beef – Vishwa Samvad Kendra Andhra Pradesh

అస‌లు పేరు అబ్దుల్ సాజ‌హాన్‌… దొంగ పేరు మింటూ రాయ్‌!
పెళ్ళిళ్ళు, డ‌బ్బుల కోసం వేధింపులు

ముస్లిం పురుషుల‌ను న‌మ్మొద్దంటున్న ఓ బాధితురాలు

అసొంలో  హిందూ మ‌హిళ‌లే ల‌క్ష్యం చేసుకున్న ముస్లిం అరెస్ట్‌

గువాహ‌టి: అసొంలో కొత్త గ్రూమింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ పేరుతో స‌మాజంలో తిర‌గ‌డం, హిందూ భార్యను, ఇత‌ర హిందూ మ‌హిళ‌ల‌ను హింసించడం, గొడ్డు మాంసం తినమని బలవంతం చేయ‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల పోలీసులు అబ్దుల్ సాజహాన్‌ను అరెస్టు చేశారు. అతను అమ్మాయిల‌ను ట్రాప్ చేయడానికి మింటూ రాయ్‌గా త‌న పేరును మార్చుకున్నాడు.

ఈ విధంగానే ఓ హిందూ మ‌హిళ‌ను మోసం చేశాడు. అబ్దుల్ సాజహాన్ మోసాన్ని క‌నిపెట్ట‌లేక‌పోయిన ఆమె వివాహానికి అంగీక‌రించింది. ఇద్ద‌రూ గౌహతిలోని కామాఖ్యా దేవి మందిర్‌లో వివాహాన్ని ఘనంగా జ‌రుపుకొన్నారు. బాధితురాలికి ఆరు నెలల తర్వాత నిందితుడి నిజస్వరూపం తెలిసింది. సాజహాన్‌కు అప్పటికే పెళ్ళ‌యింద‌ని వెలుగులోకి వచ్చింది. అప్ప‌టికే బాధితురాలి వ‌ద్ద ఏడు లక్షల రూపాయల నగదు ఉన్న‌ట్టు సాజ‌హాన్ ప‌సిగ‌ట్టాడు.

త‌ర్వాత ఆ డ‌బ్బు కోసం ఆమెను హింసించడం ప్రారంభించాడు. అతను ఆమెకు గొడ్డు మాంసం కూడా బలవంతంగా తినిపించాడు. అతను ఆమె డబ్బును లాక్కొని, మరో హిందూ యువతిని ట్రాప్ చేయడానికి ఉపయోగించాడు. ఆ మహిళ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తేజ్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

‘ముస్లిం పురుషుల‌ను న‌మ్మొద్దు’

ఆ మహిళ తనకు ఎదురైన కష్టాల గురించి ఈటీవీ భారత్ (అసొం)తో మాట్లాడింది. ”ముస్లిం పురుషులను వివాహం చేసుకోవద్దని హిందూ మహిళలకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. వారి ఉచ్చులో జాగ్రత్త వహించండి… వారు మిమ్మల్ని కొంత కాలం పాటు ఉంచి, ఆపై శారీరకంగా హింసిస్తారు, మీకు ఆహారం ఇవ్వడం మానేస్తారు” అని బాధితురాలు చెప్పినట్టు తెలిసింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస‌లు పేరు అబ్దుల్ సాజ‌హాన్‌… దొంగ పేరు మింటూ రాయ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇఫ్తార్ పార్టీ అని హిందువులను కూడా పిలిచారు.. బీఫ్ వడ్డించారు!
ఢాకా: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) గురువారం (ఏప్రిల్ 28) సాయంత్రం ఇఫ్తార్ పార్టీని నిర్వహించింది. ఆ పార్టీకు హిందువులను కూడా ఆహ్వానించారు. 20 మందికి పైగా ముస్లిమేతరులు ఉన్నారు. ఆ పార్టీలో బీఫ్ (గోరుర్ మాంగ్షో) వడ్డించినందుకు వివాదాస్పదమైంది.

సిల్హెట్ జిల్లాలోని దక్షిణ సుర్మాలోని చొండిపుల్‌లోని కుషియారా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్‌లో బీఎనీపీ సిల్హెట్ యూనిట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇఫ్తార్ పార్టీ ప్రారంభానికి ముందు భోజనాన్ని ప్రతి కుర్చీ ముందు ఉంచేశారు. వంటలలో బీఫ్ కర్రీ, చోలే, వడలు, ఖర్జూరం, బంగాళదుంప కట్లెట్ (ఆలూ చాప్) ఉన్నాయి. ఇఫ్తార్ విందును కవర్ చేయడానికి పలువురు ముస్లిమేతర జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. అయితే, వారెవరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.

అందరికీ ముస్లిం సభ్యుల మాదిరిగా వారికి కూడా బీఫ్ కూర వడ్డించారు. అయితే, హిందువులు ఆ వడ్డించిన భోజనం తినలేదు. బీఎన్పీకి చెందిన పలువురు హిందూ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కొంతమంది పార్టీ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు మోంటు నాథ్.. ఇఫ్తార్‌ పార్టీని ఇతర మతాలకు చెందిన వ్యక్తులు స్వీకరించలేకపోయారు. సిల్హెట్‌లో జరిగిన బీఎన్‌పీ కార్యక్రమంలో ముస్లిమేతరులకు ఆహారం అందించడానికి ఎలాంటి ఏర్పాటు చేయలేదని విమర్శలు గుప్పించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇఫ్తార్ పార్టీ అని హిందువులను కూడా పిలిచారు.. బీఫ్ వడ్డించారు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రూరులు!
పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన

తర్వాత బైబిల్‌ చదవాలని ఒత్తిడి

18 నెలలుగా కిరాతక చర్యలు

నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు

రంగంలోకి ఎన్‌సీపీసీఆర్‌

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

భోపాల్‌: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బైబిల్‌ చదవాలని ఒత్తిడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లాలో దళిత సమాజంలోని పిల్లలను మతం మార్చాలని కొంతమంది క్రైస్తవులు ఒత్తిడి చేశారు. ఆ పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బలవంతంగా బైబిల్‌ బోధించిన ఉదంతం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంపురానికి చెందిన సేవాధామ్‌ ఆశ్రమం దగ్గర చోటు చేసుకున్న ఈ ఉందంతాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) తమ చేతుల్లోకి తీసుకుంది. పోలీసు సూపరింటెండెంట్‌(ఎస్పీ) సాగర్‌ 48 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని కమిషన్‌ తెలిపింది.

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుమారు 18 నెలలుగా అక్కడ ఉంటున్న పిల్లలతో గోమాంసం తినిపిస్తూ ఉండడమే కాకుండా.. బైబిల్‌ చదవాల్సిందేనని వేధించారు. అన్నా చెల్లెళ్ళను ఇలా వేధిస్తున్న విషయం తండ్రి దేశ్‌రాజ్‌కు తెలియడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో, సాగర్‌ జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005లోని సెక్షన్‌ 13 నిబంధనల ప్రకారం విచారణకు ఆదేశించామని కమిషన్‌ తెలిపింది.

అధికారులు మాట్లాడుతూ ‘పిల్లలు దళిత సమాజానికి(షెడ్యూల్డ్‌ కులం) చెందినవారు. ఫిర్యాదు మేరకు పిల్లలను బడి నుంచి బయటకు తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించారు. ఇది సేవాధామ్‌ కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని బరారు ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలకు పంది మాంసం కూడా తినిపిస్తారు. సేవా ఆశ్రమంలోనే పశువులను వధిస్తారు. పిల్లలను లాకెట్‌ ధరించి చర్చికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు చిన్నారులు ఇందుకు నిరాకరించినందుకు వారిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి’ అని తెలిపారు. చాలా రోజుల వరకూ పిల్లలు సైలెంట్‌గా ఉన్నారని, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చేయడానికి పిల్లలను బెదిరిస్తూ వస్తున్నారని తేలింది. ఎట్టకేలకు తాజాగా ఇద్దరు పిల్లలు అక్కడ జరుగుతున్న దారుణాలను బయట పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను అక్కడ చదువు చెప్పిస్తామని చేర్చుకుని, మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రూరులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.