Bangladesh Hindu – Vishwa Samvad Kendra Andhra Pradesh

బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి
విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్‌ ఇస్లామిక్‌ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల క్రూరత్వంతో మాత్రమే పోల్చవచ్చని పరిషత్‌ కేంద్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర జైన్‌ అన్నారు.

ఈ అకృత్యాలు ఆగే పరిస్థితి లేనందున ఇప్పుడు యుఎన్‌ జోక్యం చేసుకోవాలని, అక్కడ తీవ్రమైన వేధింపులకు గురవుతున్న హిందువులకు తక్షణం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అక్కడి జిహాదీల చర్యలకు నిరసనగా బుధవారం భారత దేశంలో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన రాజ్‌ ధర్మాన్ని పాటించాలని, మైనారిటీ హిందూ సమాజం భద్రతను నిర్ధారించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పరిషత్‌ కోరింది.

బంగ్లాదేశ్‌ పరిణామాల పట్ల ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వివక్ష ప్రదర్శిస్తున్నాయని జైన్‌ విమర్శించారు. బంగ్లాదేశ్‌ను పూర్తిగా హిందువులు లేని దేశంగా మార్చడానికి ఇస్లామిక్‌ ఫండమెంటలిస్టులు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా మారిందని మండిపడ్డారు. గత 10 రోజుల్లోనే 150కి పైగా తల్లి దుర్గా పూజ పండళ్లు ధ్వంసం చేశారని, 362కి పైగా దేవ‌తా విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశారని, హిందువుల వందలాది ఇళ్లు, దుకాణాలు దాడికి, దోపిడీకి గురయ్యాయని వివరించారు. 1,000 మందికి పైగా హిందువులు గాయపడ్డారని, ఇప్పటి వరకు 10 మంది హిందువులు కూడా మరణించినట్టు చెబుతున్నారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో గొంతెత్తిన‌ హిందువు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల‌పై అక్క‌డి ముస్లింలు మ‌త వివ‌క్ష చూపుతూ కొన్నేళ్ళుగా మార‌ణ‌కాండకు పాల్ప‌డుతుండ‌డం తెలిసిందే. తాజాగా ద‌స‌రా మ‌హోత్స‌వాల్లో గుళ్ళు, గోపురాల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. అక్క‌డి పాల‌కులు ఈ దేశం మ‌త ప్రాతిప‌దిక‌న ఏర్ప‌డ‌లేదు… 1972 రాజ్యాంగం ప్రకారం బంగ్లాదేశ్ ఒక లౌకిక దేశం అని, తమ దేశం ఇస్లాం దేశం కాదని.. ఒక సెక్కులర్ దేశమని ఘోషిస్తున్నా అక్క‌డి దుండ‌గులు త‌మ దాడుల‌కు ముగింపు ప‌ల‌క‌డం లేదు. దీంతో హిందువులు రోడ్ల‌పై నిర‌స‌న ర్యాలీలు జ‌రిపారు. బంగ్లాదేశ్‌లో నిత్యం హిందువుల‌పై చోటుచేసుకుంటున్న దారుణాల‌పై నిన‌దించారు. దాడులు ఆపాల‌ని, నిందితుల‌ను శిక్షించాల‌ని గ‌ట్టిగా నినాదాలు చేశారు.

#Hindus finally hit the street. Won't suffer in silence. #Banglaldesh stop atrocities on Hindus. pic.twitter.com/mRR9EyuRmC

— Ratan Sharda ?? रतन शारदा (@RatanSharda55) October 18, 2021

Source: Ratan Sharda Tweet

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో గొంతెత్తిన‌ హిందువు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.