#ban – Vishwa Samvad Kendra Andhra Pradesh

తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!
ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్‌కు యూట్యూబ్‌లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి వీడియోలను 51 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలిపింది. వరుస ట్వీట్లలో, పీఐబీ ఛానెల్‌ల పేర్లను వాటి ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను లిస్ట్ చేసింది. ఈ ఛానెల్‌ల పేర్లు నేషన్‌ టీవీ, సరోకర్ భారత్, నేషన్ 24, సంవాద్ సమాచార్, స్వర్ణిమ్ భారత్, సంబాద్ టీవీలు ఉన్నాయి.

ఇందులో ఓ ఛానల్‌కు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ YouTube ఛానెల్ ‘సంవాద్ టీవీ’ పేరుతో భారత ప్రభుత్వంపై ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రుల ప్రకటనలపై తప్పుడు వ్యాఖ్యానాలను వీడియోలుగా మార్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. ఈ ఛానెల్ చేస్తున్న తప్పుడు వార్తలను పీఐబీ వరుస ట్వీట్లలో బయటపడింది.

భారతదేశ జాతీయ భద్రతతోపాటు సమగ్రతకు భంగం కలిగించడంతో పాటు.. వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నట్లుగా నిర్ధారించారు. ఈ కారణంగా ఇప్పటి వరకు 104 యూట్యూబ్ ఛానెళ్లు, 45 వీడియోలు, నాలుగు ఫేస్‌బుక్ ఖాతాలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్‌సైట్‌లను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. పీఐబీ ప్యాక్ట్ చెక్ ఈ ఛానెళ్ల అసలు సంగతిని వెలుగులోకి తీసుకొచ్చింది. భారత ఎన్నికలు, సుప్రీంకోర్టు, భారత్ పార్లమెంట్, భారత ప్రభుత్వం పనితీరు వంటి వాటిపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లుగా గుర్తించారు.ఇవన్నీ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 69ఏ కింద చర్యలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఇచ్చినా, పోస్టులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హెచ్చరించారు.

The post తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు, కాల్చడంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనది భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైనా, ఢిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలు కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో పటాకులు కొని, పేల్చితే 200 జరిమానానే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్టు గోపాల్ రాయ్ ప్రకటించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9B కింద వారికి 5,000 రూపాయలు జరిమానా కూడా పడుతుంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి
భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని విజయశాంతి మండిప‌డ్డారు. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!
ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మంగళవారం మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు
చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. భారత్‌ నుంచి ఎగుమతులు కూడా పెంచాలని కూడా దేశంలో తయారీ/అసెంబ్లింగ్‌ యూనిట్లను నిర్వహిస్తున్న చైనా మొబైల్‌ సంస్థలకు సూచించారు.

దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో, రూ.12 వేలలోపు చైనా ఫోన్ల విక్రయాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి తాజాగా స్పష్టతనిచ్చారు.

చైనా మొబైల్‌ తయారీ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో దేశీయ కంపెనీలు ప్రధాన పాత్ర పోషించాలని కోరుకుంటున్నామని, అయితే ఇదే సమయంలో విదేశీ బ్రాండ్‌లు లేకుండా చేయడం తమ ఉద్దేశం కాదని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం
ఇరాన్‌: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె పక్క సీటు వైపుకి చూస్తూ కన్ను గీటుతుంటుంది.

తర్వాత గ్రీనరీ ఉన్న ప్రదేశానికి చేరుకుని మాగ్నమ్ ఐస్‌ క్రీమ్‌ కొరుకుతున్నట్టు చూపించారు. యువతి వస్త్ర‌ధారణను ఐస్‌క్రీమ్‌తో పోల్చుతూ మరో యాడ్ రూపొందించారు. ఈ ప్రకటనలతో మహిళల విలువను తగ్గించారని ఇరాన్‌ సంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్‌ మత శాఖ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పైగా, అనేక అపార్ధాలు కలిగించే విధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ యాడ్‌ చేసిన డోమినో కంపెనీపై కేసులు పెట్టాలని ఇరాన్‌ లోని మతగురువులు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళల విలువలకు అవమానంగా ఈ యాడ్‌ ఉందని అక్కడి మతగురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని రకాల వాణిజ్య ప్రకటనలలో మహిళలు నటించడంపై నిషేధాన్ని విధించాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశం నుండి పురాతన వస్తువుల తరలింపుపై నిషేధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో బంగారం, వెండి జూవెలరీ, విలువైన లోహాలు, కరెన్సీ, పురాతన వస్తువులు, ఇతర గూడ్స్ ను కంట్రోల్ డెలివరీ జాబితాలో చేర్చింది. ఇకపై జాబితాలోని వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం కుదరదు. అదేవిధంగా దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం కూడా సాధ్యం కాదు.

అనుమానాస్పద సరుకుల విషయంలో సంబంధిత అధికారి ట్రాకింగ్ పరికరాన్ని కూడా ఉంచే అధికారం ఉంటుంది. కంట్రోల్డ్ డెలివరీ జాబితాలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, పలు రసాయనాలు, నియంత్రిత పదార్థాలు లేదా వాటి ప్రత్యామ్నాయాలు, మద్యం ఇతర మత్తు పానీయాలు, నకిలీ కరెన్సీ, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, వన్యప్రాణుల ఉత్పత్తులు వంటివి కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. ఈ లిస్ట్‌లో ఉన్న వాటి ఎగుమతులు లేదా దిగుమతులకు సంబంధిత అధికారులు ఆమోదం కచ్చితంగా ఉండాల్సిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశం నుండి పురాతన వస్తువుల తరలింపుపై నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మరో 19 లక్షల వాట్సప్ అకౌంట్ల బ్యాన్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత మే నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఒక నెలలో 19 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇందులో ఎక్కువ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ప్రధానంగా ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని నివేదిక తెలిపింది. లేటెస్ట్ నివేదికలో మే 1, 2022 నుంచి మే 31, 2022 మధ్య కాలానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మరో 19 లక్షల వాట్సప్ అకౌంట్ల బ్యాన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని 37 మద్యం దుకాణాలను అధికారులు మూసివేయనున్నారు.

అయోధ్యలోని రామమందిరం, మధురలోని కృష్ణ జన్మభూమికి సమీపంలోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్స్‌లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మధుర-బృందావన్‌లోని 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీర్థయాత్రగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మద్యం, మాంసం అమ్మకాలు అనుమతించబడవు. గతంలో యోగి కృష్ణోత్సవ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కాగా, వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవబంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాలలో మద్యం దుకాణాలపై నిషేధం, మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్టు గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఆర్డర్ జూన్ 1, 2022, బుధవారం నుండి వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
న్యూఢిల్లీ: హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్‌ తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది.

అనుమానిత అకౌంట్‌పై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వాట్సాప్‌ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది. అయితే, వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్ళీ ఎడిట్‌/రీ–రైట్‌ చేసే ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.