BENGAL GOVERNOR – Vishwa Samvad Kendra Andhra Pradesh
బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర
పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్‌ నేతలు అరెస్ట్‌ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్‌ నేతల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో గవర్నర్‌ కార్యాలయం ముందు వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గొర్రెల మందతో కొందరు నిరసన చేపట్టడంపై రాష్ట్ర గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా రాజ్‌భవన్‌ వద్ద శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ఆయన పేర్కొన్నారు. అల్లరి మూకల ఆగడాలను నిరోధించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని గవర్నర్‌ ఆరోపించారు.
‘రాష్ట్రంలో శాంతి భద్రతలే కాదు, రాజ్‌భవన్‌ ప్రవేశ ద్వారం వద్ద జరుగుతున్న ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో నిరసన కార్యక్రమాలను అనుమతించడమేమిటి? పోలీసుల తీరు బాధాకరం. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్‌ ముందు కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న వికృత చేష్ఠలు ఆందోళకరం’ అని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారీ సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ వీటిని అడ్డుకోకుండా చూస్తూ ఊరుకోవడంతో పాటు రాజ్‌భవన్‌ శాంతి భద్రతల విషయంలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ పరిణామాలపై వెంటనే వివరణ ఇవ్వాలని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశించారు.
ఇదిలాఉంటే, నారదా కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే సహా మాజీ మంత్రిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిపై విచారణ జరిపేందుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తృణమూల్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులుగా రాజ్‌భవన్‌ ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్ బంగ్లా ముందు కూడా అల్లరిమూకలు రెచ్చి పోతూ ఉండడం…. అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బెంగాల్ లో హిందువులపైన, బిజెపి కార్యకర్తలపైన, ఓటర్లపైన జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తనకు అందించ వద్దని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధనకర్ ఆరోపించారు.
దానికి ముందు ఆయన ఆ రాష్ట్ర డిజిపికి ఎన్నికల అనంతర హింసపై తనకు సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ గవర్నర్…. సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని తనకు అందించ వద్దని ఆదేశించారని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి తనకు తెలిపారని చెప్పారు.
రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అధికార వర్గాల గురించి మాట్లాడుతూ ఆయన… రాష్ట్రంలోని అధికారగణం మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణం వలే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. హింసను అదుపుచేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Source : Organiser
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
మమతా బెనర్జీకి బెంగాల్ గవర్నర్ లేఖాస్త్రం
పోలీస్‌ కస్టడీలో ఇటీవల మరణించిన మదన్‌ గొరాయిని దారుణంగా హింసించారని ఇది అమానవీయ ఘటనని అన్నారు. ఇలాంటి ఘటనలు చట్ట నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎంకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలనకు చొరవ చూపాలని మమతా బెనర్జీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రాజకీయ తటస్ధ వైఖరిని అవలంభించాలని, ఒత్తిళ్లకు తలొగ్గరాదని కోరారు.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post మమతా బెనర్జీకి బెంగాల్ గవర్నర్ లేఖాస్త్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.