Bhagwat – Vishwa Samvad Kendra Andhra Pradesh

పురాతన వ్యవసాయ ప‌ద్ధ‌తులను తిరస్కరించడం తగదు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్

నాగ‌పూర్‌: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ హితవు ప‌లికారు.

న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ వెటరినరీ సైన్సు, మహారాష్ట్ర యానిమల్, ఫిషరీ సైన్సెస్ యూనివర్శిటీ సంయుక్తంగా నాగపూర్‌లో నిర్వహించిన వార్షిక స్నాతకోత్సవం శాస్త్రీయ సదస్సులో భాగ‌వ‌త్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, డాక్ట‌ర్ భాగ‌వ‌త్‌తో పాటు రాష్ట్ర మంత్రి సునీల్ కేదార్‌లకు గౌరవ ఫెలోషిప్‌ను అందజేశారు.

భారత వ్యవసాయం, పశుసంరక్షణ విధానాలు చాలా ప్రాచీనమైనవని, ఆధునిక సైన్సులో దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి కానీ మన ప్రాచీన పరిజ్ఞానం, విధానాల్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని భాగవత్ స్పష్టం చేశారు. స్థానిక పరిజ్ఞానం ఉపయోగించి పరిశోధనలో సానుకూలతమై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

యాంత్రిక వ్యవసాయ విధానం ఎక్కువ కాలం సాగదని హెచ్చరిస్తూ ఇప్పటికి కూడా దేశంలో 65 శాతం రైతులు చిన్న కమతాలలో వ్యవసాయం చేస్తున్నారని, వీరికి యాంత్రిక వ్యవసాయ విధానం ప్రయోజనకరం కాదని ఆయన వివరించారు.

“పరిశోధన, స్థానిక జ్ఞానాన్ని ఉపయోగించడంలో సరళతపై దృష్టి పెట్టాలి. స్థానిక పరిజ్ఞానాన్ని అశాస్త్రీయంగా పేర్కొనడం తప్పు, మీరు దానిని పరిశీలించిన తర్వాత అది సరైనది కాకపోతే తిరస్కరించవచ్చు” అని భాగవత్ సూచించారు.

“రెండవది, యాంత్రిక వ్యవసాయం ఎక్కువ కాలం కొనసాగదు. నేటికీ 65 శాతం మంది రైతులు చిన్న భూమిలో సాగు చేస్తున్నారు. యాంత్రిక వ్యవసాయం వారికి పెద్దగా లాభదాయకం కాదు. ఎరువులు తదితరాల కారణంగా అతను (రైతు) అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అతను అర్థం చేసుకోగలిగే సుస్థిర వ్యవసాయాన్ని నేర్పించాలి” అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత వివరించారు.

1700 సంవత్సరం వరకు మన దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొంటూ “భారత్ కేంద్రీకృత” వ్యవసాయ పద్ధతి ద్వారా మాత్రమే మన జీడీపీని పెంచగలమని ఆయన స్పష్టం చేశారు. “మనం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాము. సమయం, పరిశ్రమ, వాణిజ్యం కూడా వ్యవసాయానికి సంబంధించినవి. దీనిని సాధించడానికి (పెరుగుతున్న జిడిపి) భారత్ కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉండాలి” అని డాక్ట‌ర్ భాగవత్ చెప్పారు.

ప్రభుత్వం అన్ని శాఖలకు నిధులు సమకూర్చేంత గొప్పగా లేనందున సుస్థిరత కోసం ప్రజా భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భాషాపర గురించి అవరోధాల గురించి ప్రస్తావిస్తూ పశుపోషణపై చాలా సమాచారం ఆంగ్లంలో ఉందని పేర్కొన్నారు.

“కొత్త విద్యా విధానంలో సాంకేతిక అంశాలలో స్థానిక భాష వినియోగాన్ని చేర్చారు. ఈ పరిజ్ఞానాన్ని మనం స్థానిక భాషలలో వ్యాప్తి చేయాలి” అని సూచించారు. సహకార రంగం ద్వారా, నేలను కాపాడుకొనే పద్ధతులలో స్వయంగా ఆధారపడటం గురించి కేంద్ర మంత్రి రూపాలా ప్రస్తావిస్తూ దేశవాళీ ఆవుల పేడతో మట్టిని సరిచేసే మన పాత పద్ధతికి మనం తిరిగి రావాలని సూచించారు. ఆవుకు, పశుసంవర్ధక శాఖలకు రాబోయే రోజులలో తిరిగి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. పశుసంవర్ధక శాఖ ఇవి మన ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పురాతన వ్యవసాయ ప‌ద్ధ‌తులను తిరస్కరించడం తగదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అందరూ కలిసి నడిస్తేనే ‘సూపర్‌ పవర్‌ భారత్‌’
ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌

ముంబాయి: దేశ ఐక్యతకు ఆధారం మన మాతృభూమి, గర్వించదగిన సంప్రదాయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మా దృక్కోణంలో, హిందూ అనే పదం మాతృభూమి, పూర్వీకులు, భారతీయ సంస్కృతి వారసత్వానికి చిహ్నం! ‘హిందు’… ఇది కులం కాదు, భాషా నామవాచకం కాదు. కానీ, ప్రతి వ్యక్తి ఉన్నతికి మార్గనిర్దేశం చేసే సంప్రదాయం పేరు ఇది.

భాష, మతంతో సంబంధం లేకుండా వారు ఏది నమ్ముతారో వారు హిందువులే. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయ పౌరుడిని హిందువుగా భావిస్తాం. ఇక్కడ ఇతరుల అభిప్రాయానికి ఎలాంటి అగౌరవం ఉండదు. హిందువుకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. అతను ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సుపై దృష్టి పెట్టాడు. కానీ.. మనం ముస్లింల ఆధిపత్యం గురించి కాకుండా భారతదేశ ఆధిపత్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి.

దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కలిసి నడవాలన్నారు. ముంబైలోని ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ‘నేషన్‌ ఫస్ట్‌-నేషన్‌ పారామౌంట్‌’ అనే థీమ్‌పై పూణేకి చెందిన గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఫౌండేషన్‌(జీఎస్‌పీఎఫ్‌) సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ పాల్గొని, మాట్లాడారు.

భారత్‌కు ఇస్లాం దూకుడుతో వచ్చింది…

ఇంకా, డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ, ఇస్లాం భారతదేశానికి దూకుడుతో వచ్చిందని, ఇది చరిత్ర అని, దానిని అలాగే చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ముస్లిం సమాజంలోని తెలివైన నాయకత్వం నిరంకుశ విషయాలను వ్యతిరేకించాలన్నారు. ఛాందసవాదుల ముందు ధైర్యంగా మాట్లాడవలసి ఉంటుంది… ఈ పని సుదీర్ఘ ప్రయత్నం, సంకల్పంతో చేయాలి. మనందరి పరీక్ష సుదీర్ఘమైనది, కఠినమైనది.

మనం ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత తక్కువ హాని మన సమాజానికి జరుగుతుంది. భారతదేశం ఒక సూపర్‌ పవర్‌ అయితే, అది ఎవరినీ భయపెట్టదు. భారతదేశం ఒక సూపర్‌ పవర్‌ అవుతుంది. అది విశ్వగురు రూపంలో ఉంటుంది. శతాబ్దాలుగా, మేము అన్ని జీవులు, జీవం లేనివారి అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్నాము. ఈ కారణంగా, భారతదేశం సూపర్‌ పవర్‌ అవుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక దేశంగా ఐక్యంగా ఉండాలి. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉంది. మేము మీకు చెప్పడానికి వచ్చినది ఇందుకే…

వైవిధ్యానికి పాతర వేసినచోట దుష్ఫలితాలు: కేరళ గవర్నర్‌

ప్రపంచంలో ఎక్కడ వైవిధ్యం నిర్మూలనకు గురైందో అక్కడ దుష్ఫలితాలు సంభవించాయని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అన్నారు. అలాగే, ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ వైవిధ్యం ఉందో అక్కడి సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలో అలా చెడ్డపనులు చేసిన వారెవరూ లేరు. ఎందుకంటే, ప్రతీ జీవిని సమానం చూసే గుణం భారతీయుల్లో ఉంది. ఇక్కడ అంతా సమానమే.

ముస్లిం మేధావులు పాక్‌ కుట్రను తిప్పికొట్టాలి: సయ్యద్‌ అతా హుస్సేన్‌

1971 తర్వాత, పాకిస్తాన్‌ ఒక గొప్ప వ్యూహం కింద భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నింది…. గత 30 ఏళ్లలో భారత ప్రభుత్వం, సైన్యం, పోలీసులు, కాశ్మీరీ ప్రజలు ఈ కుట్రను ధ్వంసం చేశారని కాశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) సయ్యద్‌ అతా హుస్సేన్‌ మాట్లాడుతూ అన్నారు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో భారతీయ ముస్లింలను పాకిస్తాన్‌ లక్ష్యంగా చేసుకోవచ్చు. ముస్లిం మేధావులు అప్రమత్తంగా ఉండి, ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Source : VSK TN

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అందరూ కలిసి నడిస్తేనే ‘సూపర్‌ పవర్‌ భారత్‌’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయులంతా హిందువులే…
ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్ చాల‌క్‌ మోహన్‌ భగవత్‌

ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘ్ స‌ర్ సంఘ్ చాల‌క్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలవాలన్నారు. హిందువులు ఎవరి పట్ల శత్రుత్వం చూపరని, దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఫౌండేషన్‌ సంస్థ ముంబయిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయులంతా హిందువులే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.