చార్మినార్ వద్ద పోలీసుల సోదాలు
భాగ్యనగరం: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, దుకాణాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి...