#Banned the sale of meat in Bangalore – Vishwa Samvad Kendra Andhra Pradesh

పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌!
బెంగళూరు(కర్ణాటక): పండ‌గ‌ల పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాల‌ను నిషేధించింది అక్క‌డ స‌ర్కారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బెంగళూరులో మాంసం విక్రయాలు, వధలపై నిషేధం విధించింది. గతంలో, బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా రామ నవమి సందర్భంగా జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధించింది.

బెంగళూరులో మాంసం విక్రయాలు నిషేధించబడిన రోజులు:

అమరవీరుల దినోత్సవం (జనవరి 3)

మహాశివరాత్రి (మార్చి 1)

శ్రీరామ నవమి (ఏప్రిల్ 10)

మహావీర్ జయంతి (ఏప్రిల్ 14)

బుద్ధ పూర్ణిమ (మే 16)

కృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 19)

గణేష్ చతుర్థి (ఆగస్టు 31)

గాంధీ జయంతి (అక్టోబర్ 2)

సాధు వాస్వానీ జయంతి (నవంబర్ 25)

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.