#Bhadrachalam Sitaramchandra Swami – Vishwa Samvad Kendra Andhra Pradesh

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం
ఖమ్మం : భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ సారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

The post మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు
వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాచలంలో సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోని మూలవరులను దర్శించుకున్నారు.

The post కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్
భాగ్యనగరం: భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి, దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు వీరన్నగారి సురేందర్ రెడ్డి వెల్లడించారు.

మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూపై ఉందని పేర్కొంటూ వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంప చోడవరం నియోజకవర్గంలో గల పురుషోత్తమ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి గోశాలను బుధవారం విశ్వహిందూ పరిషత్ బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గోశాలలోని గోవులకు మాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కొంతమంది కావాలని గోశాలపై విధ్వంసం సృష్టించిన ఆనవాళ్లను, పగిలిపోయిన రేకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాములవారి అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు.

అందుకు విశ్వహిందూ పరిషత్ దే సంపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించి రాజకీయ అండదనులతో అక్రమాలకు పాల్పడితే విశ్వహిందూ పరిషత్ రూపంలో స్వయంగా రాముడే దిగివచ్చి తన భూములు తాను కాపాడుకుంటాడని భరోసా వ్యక్తం చేశారు. ఇది సత్యం అని తెలిపారు.

రాజకీయం అశాశ్వతమని, ధర్మం అనేది శాశ్వతం అని చెబుతూ అది ఎప్పటికీ ఎవరికీ తెలవంచదని హెచ్చరించారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా చివరకు ధర్మానిదే విజయం అని చెప్పారు. ఇక్కడి దేవుడి భూములు మొత్తం సర్వే చేసి, రికార్డులు ఆధారంగా ఎంత భూమి ఉందో దానికి అంతటికి ఫెన్సింగ్ చేసి దేవుడికి దక్కేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత డిమాండ్ చేశారు.

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా శిక్ష అనుభవించడం తప్ప ఒరిగేదేమీ లేదని ఆయన హెచ్చరించారు. రాముడి భూములు కాపాడే విషయంలో విశ్వహిందూ పరిషత్ బృహత్తర ఉద్యమం నిర్మిస్తుందని ప్రకటించారు. యావత్ రామభక్తులను, హిందువులను చైతన్యం చేసి భద్రాచలం భూములను భద్రంగా కాపాడుతామని నాయకులు స్పష్టం చేశారు.

తాత్కాలిక ప్రకటనలు, చిలిపి చేష్టలతో సమయం వృధా చేసుకుని సంబరపడే కంటే.. రాములవారి భూముల పేరుకు రాకుంటేనే మంచిదని భూముల ఆక్రమించుకున్న రైతులకు హితవు పలికారు. కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ కుమార్, ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్ల , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్య అధ్యక్షులు అవులూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.