BANGLADESH – Vishwa Samvad Kendra Andhra Pradesh

బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. ఐదుగురు కీలక ఆర్మీ అధికారుల అరెస్ట్..
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనలో ఉండగా, అతడి మద్దతుదారులైన ఆర్మీ అధికారులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మద్దతుదారులను టచ్ చేశారంటే, నేరుగా ఆయననే సవాల్ చేసినట్లు.

ఈ పరిణామాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌లో పెద్దగా ఏదో జరగబోతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంలోని ఐదుగురు కీలకమైన సీనియర్ అధికారుల్ని ఢాకా కంటోన్మెంట్‌లో నిర్భందించారు. ఇందులో ఇద్దరు బ్రిగేడియర్లు, ఒక కల్నల్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ ఉన్నారు. వీరిని వారి అధికారిక నివాసాలకే పరిమితం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగురు అధికారుల గుర్తింపును బహిరంగంగా వెల్లడించలేదు.

భారత ఏజెన్సీలు ఐదుగురిని గుర్తించాయి. వారిలో బ్రిగేడియర్ జనరల్ ఎస్ ఎం జకారియా హుస్సేన్ (ఇంజనీర్స్ బ్రిగేడ్), బ్రిగేడియర్ జనరల్ ఇమ్రాన్ హమీద్ (ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్) ఉన్నారు. హమీద్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఏడీసీగా పనిచేశారు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్  నుండి కల్నల్ అబ్దుల్లా అల్-మోమెన్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్  నుండి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రిద్వానుల్ ఇస్లాం,తూర్పు బెంగాల్ రెజిమెంట్ నుండి మేజర్ మొహమ్మద్ నోమాన్ అల్ ఫరూక్‌లను నిర్భందించారు. వీరంతా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి మద్దతుదారులు.

గత రెండు రోజలుగా వీరిపై నిఘాను ఉంచారు. వారి కార్యకలాపాలను పరిమితం చేయడంతో పాటు, విధుల నుంచి వీరిని తొలగించారు. అంతేకాకుండా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్   అధికారులపై అభియోగాలు నమోదు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వస్తున్న సమాచారం ప్రకారం, ముందుగా ఆర్మీ చీఫ్ జమాన్ మొదట్లో వీరిని నిర్భంధించేందుకు అనుమతి ఇవ్వలేదని, ఐసీటీ వారిపై తీర్మానాలను సమర్పించిన తర్వాత హౌజ్ అరెస్ట్‌కి అధికారాలు ఇచ్చినట్లు నివేదికలు వెలువడ్డాయి. వీరంతా దేశం వదిలి వెళ్లకుండా కఠినమైన నిఘాలో ఉంచినట్లు తెలుస్తోంది.

The post బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. ఐదుగురు కీలక ఆర్మీ అధికారుల అరెస్ట్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ… 14 ఆలయాలపై దాడి చేసిన వైనం!
బంగ్లాదేశ్‌లోని హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్‌గావ్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్‌ పరిధిలోని మూడు చోట్ల ఉన్న హిందూ దేవాలయాలపై కొందరు ఆగంతకులు దాడులకు తెగబడ్డారు. సుమారు 14 చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని బలియాదంగికు చెందిన హిందూ కమ్యూనిటీ నేత వైద్యనాథ్‌ బర్మన్‌ వెల్లడించారు. కొన్ని చోట్ల విగ్రహాలను పగలకొట్టారని, మరికొన్ని చోట్ల విగ్రహాలను పెకలించి.. దగ్గర్లో ఉన్న కొలనులో పడేశారని ఆయన తెలిపారు.

గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని.. అక్కడున్న ముస్లిం ప్రజలు కూడా స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారని యూనియన్‌ పరిషత్‌ చైర్మన్‌ సమర్‌ ఛటర్జీ తెలిపారు.  శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం మధ్య ఈ దాడులు కొనసాగాయని బలియాదంగీ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, దాడి వెనుక కారణాలను రాబట్టాల్సి ఉందని స్థానిక పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ దాడులను ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అన్నదమ్ముల్లాగా మెదులుతున్న తమ మధ్య చిచ్చుపెట్టే యత్నం చేసిన వాళ్లెవరినీ వదలకూడదని ముస్లిం సంఘాల పెద్దలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న చోట.. అల్లకల్లోలం సృష్టించేందుకే దాడులు జగిరి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. థాకూర్‌గావ్‌ పోలీస్‌ చీఫ్‌ జహంగీర్‌ హోస్సేన్‌ దుండగులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.

The post బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ… 14 ఆలయాలపై దాడి చేసిన వైనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని జెనైదాలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని కొంద‌రు ధ్వంసం చేశారు. దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంలోని విగ్ర‌హాలు ముక్కలుగా విరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి పూట గుడిలోకి చొరబడిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారని సుకుమార్ తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో 10 రోజుల వార్షిక దుర్గాపూజ ఉత్సవాలు నిమజ్జనంతో ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం
కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ”భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. ఐటీ, అంతరిక్షం,అణు శక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాం. విద్యుత్తు పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయి. వరదల విపత్తు నిర్వహణలో సహకారం పెంపొందించుకొంటాం, వరదలకు సంబంధించిన రియల్ ‌టైమ్‌ డేటాను బంగ్లాదేశ్ ‌తో పంచుకొంటాం. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఇరుదేశాల ప్రజలకూ జీవనాధారం. ఈ రోజు కుషియారా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది” అని వెల్లడించారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ విజయవంతంగా జరుపుకొన్న భారత ప్రభుత్వం, మిత్రులకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోడీకి ఆమె బహూకరించారు.

హసీనా తన పర్యటనలో భాగంగా నేడు రాజ్ ‌ఘాట్ ‌లోని బాపూజీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆమెకు రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ఆమెకు ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్. జైశంకర్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ ”భారత్ ‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. భారత్‌ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్ ‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాము” అని పేర్కొన్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్ ల‌తో కూడా భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్ ‌లోని అజ్మీర్ ‌కు వెళ్లి మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా
ఢాకా: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమస్యను భారత్‌ పరిష్కరించగలద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. శరణార్థులు లక్షల్లో ఉండటంతో దేశంలో అంతర్గతంగా సవాళ్ళు తలెత్తుతున్నాయని, కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ చాలా సాయం చేసిందని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

“అది భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్ళ‌కు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. మానవీయ కోణంలోనే మేము వారికి ఆశ్రయం ఇచ్చాం. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్ళుంటారు… అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మాదకద్రవ్యాల, మహిళల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను” అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా
* దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో దొంగతనాలు

* చివరికి విజయవాడలో పట్టివేత

భారత్ ‌లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ‌లోని ఖుల్ నా రాష్ట్రం భాగర్‌ జిల్లాకు చెందిన షేక్‌ నదీమ్ ‌ఖాన్‌, ఎమ్ ‌డీ జహంగీర్‌, రండా సైమన్‌, అమర్ ‌గాసియా బాద్ ‌షా, శరణ్ ‌సింగ్‌ సుమన్‌, రండా కోకోన్ ‌ముల్లా, రఫీక్‌ ట్రక్కు డ్రైవర్లుగా, టీ దుకాణదారులుగా జీవనం సాగిస్తుంటారు. వీరికి సుమారు 30-35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. వీరందరూ ముఠాగా ఏర్పడి వివిధ మార్గాల్లో భారత్ ‌లోకి ప్రవేశించి బ్యాంకు ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరికి కోల్ ‌కతాకు చెందిన రాజు అనే వ్యక్తి తోడయ్యాడు. రండా సైమన్‌ నేతృత్వంలో ఈ ముఠా ఏటీఎంలో చోరీలకు పాల్పడి, ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి తిరిగి బంగ్లాదేశ్ ‌కు వెళ్లిపోతుంటారు. ఇప్పటివరకు ఢిల్లీ, ఒడిశాలోని భువనేశ్వర్‌, బెంగళూరులోని మదనాయనహళ్లి, గోవాలలో చోరీలు చేశారు. గత ఏప్రిల్‌ నెలలో భువనేశ్వర్‌లో ఏటీఎంలో దొంగతనం చేసి రూ.9 లక్షలతో పరారవడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బెంగళూరు జిల్లా మదనాయనహళ్లిలో మరో రూ.12 లక్షలు చోరీకి పాల్పడ్డారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన ఒడిశా పోలీసులు మదనాయనహళ్లిలో నిందితులు రండా కోకోన్ ‌ముల్లా, కోల్ ‌కతాకు చెందిన రాజును అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు తిరిగి బంగ్లాదేశ్ ‌కు వెళ్లారు. వారిలో రాఫిక్‌ అక్కడే నిలిచిపోగా సహీన్‌ అనే కొత్త వ్యక్తిని చేర్చుకున్నారు. ఈ నెల 10న ఏడుగురు విజయవాడ రైల్వేస్టేషన్ ‌కు చేరుకున్నారు. నగర పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన ముఠా స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండటంతో 14న గోవా బయలుదేరి వెళ్లారు. అక్కడ మరో రూ.15 లక్షలు ఏటీఎంలలో చోరీ చేసి, 19న విజయవాడ చేరుకుని అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి 21న గన్నవరం చేరుకున్నారు.

ఇదిలా ఉండగా గన్నవరం దుర్గా ట్రేడర్స్‌ యజమాని తన ట్రక్కు చోరీకి గురైనట్లు 21న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసుల్లో బీట్‌ కానిస్టేబుల్‌ మణీంద్రకుమార్‌ సినిమా హాళ్ల కూడలి సమీపంలో ఓ ట్రక్కు ఉండటాన్ని గమనించారు. అప్పటికే అక్కడికి దగ్గరలోని ఎస్ ‌బీఐ ఏటీఎంలో ముఠా సభ్యులు చోరీకి పాల్పడేందుకు యత్నిస్తుండటం చూశారు. అక్కడికి వెళుతుండగా బయట నిల్చొన్న వ్యక్తి అప్రమత్తం చేయడంతో అందరూ కలిసి పొట్లూరి హోటల్‌ మీదుగా శ్రీనగర్‌ కాలనీ వైపునకు పరుగులు తీశారు. వెంబడించిన మణీంద్ర, ముఠాలోని మహ్మద్‌ నదీమ్ ‌ఖాన్‌ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతను మణీంద్ర చేతిని కొరకడంతో పాటు చితకబాదినా వదల్లేదు. అనంతరం సమాచారం అందుకున్న స్టేషన్‌ సిబ్బంది నిందితుడిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఐదుగురిలో గస్తీ పోలీసులు మహమ్మద్‌ జహంగీర్‌ అనే మరో నిందితుడిని కొత్తపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.03 లక్షల నగదు, హెచ్‌ఎంటీ గడియారం, రూ.3.20 లక్షల విలువచేసే ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

అనుమానం రాకుండా దొంగతనాలు

ముఠా ఎక్కడికి వెళ్లినా తొలుత ఓ ఆటోనో, ట్రక్కునో చోరీ చేస్తారు. స్థానికంగానే ఏటీఎమ్ ‌ను బద్ధలు కొట్టేందుకు ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తారు. ఏటీఎంలోకి ప్రవేశించిన తర్వాత తొలుత సెన్సార్‌ వైర్లు, సీసీ కెమెరా, ఇతర వైర్లను కట్‌ చేస్తారు. తర్వాత చోరీకి పాల్పడిన సొమ్ముతో వెంట తెచ్చుకున్న ట్రక్కు, ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిపోయి పంచుకుంటారు. ఇప్పటివరకు ఇదే తరహాలోనే ముఠా చోరీలు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాలో హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌రవు!
ఇద్ద‌రు హిందూ అమ్మాయిలకు నిత్యం వేధింపులు

నిందితులైన ముస్లింల‌ను అడ్డుకున్న తండ్రికి క‌త్తిపోట్లు

బిక్కుబిక్కుమంటున్న హిందూ కుటుంబాలు

బంగ్లాదేశ్: బ‌ంగ్లాదేశ్‌లో హిందువుల ప‌రిస్థితి రోజు రోజుకూ దిగ‌జారుతోంది. స్థానిక ముస్లింల నుంచి ఏ క్ష‌ణాన ఏ ముప్పు వ‌చ్చి ప‌డుతుందోన‌ని అక్క‌డి హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. తాజాగా ముస్లిం యువ‌కులు అక్కాచెల్లిళ్ళ‌యిన హిందూ అమ్మాయిల‌ను నిత్యం వేధిస్తున్నారు. తండ్రి అడ్డుకోవ‌డంతో ఆ కుటుంబానికి ముప్పు త‌ప్పింది. అయితే, అడ్డుకున్న ఆ తండ్రికి కత్తుల‌తో త‌ల‌పై న‌రికారు. ర‌క్ష‌ణ కోసం స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ వెళ్ళినా అక్క‌డి పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం లేదంటే బంగ్లాదేశ్‌లో ప‌రిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోచ్చు.

హిందూ యువతి, బాధిత కుటుంబం విలేఖ‌రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశం వివ‌రాలు బంగ్లాదేశ్‌కు చెందిన DBC న్యూస్‌లో వెలువ‌డ్డాయి. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17 నాటి 4 నిమిషాల 46 సెకన్ల నిడివి గల వీడియోలో బాలిక తాను రాజ్‌షాహి కళాశాల విద్యార్థిని అని, చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు పేర్కొంది.

డ‌బ్బు కోసం వేధింపులు

శుక్రవారం, ఆగష్టు 12, ఆమె తన ప్రైవేట్ తరగతులకు వెళ్ళింది. దారిలో మిరాజ్, ప్రిన్స్ అనే ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు దుర్మార్గులు ఆమెను వేధించారు. స్థానిక యువకుడు ఆమెకు రక్షణ కల్పించి కొంత దూరం వెళ్ళాడు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో, బాలికను వేధించిన ఇస్లామిక్ దుండగులను ఎదుర్కొనేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో తండ్రిని దుండగులు కత్తితో పొడిచి, సుత్తితో కొట్టారు.

ముస్లింల దాడి నుంచి భర్తను రక్షించేందుకు ముందుకు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆమె బ్లౌజ్ చింపి 20 వేల విలువైన గొలుసు, నగదు లాక్కొని పారిపోయారని బాధిత కుటుంబం విలేఖ‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించింది.

ఈ సంఘటన ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో జరిగింది. తాము బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్నామ‌ని, ఈ దుర్మార్గులు తమ నుండి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారని ఆమె ఆందోళ‌న వ్యక్తం చేసింది.

తండ్రి కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ దుర్మార్గులు తన కూతుళ్లను నిత్యం వేధిస్తున్నార‌ని తెలిపారు. తన కూతుళ్ళ‌ను వేధించవద్దని ఈ దుర్మార్గులను ఒప్పించే ప్రయత్నం చేసిన‌ట్టు తెలిపారు. మీరు బ‌తికి ఉండాలంటే, మాకు కొంత డ‌బ్బు చెల్లించాల‌ని డిమాండ్ చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. లేకుంటే మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని దాడి చేసిన వారిలో ఒకరు హెచ్చిరించిన‌ట్టు ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఫిర్యాదు ఇచ్చేందుకు స‌మీపంలో చంద్రిమా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాను. కానీ వారు ఈ కేసును తీసుకోమ‌ని మాకు చెప్పారు… అని ఆ బాధిత తండ్రి తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప్ర‌త్రి వైద్య‌లు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాను పూర్తిగా కోలుకోక‌ముందే బ‌ల‌వంతంగా ఇంటికి పంపేశార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఇస్లామిస్ట్ రాజ్యంలో మిగిలి ఉన్న చివరి హిందువులకు రాబోయే రోజులు భయంకరంగా, మరింత కష్టతరంగా మారనున్నాయ‌న్న ఆందోళ‌న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాలో హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌రవు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాళిక విగ్ర‌హాలు విర‌గ్గొట్టిన ముగ్గురి అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మా కాళి ఆలయాన్ని అపవిత్రం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల ఆరోతేదీ రాత్రి బగేర్‌హాట్ జిల్లాలోని మోంగ్లా ఉపజిల్లాలోని కనైనగర్‌లోని సర్బజనిన్ కాళి ఆలయంలో మా కాళి మూర్తితో సహా రెండు మూర్తిలను నిందితులు అపవిత్రం చేసి, పగలగొట్టారు.

మరుసటి రోజు ఉదయం ఆలయంలోని పూజారులు పూజల కోసం లోపలికి ప్రవేశించినప్పుడు నేలపై పడి ఉన్న రెండు మూర్తుల విరిగిన భాగాలు కనిపించాయి. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు – రహత్ చౌదరి, 20, నయన్ మున్షీ, 24 ఆసిఫ్ ఖాన్, 22.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు మోంగ్లా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి మనీరుల్ ఇస్లాం తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాళిక విగ్ర‌హాలు విర‌గ్గొట్టిన ముగ్గురి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందూ నర్సుపై ముస్లిం అత్యాచారం, హ‌త్య‌!
ఢాకా: ఓ హిందూ నర్సుపై అత్యాచారం చేసిన తర్వాత ముస్లిం హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం, జూలై 11, బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ జిల్లాలోని భైరబ్ ఉపజిల్లా నుండి వెలువ‌డింది. మృతురాలిని నార్సింగి జిల్లా రాయ్‌పురా ఉపజిల్లా పరిధిలోని పిరిజ్‌కంది గ్రామానికి చెందిన సెంతు ప్రమాణిక్ కుమార్తె రిమా ప్రమాణిక్‌గా గుర్తించారు.

సోమవారం ఉదయం 10 గంటలకు భైరబ్‌లోని యునైటెడ్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ సెంటర్ నుండి 19 ఏళ్ళ బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆసుపత్రిలో రిమా నర్సుగా ఉద్యోగం చేసేవారు. ఈ హత్యకు సంబంధించి ముస్లిం యజమాని హనీఫుర్ రెహమాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రెహమాన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్.

స్థానిక వర్గాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీమా గత రెండేళ్ళుగా యునైటెడ్ హాస్పిటల్ అండ్ ఆర్థోపెడిక్స్ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తోంది. జులై 7న డ్యూటీకి సెలవు తీసుకుని స్వగ్రామానికి వెళ్ళింది. జూలై 9న రిమా ఆసుపత్రి అధికారుల నుండి కాల్ అందుకున్న తర్వాత ఆసుపత్రికి తిరిగి వచ్చిందని పోలీసులు, మీడియా వర్గాలు కూడా తెలిపాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆమె మృతదేహం ఆసుపత్రి బెడ్‌పై పడి ఉంది. పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో వారు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

“రీమాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. తన కొత్త అసైన్‌మెంట్‌లో చేరడానికి నర్సింగ్ హోమ్ అథారిటీకి రాజీనామా స‌మ‌ర్పించింది. కానీ, నర్సింగ్ హోమ్ అథారిటీ కొన్ని కారణాల వల్ల ఆమెను పిలిచింది. చివరికి రీమా విగ‌త‌జీవిగా మారింది’ అని ‘మందిర్ టీవీ’ అని పిలువబడే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నివేదించింది.

హిందూ న‌ర్సులపై లైంగిక వేధింపులు

నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ హనీఫుర్ రెహమాన్ తన నర్సింగ్‌హోమ్‌లో హిందూ యువ‌తుల‌కు ఉపాధి కల్పించిన తర్వాత వారిపై లైంగికంగా వేధిస్తున్నాడ‌ని స్థానిక వర్గాలు నొక్కి చెబుతున్నాయి. కాగా, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత శవపరీక్ష కోసం కిషోర్‌గంజ్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి పంపినట్టు భైరబ్ పోలీస్ స్టేషన్‌లోని అధికారి గోలం మోస్తఫా తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల‌కు హ‌క్కులు లేదా సెక్యూరిటీలు లేవు. రాజకీయ పార్టీలు కూడా షరియా ఏజెంట్లుగా పనిచేస్తూ హిందువుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.

The post బంగ్లాదేశ్‌లో హిందూ నర్సుపై ముస్లిం అత్యాచారం, హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌!
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై శుక్ర‌వారాల‌తోపాటు ఇత‌ర రోజుల్లో జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ ఆ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) “లౌకిక దేశం”లో మతపరమైన హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం, అవాంఛిత దాడిని నివారించడంలో నిర్లక్ష్యం ఉందా? పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు సరైన పాత్ర పోషించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం… “బంగ్లాదేశ్ వంటి లౌకిక దేశంలో మత హింస ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని కమిషన్ పేర్కొంది.

ఇటీవల శుక్రవారం నరైల్‌లోని లోహగరాలోని సహపరా ప్రాంతంలో హిందూ మైనారిటీల ఇళ్ళ‌కు నిప్పుపెట్టినట్టు డైలీ స్టార్ అనే మీడియా పేర్కొంది.

శుక్రవారం ప్రార్థనల అనంతరం పొరుగున ఉన్న 18 ఏళ్ళ యువకుడు ఫేస్‌బుక్‌లో తమ మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఆకతాయిలు రెచ్చిపోయారు.

గ్రామంలోని కళాశాల విద్యార్థి ఆకాష్ సాహా ఈ పోస్ట్ చేసినట్టు స్థానికులు ఆరోపించారు. జుమా నమాజు తర్వాత వారు గుమిగూడి విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు నిరసన తెలిపారు.

అత‌ను ప‌రార్‌లో ఉండ‌డంతో అత‌ని ఇరుగుపొరుగు ఇళ్ళ‌ను నిందితులు ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డ్డారు.

“ఒక గుంపు మా విలువైన వస్తువులన్నింటినీ దోచుకున్న తర్వాత, మరో గుంపు వచ్చి మా తలుపు తెరిచి చూసింది. దోచుకోవడానికి ఏమీ మిగలకపోవడంతో మా ఇంటికి నిప్పు పెట్టారు.”

“ఈ హింస ముప్పు ఎంతకాలం మ‌మ్మ‌ల్ని వెంటాడుతుందో నాకు తెలియదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మాకు భద్రత ఎవరు ఇస్తారు? … వారు నిప్పంటించేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను చనిపోతాను. దేవుడు నన్ను రక్షించాడు. కానీ మనుగడకు ఇది ఏదైనా మార్గమా? ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరంపై ఉన్న చీర మాత్రమే” అని ఓ బాధితురాలు బోరుమంది.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శుక్రవారం ఆకాష్ తండ్రి అశోక్ సాహాను అదుపులోకి తీసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.