Beluguppa – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది.

ఈ మారెమ్మ జాతరలో ఆలయ పూజారి పెద్ద గుట్టగా వేసిన ముల్లకంపలను ఎక్కుతూ వెళ్లి అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ పదునైన ముల్లపై పడుకొంటారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘట్టం జాతరకే ప్రధాన ఆకర్షణ అని అక్కడి భక్తులు చెబుతున్నారు. ఆ జాతరలో ఈ కార్యక్రమం తర‌తరాలుగా ఆనవాయితీగా వస్తోంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.