Barmer-Jodhpur highway – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
పెట్రోల్‌ ట్యాంకర్‌ – బస్సు ఢీ

10 మంది సజీవ దహనం

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు – ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు అంటున్నారు. జోధ్‌పూర్‌ ప్రాంతంలోని బార్మర్‌-జోధ్‌పూర్‌ హైవేపై పచ్‌పద్ర సమీపంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ దుర్ఘన చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ బస్సును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ప్రమాదం అనంతరం ప్రైవేట్‌ బస్సు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.