#Bhadrachalam – Vishwa Samvad Kendra Andhra Pradesh

భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సీతారాములకు బంగారు పుష్పాలతో అర్చకులు అర్చన చేశారు. అనంతరం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సీతారాములకు దసరా మండపం వద్ద విలాస ఉత్సవం నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సంప్రదాయబద్థంగా విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకరణలో గోకులరామం మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం పర్యవేక్షకుడు కత్తి శ్రీనివాస్‌, ఉభయ దాతలు హరిచంద్రనాయక్‌ కుటుంబ సభ్యులు, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్య శుక్రవారం స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య కళ్యాణ మండపంలో స్వామి వారికి సంప్రదాయబద్దంగా నిత్యకళ్యాణం నిర్వహించారు.

The post భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు
వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాచలంలో సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోని మూలవరులను దర్శించుకున్నారు.

The post కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాచలం ఈవో నిర్వాకం… ఉపాలయం మూత
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు.

దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్ళ‌గా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాచలం ఈవో నిర్వాకం… ఉపాలయం మూత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాద్రి రామయ్య ఆలయ ప్రాంగణంలో తొలిగిన వరద నీరు
భద్రాచలం: భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది. భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ ఉదయానికి గుడి పరిసరాల్లో నీరంతా పోయి సాధారణ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి వరద బాగా తగ్గుతోంది. ఆది-సోమ వారాల్లో పై నుంచి ప్రవాహాలు పెరగడంతో కాస్త నెమ్మదించిన వరద ప్రవాహం, తిరిగి వేగంగా సముద్రం వైపు వెళ్ళడం మొదలైంది. బుధవారం ఉదయం ఏడు గంటలకు 49 అడుగుల నీటి మట్టం ఉంది భద్రాచలం దగ్గర. మరోవైపు భద్రాచలాన్ని కాపాడాలంటే చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇవ్వాలంటూ టిఆర్ఎస్ కొత్త డిమాండ్ ముందు పెట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రామయ్య ఆలయ ప్రాంగణంలో తొలిగిన వరద నీరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాచలం ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 62.20 అడుగుల వద్ద కొనసాగుతుంది. నదీపరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి భయానక వాతావరణం చోటు చేసుకుంది.

ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత జులై రెండో వారంలో 60 అడుగులు దాటడం ఇదే ప్రథమం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాచలం ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్‌ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్‌ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చి గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శుభ‌వార్త‌… ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు
భ‌ద్రాచ‌లం: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ళుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ రెండోతేదీ నుంచి 16 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నెల 10న జరిగే కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సెక్టార్లుగా విభజించి నిర్దేశించిన టికెట్‌లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 విలువైన టికెట్‌లను ‌www.bhadrachalamonline.com అనే వెబ్‌సైట్‌ నుంచి తీసుకోవచ్చని వివరించారు. రూ.7,500 టికెట్‌కు మాత్రం కల్యాణ ఉభయ దాతలకు అనుమతి ఉంటుందని దీనిని నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చని వెల్లడించారు. ఏప్రిల్‌ 11న జరిగే పట్టాభిషేకం పర్వానికి సంబంధించి సెక్టార్‌ ప్రవేశానికి రూ.1,000 టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శుభ‌వార్త‌… ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.