Banyan tree cut down – Vishwa Samvad Kendra Andhra Pradesh

తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…!
హిందువులు పూజించే పురాతన చెట్టు నరికివేత

అసోంలోని కాచర్‌లో ఘటన

నిందితులపై స్థానికుల ఫిర్యాదు

గౌహతి: అసోం, కాచర్‌ జిల్లాలోని క్రైస్తవులకు మతపిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయినట్టుంది… కొద్ది రోజులుగా హిందువులనే లక్ష్యంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కటిగోరా ప్రాంతంలో హిందువులు ఏళ్ళ తరబడి పూజించే వందేళ్ళ నాటి మర్రిచెట్టును నరికివేశారు. అంతేకాకుండా ఆ చెట్టు కింద పూజలు అందుకుంటున్న శివలింగాన్ని, త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు నిప్పులుచెరిగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హిందూ రక్షి దళ్‌, హిందూ ఛత్ర సంఘం కార్యకర్తలు కాచర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. కటిగోరాలోని మహదేవ్‌తిల్లాలో హిందూ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేసినందుకు స్థానిక క్రైస్తవ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన జరిగిన అసోం-మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో ఖాసీ కమ్యూనిటీ క్రిస్టియన్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఖాసీ క్రైస్తవులే మర్రిచెట్టును నరికి, శివలింగాన్ని కూల్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని హిందువులు మర్రిచెట్టును అత్యంత పవిత్రంగా భావించి, ప్రతిరోజూ పూజిస్తారు.

అటవీ ప్రాంతంలోని చెట్టు, ఆ కింద ఉన్న శివలింగాన్ని పూజలు చేసి తిరిగి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హిందువులను క్రైస్తవులు ఇంతకుముందే బెదిరించారని స్థానిక హిందువులు కొందరు తెలిపారు.

హిందువుల సంస్థ అసోంలోని డిప్యూటీ కమిషనర్‌ను నిందితుల నుండి స్థలాన్ని రక్షించాలని కోరింది. అలాగే శివలింగాన్ని, త్రిశూలాన్ని కూడా అదే స్థలంలో పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్థానిక మణిపురి, బెంగాలీ హిందువులు నిరసన వ్యక్తంచేశారు. అటవీ శాఖ అధికారులకూ ఫిర్యాదు చేశారు.

క్రైస్తవ మతమార్పిడి గుండాల చర్యలు తమకు పెద్ద ముప్పుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రైస్తవ మత ప్రచారకులు హిందువులను మతం మార్చడం ద్వారా ఆ ప్రాంతంలో క్రైస్తవ ఉనికిని హింసాత్మకంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు.

హిందూ ఛత్ర సంఘం సభ్యుడు సుభాష్‌ దత్తా మాట్లాడుతూ ఈ నెల 17న కొందరు మణిపురి హిందువులు పూజలు చేసేందుకు వెళ్ళగా, క్రైస్తవులు బెదిరించారని, ఇకపై పూజలకు తిరిగి రావద్దని హెచ్చరించారని తెలిపారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారన్నారు. మణిపూర్‌ హిందూ సంఘం నాయకుడితో పోలీసు బృందం ఖాసీ క్రైస్తవ నాయకుడిని కలిశారు.

అయితే, హిందువులు మరో చెట్టును పూజించుకుంటారని క్రైస్తవ నాయకుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించగా, దానికి హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ… తాము 100 ఏళ్ళుగా ఆ చెట్టును పూజిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ నెల 20 నుంచి 21వ తేదీ మధ్య క్రైస్తవ దుండగులు మర్రిచెట్టును నరికి శివలింగాన్ని, త్రిశూలాన్ని ధ్వంసం చేశారని ఆయన తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.