భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సీతారాములకు బంగారు పుష్పాలతో అర్చకులు అర్చన చేశారు. అనంతరం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సీతారాములకు దసరా మండపం వద్ద విలాస...