BENGALURU RIOTS – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది.

ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని పుల‌కేశిన‌ర‌గ‌ర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీ‌నివాస్ మేన‌ల్లుడు ఫెస్‌క్ ‌లో చేసిన పోస్టుకు నిర‌స‌నగా కె.జి హళ్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హింసాత్మ‌క దాడులు, పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ, ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్న 17మంది సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI),  పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్య‌క‌ర్త‌లను సోమ‌వారం అరెస్టు చేసింది. ఈమేరకు NIA ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుదల చేసింది.

బెంగళూరులో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించి ముంద‌స్తుగానే స‌మావేశాలు ఏర్పాటు చేసి జ‌నాన్ని స‌మీక‌రించి హింస‌ను ప్రేరెపించ‌డంతో పాటు, కె.జి హ‌ల్లి పోలీసు స్టేష‌న్ పై దాడి చేసి భారీ న‌ష్టం క‌లిగించినందుకు గాను ఎస్‌.డి.పి.ఐ బెంగ‌ళూరు జిల్లా అధ్య‌క్షుడు ఎండి. షరీఫ్,  కెజి హళ్లి వార్డ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ అహ్మద్ తో పాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్‌, షేక్ అజ్మల్ ను విచారించిన‌ట్టు NIA తెలిపింది. అదే విధంగా కె.జి హళ్లి పోలీసు స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీక‌రించారనే కారణంతో ఎస్‌.డి.పి.ఐ నాగ్వారా వార్డు అధ్య‌క్షుడు అబ్బాస్ ని మరియు అత‌ని అనుచ‌రులు అజిల్ పాషా, ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ ఖాన్ ల‌ను NIA విచారించిన‌ట్టు తెలిపింది.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి సద్దాం, సయ్యద్ సోహెల్, కలీముల్లా అనే నిందితులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్స‌ప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించార‌ని,  వారు ప్రత్యక్షంగా దాడులలో పాల్గొన‌డంతో పాటు, అల్లరి మూకలు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడేలా ప్రేరేపించిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని ఎన్‌.ఐ.ఏ పెర్కొంది. ఈ కేసులో తాము ఇప్పటివరకు 187 మంది నిందితులను అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంద‌ని NIA పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు
ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్‌.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి బెంగళూరులోని మొత్తం 43 ప్రదేశాల్లో  దాడులు చేసినట్లు ఎన్‌.ఐ.ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), పి.ఎఫ్.ఐ (పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యాలయాల్లో చేసిన సోదాల్లో కత్తులు, ఇనుప రాడ్లు, మారణాయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 293 మందిని అరెస్టు చేశారు. ఇందులో హెచ్. జే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 124 మందిని అరెస్టు చేయగా మిగిలిన 169 మందిని కె.జి హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.

మరోవైపు ఈ కేసులో గత కొద్ది వారాలుగా పరారీలో ఉన్న కాంగ్రెస్ నేత, బెంగుళూరు మాజీ మేయర్ ఆర్ సంపత్ రాజ్ ను నవంబర్ 17న కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అతను కొవిడ్ చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో ముంద‌స్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించడంతో ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. దీనికి సహకరించిన అతని సహచరుడు రియాజుద్దిన్, మరొక కాంగ్రెస్ నేత అబ్దుల్ రకిబ్ ను పోలీసులు పట్టుకుని విచారించి పరారీలో ఉన్న సంపత్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.

అల్లర్లకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ లో కర్ణాటక పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ 850 పేజీల ప్రాథమిక చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇందులో 52 మందిని నిందితులుగా పేర్కొనగా, 30 మందికి పైగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. కాంగ్రెస్ నేతలు సంపత్ రాజ్, జాకీర్ హుస్సేన్ లు ఛార్జి షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు.

Source : OPINDIA & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు
ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి స్థానికులతో, బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ నివేదికలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఎడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి, డిజిపి, పోలీస్ కమిషనర్ లతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

బెంగుళూరులోని పులికేసి నగర్ ఎస్సీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్ ఫేస్ బుక్ ద్వారా చేసిన ఒక పోస్ట్ కారణంగా అక్కడి ముస్లింలు దేవరజీవన హల్లి, కడు గొందనహల్లి మొదలైన ప్రాంతాల్లో తీవ్ర అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో ఎమ్మెల్యే ఇల్లు, నవీన్ ఇంటితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ కు నిప్పంటించి విధ్వంసం సృష్టించారు.

ఈ అల్లర్ల వెనుక ఉన్న అసలు కుట్రల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి శ్రీకాంత్ బాబలాడి అధ్యక్షత వహించగా

శ్రీ మదన్ గోపాల్ రిటైర్డ్ IAS, డాక్టర్ ఆర్ రాజు రిటైర్డ్ IFS, డాక్టర్ ప్రకాష్ రిటైర్డ్ ఐఆర్ఎస్, శ్రీ. ఎం ఎన్ కృష్ణమూర్తి రిటైర్డ్ డిజిపి, ఆర్ కె మాట్టూ, జర్నలిస్ట్, సంతోష్ తమ్మయ్య జర్నలిస్ట్, డాక్టర్ ఎం జయప్ప, ప్రొఫెసర్, డాక్టర్ హెచ్ టి అరవింద, ప్రొఫెసర్, మునిరాజు, సామాజిక కార్యకర్త, శ్రీమతి. క్షమా నర్గుండ్, అడ్వకేట్, జెరోమ్ ఆంటో సామాజిక కార్యకర్త సభ్యులుగా ఉన్నారు.

ఈ నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టంచేసిన కొన్ని విషయాలు –

ఈ అల్లర్లు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయి.

• హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను ముస్లింలు లక్ష్యం చేసుకున్నారు.

• రాష్ట్రంలో హిందువులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అల్లర్లు చేశారు.

• ఎఫ్ఐఆర్ వివరాలతోపాటు బాధితులు తెలిపిన విషయాల ప్రకారం ఈ అల్లర్లలో పాల్గొన్న స్థానిక ముస్లింలకు ముందుగానే ఇవి జరుగుతాయని తెలుసు.

• అల్లర్ల ముఖ్య ఉద్దేశం హిందూ మెజారిటీ గా ఉన్న ఈ ప్రాంతాన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతం గా మార్చడం.

• మొత్తం అల్లర్ల వెనక ఎస్డిపిఐ(SDPI), పిఎఫ్ఐ(PFI) అనే ముస్లిం రాజకీయ పార్టీలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ చేసిన సూచనలు :

అల్లర్ల మూలంగా జరిగిన ఆస్తి నష్టాన్ని ఇందుకు కారకులైన వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని పూడ్చాలి.

* ఈ అల్లర్లు ఢిల్లీ, స్వీడన్ లో జరిగిన అల్లర్ల మాదిరిగానే ఉన్నాయి. దీనిపై విస్తృత స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలి.

* ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్న ఉగ్రవాద సంస్థల పైన ప్రభుత్వం దృష్టి సారించాలి.

* మత విద్వేషాలను రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66ఏ రద్దు చేయడంతో ఏదైనా మతం, జాతి, సంస్థ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సాగే అవమానకరమైన, దురుద్దేశపూర్వక, ద్వేష పూరితమైన ప్రచారాన్ని నిరోధించడానికి, విచారించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.

Source :https://samvada.org/2020/news/cfd-submits-to-cm-bsy-the-fact-finding-report-of-the-recent-pulakeshinagar-riots/ & VSK TELANGANA.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.