో నార్కోటిక్ పోలీసులు, ఈ విషయాన్ని గోవా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడ్విన్​ను అప్పజెప్పాలని కోరగా ఆ మేరకు గోవా పోలీసులు ఎడ్విన్​కు నోటీసులు జారీ చేశారు.
కరోనా వచ్చి అనారోగ్యం బారిన పడ్డానని పోలీస్ స్టేషన్​కు రాలేనని ఎడ్విన్ గోవా పోలీసులకు సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు కరోనా సోకినట్లు ఓ ధ్రువీకరణ పత్రాన్ని పోలీసులకు పంపించాడు. ఆ కరోనా రిపోర్ట్​ను నార్కోటిక్ పోలీసులకు పంపించారు. అనుమానం వచ్చిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కరోనా రిపోర్టును పరిశీలించారు. అది నకిలీ కరోనా రిపోర్టుగా తేల్చి, ఇదే విషయాన్ని గోవా పోలీసులకు చెప్పారు. ఈ విషయంపై గోవా పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post డ్రగ్స్​ ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీ… నార్కోటిక్​ పోలీసుల గాలింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
25 నుంచి తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు
భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేస్తున్నారు. వ‌చ్చే నెల మూడోతేదీ వ‌ర‌కు సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ మూడోతేదీన‌ నిర్వహించే సద్దుల బతుకమ్మకు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ను ముస్తాబు చేయ‌నున్నారు.
బతుకమ్మ ఘాట్‌తోపాటు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని కిందిస్థాయి అధికారుల‌కు ఉన్న‌తాధికారులు ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్ళ‌ను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎల్బీ స్టేడియంతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post 25 నుంచి తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు… భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు… పెద్ద ఎత్తున శోభాయాత్ర
భాగ్య‌న‌గ‌రం: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్ళ‌నున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు.  గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది.
మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్‌ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్‌ మోడల్‌ మెకానికల్‌ ట్రయిలర్‌ ఓల్వో ఇంజిన్‌ సామర్థ్యం. డీఎస్‌–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్‌ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు… పెద్ద ఎత్తున శోభాయాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బాలాపూర్ గణేశుడి లడ్డు రూ. 25 ల‌క్ష‌లు!.. వేలంలో ద‌క్కించుకున్న స్థానికుడు
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటకు వేలమంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి భక్తుల నృత్యాలు, కోలాహలం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్దకు చేరుకుంది. ఈ కూడ‌లి వద్ద రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం పాట ప్రారంభించారు.
గతేడాది 18లక్షల 90వేలు పలికిన లడ్డూ వేలం… ఈసారి అంతకుమించి… 24 లక్షల 60వేలు పలికింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60వేలకు లడ్డూ దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో తొమ్మిది మంది పోటీపడ్డారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ పడ్డారు. గతేడాది కంటే రూ.5.70 లక్షలు ఎక్కువ పలికింది.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బాలాపూర్ గణేశుడి లడ్డు రూ. 25 ల‌క్ష‌లు!.. వేలంలో ద‌క్కించుకున్న స్థానికుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు
భాగ్య‌న‌గ‌రం: కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ డాక్ట‌ర్‌ తమిళసై సౌందరరాజన్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా, గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజభవన్‌లో గవర్నర్ మాట్లాడుతూ తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే, తానేమీ తక్కువ కాదని చెప్పారు. గవర్నర్‌గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పని తాను కొనసాగిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని ఆమె అన్నారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్ళ‌లేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. నిద్రపోయేవాళ్ళ‌ని లేపొచ్చు. నిద్రపోతున్నట్టు నటించేవాళ్ళ‌ని లేపలేమని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రంతో బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని ఆమె హితవు ప‌లికారు.
“గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు” అని డాక్ట‌ర్‌ తమిళసై స్పష్టం చేశారు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారని అంటూ ఎట్ హోం వస్తున్నానని సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం మంచి పద్దతేనా? అని ఆమె ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం: బండి సంజయ్
భాగ్య‌న‌గ‌రం: వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు పెట్ట‌డం సిగ్గు చేటని మండిప‌డ్డారు.
వెంటనే ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకొనేలా ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ వేదికగా గణేష్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఏటా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపొకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వినాయక ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు నిమజ్జనం కోసం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ర్యాలీలు చేశారని, కరోనా సమయంలో బాదం, పిస్తాలు పంచినా మేమేనాడు అడ్డుకోలేదని గుర్తు చేశారు.
భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతూ ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల సమయంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెబుతున్న ప్రభుత్వానికి దమ్ముంటే… ఎవరు లౌడ్ స్పీకర్లు ఎక్కువగా ఉపయోగటిస్తున్నారనే అంశంపై చర్చించేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం: బండి సంజయ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత
భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు.
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. మరో వైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇతరులెవరు ఆయన ఇంటి వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.