archive#Bhadrachalam Sitaramulaswamy

News

భద్రాచలం ఈవో నిర్వాకం… ఉపాలయం మూత

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడి...
News

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్‌ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు...
News

అవనిగడ్డలోని భద్రాద్రి రామయ్య భూములకు ‘పట్ట’ భద్రత

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని భద్రాద్రి రాముడి భూములకు భద్రత కల్పించి పట్టాదారు పాసు పుస్తకాలు కోడూరు రెవిన్యూ శాఖ వారు అందించారు. కోడూరు మండలం మందపాకల, పోటుమిద గ్రామ రెవెన్యూ పరిధిలోని భద్రాచలం సీతారాములస్వామి వారికి సంబంధించిన 8.8ఎకరాలు...