BALOCHISTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బెలూచిస్థాన్ తీవ్రవాదులు
సైన్యంపై దాడి, ఎనిమిది మంది మృతి

ఇస్లామాబాద్‌: బెలూచిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాలపై సాయుధ మిలిటెంట్లు దాడులు చేశారు. నోష్కీ, పంజ్‌గూర్‌లోని ఎఫ్‌సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) ప్రధాన కార్యాలయంపై జరిగిన సాయుధ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు ఒక అధికారితో సహా ఏడుగురు సైనికులు మరణించినట్టు పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ ధ్రువీకరించారు.

పంజ్‌గూర్‌లో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, కొంతమంది సాయుధ మిలిటెంట్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. నోష్కీ, పంజ్‌గూర్‌లలో సాయుధ మిలిటెంట్లు భారీ దాడులకు పాల్పడ్డారని, అయితే భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టాయని హోం మంత్రి ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

“నోష్కీలో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించగా, నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పంజ్‌గూర్‌లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. రెండు ప్రాంతాల్లోనూ తీవ్రవాదులను సైన్యం తరిమికొట్టింది. పంజ్‌గూర్‌లో భద్రతా దళాలు కనీసం నలుగురు లేదా ఐదుగురు తీవ్రవాదులను చుట్టుముట్టాయి” అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బెలూచిస్థాన్ తీవ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?
2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ తెలియకపోవడమే.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమైన బలూచిస్తాన్ లో 2 మిలియన్ల మంది పాకిస్థానీయులు మాట్లాడే బ్రాహుయి భాషకు బలూచిస్తాన్ నుండి 2000 కి.మీ దూరంలో ఉన్న దక్షిణ-భారతదేశంలో మూలాలున్నాయి. ఈ భాష ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఉత్సుకతను రేకెత్తించింది, కానీ ఉపఖండంలో మాత్రం ఈ విషయం తగినంత అలజడిని సృష్టించలేదు.

బ్రాహుయ్ అంటే ఏమిటి?

బ్రహుయి అనేది ఒక గిరిజన సమూహానికి పెట్టబడిన పేరు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో నివసిస్తున్నారు. వారు మాట్లాడే భాష పేరు కూడా బ్రహుయే. బ్రాహుయిలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కెమినిస్థాన్‌లో కూడా నివసిస్తున్నారు. వారు ఆకార వ్యవహారాల రీత్యా జాట్లు, బలూచ్‌ల లతో సమానంగా ఉంటారు. అయితే పాకిస్తాన్ ‌లోని సింధ్ ప్రాంతంలో నివసించే వారికి భిన్నంగా వీరి వేషభాషాది వ్యవహారాలుంటాయి. బ్రాహుయ్ భాష యొక్క వ్యాకరణ నిర్మాణం మరియు పదజాలం దక్షిణ-భారతదేశంలోని భాషలకు చాలా సారూప్యంగా ఉన్నందువల్ల, దీనిని భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషగా వర్గీకరించారు. కానీ బ్రాహుయి, భారతీయ భాషల వలె బ్రాహ్మిక్-లిపిలో ఉండదు. అరబిక్ మరియు లాటిన్ లిపిలో ఉంటుంది.

బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్నసారూప్యతను 1816లో H.పాటింగర్ అనే భాషా శాస్త్రవేత్త మొదటిసారిగా గుర్తించాడు. ఒక శతాబ్దం తర్వాత, 1909లో, డెనిస్ బ్రే అనే ఆంగ్లేయుడు, బ్రాహుయి యొక్క ఉచ్చారణ మరియు వ్యాకరణంపై ఒక పుస్తకాన్ని ప్రచురించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి, బ్రేను బ్రాహుయ్ అధ్యయనాల పితామహునిగా పిలుస్తారు.

దాదాపు 3.68 మిలియన్ల ప్రజలు తమను తాము బ్రాహుయులు‌గా గుర్తించుకుంటారు. ఈ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ ‌లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, వారందరూ బ్రాహుయి భాష మాట్లాడరు. వారిలో కొందరు బ్రాహుయ్ మరియు బలోచ్ రెండింటినీ మాట్లాడేవారున్నారు. మరికొందరు బ్రాహుయి మాత్రమే మాట్లాడతారు.

బ్రాహుయ్ భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్న సంబంధం

17వ శతాబ్దంలో మొఘల్ రాజ్య విస్తరణ సమయంలో బ్రాహుయ్ భాష గురించి చరిత్ర పుస్తకాలలో ప్రస్తావించడం ప్రారంభమైంది. బ్రాహుయ్ యొక్క పురాతన చరిత్ర గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే నిరంతర దండయాత్రల కారణంగా ఈ ప్రాంతంలో ఆ భాషలో చేతి వ్రాతతో వ్రాయబడిన సాహిత్యం (వ్రాత ప్రతులు) నాశానమయ్యింది. దాంతో ఆ భాషకు సంబంధించిన ఆధారాలేవీ అందుబాటులో లేకుండా పొయ్యాయి. ఏవైనా కొన్ని వ్రాతప్రతులు లభిస్తూ ఉన్నా…. అవి కేవలం నిర్దిష్ట కథనాన్ని బలపరచడానికి వ్రాసిన చరిత్రే తప్ప మరొకటి కాదు. కాబట్టి 800 సంవత్సరాల క్రితం బలూచ్ గుర్తించే వరకు బ్రహూయిస్, గిరిజన సమూహాలు అజ్ఞాతంలో జీవిస్తున్నారని నమ్మడం కష్టం.

ప్రస్తుతం, బ్రాహుయులు ఉపయోగించే 15% పదాలు ద్రావిడ భాషలలోని పదాలను పోలి ఉంటాయి. ఇతర పదాలు బలూచ్ మరియు ఉర్దూ నుండి వచ్చిన పదాలు. ఒక అమెరికన్ భాషావేత్త మరియు సౌత్- ఏషియన్ భాషల నిపుణుడు, ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్, “ది ఇండో-ఆర్యన్స్ ఆఫ్ ఏన్షియంట్ సౌత్ ఏషియా : లాంగ్వేజ్, మెటీరియల్ కల్చర్ అండ్ ఎత్నిసిటీ” అనే తన పుస్తకంలో ఇలా ముగించారు– “సాధారణంగా ఉపయోగించే బ్రాహుయ్ ‌లో దాదాపు 300 ద్రావిడ పదాలు ఉన్నాయి.” అని. బ్రాహుయి భాషా పదాలకు దక్షిణ భారతీయ భాషలతో ఉన్న సారూప్యతను ఇప్పటివరకూ ఏ భాషా శాస్త్రవేత్తా ఖండించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ‌లోని లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ ప్రకారం, ద్రావిడ భాషలు మరియు బ్రాహుయిలో ఒకే విధమైన ఉచ్చారణ ఉన్న పదాల నమూనా ఇక్కడ ఉంది.

పర్వతాలు మరియు నదులచే వేరు చేయబడిన భౌగోళిక ప్రదేశాలలో ఉన్న భాషల మధ్య ఈ సారూప్యతలు శతాబ్దాలుగా మనుగడ సాగిస్తూ వుండడం కేవలం యాదృచ్చికం కాదు. ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్ మాటల్లో చెప్పాలంటే – “తమిళం, తెలుగు, తోడా, కొలామి, గోండి, మాల్టో, బ్రాహుయి మొదలైన భాషలను పరిశీలించినప్పుడు వీటన్నిటి మూలం ఒకటేనని మాకు అనిపిస్తూవుంది. ఈ ఆధునిక భాషల్లోని ప్రతి ఒక్కటీ ఆ పూర్వ సమాజం యొక్క చరిత్రకు కొనసాగింపుగా ఎంతో కొంత ఆ పూర్వ వాసనలను వెదజల్లుతూ ఉంటాయి. మనం సాధారణంగా సింధు లోయ నాగరికతగా పిలిచే సింధు-సరస్వతి నాగరికత శతాబ్దాల నుండి అక్కడ మనుగడ సాగించే బ్రాహుయి భాష మాట్లాడేవారితో ఇరాన్ కు కూడా వ్యాపించి ఉంది.

బ్రాహుయి ప్రజలు

దురదృష్టవశాత్తూ, బ్రాహుయి మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున, యునెస్కో దీనిని అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలో ప్రాంతీయ భాషలలో ఒకదానిగా బ్రాహుయిని కూడా చేర్చాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతూ పాకిస్తాన్‌లోని బ్రాహుయి మాట్లాడేవారు పోరాడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి విన్నపాలు ఫలించలేదు. ఎక్కువ మంది బ్రహుయిలు నివసించే బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ నుండి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్నారు. కానీ సహజ ఖనిజ వనరులు కలిగిన బలూచిస్తాన్ పై పాకిస్తానీ ప్రభుత్వం మరియు సైన్యం పట్టు సడలనివ్వటం లేదు. అటువంటి పరిస్థితులలో శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రాహుయి భాష మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.

Source : Resonant news

South India’s ancient connection to Balochistan, the Brahui language

తెలుగు అనువాదం – శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..!
బలూచిస్తాన్‌: పాకిస్తాన్‌ నుండి విముక్తి పొందాలని బలూచిస్తాన్‌ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే, అక్కడి ప్రజల వాయిస్‌ను పాకిస్తాన్‌ తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రభుత్వం సీనియర్‌ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు తమ మొబైల్‌ ఫోన్‌ రింగ్‌బ్యాక్‌ టోన్‌ను ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’గా సెట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అనే కాలర్‌ ట్యూన్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, అదనపు సెక్రటరీలు ఇతర సభ్యులు పెట్టుకోవాల్సిందేనని చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఆర్డర్‌ కాపీ అందుబాటులో ఉంది. రింగ్‌బ్యాక్‌ టోన్‌ లేదా కాలర్‌ ట్యూన్‌ అన్నది కాల్‌ చేసే వారు రింగ్‌ బ్యాక్‌ చేస్తున్నప్పుడు వినిపించే వాయిస్‌. రింగింగ్‌ సౌండ్‌ బదులుగా ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..! అయితే టెలికాం ఆపరేటర్లు కస్టమర్‌లకు డిఫాల్ట్‌ టోన్‌ స్థానంలో కస్టమ్‌ టోన్‌లను సెట్‌ చేయడానికి అనుమతిస్తారు.

ఉత్తర్వులో పేర్కొన్న సంబంధిత అధికారులందరూ వీటిని పాటించాలని కోరారు. ఎస్‌ అండ్‌ జిఎడి అదనపు కార్యదర్శులు తమ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌లకు ఇదే రింగ్‌బ్యాక్‌ టోన్‌లను వర్తింపజేసేలా చూసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. సీనియర్‌ అధికారుల రింగ్‌బ్యాక్‌ టోన్‌ల విషయంలో బలూచిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎంతో మంది ట్విట్టర్‌లో పోస్టులను పెట్టారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించండి
అసొం: దుర్గా పూజ (దుర్గోత్సవ్‌ లేదా శరోదత్సవ్‌ అని కూడా పిలుస్తారు) వచ్చే నెల (11-15 అక్టోబర్‌ 2021) ప్రారంభం కానున్నందున, ఈశాన్య భారతదేశానికి చెందిన జాతీయవాద పౌరుల ఫోరం బలూచిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠమైన హింగ్లాజ్‌ మాత మందిరాన్ని పునరుజ్జీవింపజేయాలని కోరింది.

దేశభక్తి గల పీపుల్స్‌ ఫ్రంట్‌ అస్సాం(పిపిఎఫ్‌ఎ) ఒక ప్రకటనలో ఈ విషయమై ఢల్లీిలోని కేంద్ర ప్రభుత్వం బలూచిస్తాన్‌ అధికారులతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది.

హింగోల్‌ జాతీయ ఉద్యానవనం లోపల హింగోల్‌ నది ఒడ్డున ఉన్న పర్వత గుహలోని హింగ్లాజ్‌ మాత ఆలయం, పాకిస్తాన్‌ నైరుతి భాగంలో అరేబియా సముద్రం మక్రాన్‌ తీరానికి ఆనుకొని ఉంది. కరాచీకి వాయువ్యం దిశలో 250 కిమీ దూరంలో ఉంది. హిందువులకు ఇది గౌరవనీయమైన ప్రదేశం. శక్తి దేవిని సాంప్రదాయ రీతిలో ప్రార్థించడం కోసం అక్కడ వేలాది మంది విచ్చేస్తుంటారు.

ప్రముఖ బలూచ్‌ జాతీయవాద నాయకుడు హైర్‌బైర్‌ మర్రి, ఇటీవల పిపిఎఫ్‌ఎతో మాట్లాడినప్పుడు బెలూచిస్తాన్‌ను ఆక్రమించిన పాకిస్తాన్‌ దళాల ఉదాసీన వైఖరి కారణంగా హింగ్లాజ్‌ మాత ఆలయం దయనీయ స్థితిలో ఉందని పేర్కొన్నారు.

స్వేచ్ఛా బలూచిస్తాన్‌ ఉద్యమ అధ్యక్షుడు మాట్లాడుతూ, బలూచ్‌ ప్రజలు ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, ఈ మందిరం పట్ల వారికి చాలా గౌరవం ఉందని చెప్పారు. ఆత్మీయ బలూచ్‌ నాయకుడు చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రాబోతున్న దసరా పండుగ సందర్భంగా బలూచిస్తాన్‌, భారత్‌ (హిందుస్థాన్‌) హిందూ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించడం, భారతీయ యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి సులభమైన మార్గాలను సుగమం చేయాలనే లక్ష్యంతో దౌత్య ఛానెల్‌లను సంప్రదించే నిమిత్తం వ్యక్తిగత ఆసక్తి తీసుకోవాలని పిపిఎఫ్‌ఎ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. బలూచ్‌ జాతీయులు లౌకిక స్వభావం కలిగి ఉన్నందున, తమ కలను నెరవేర్చడంలో వారిని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని ఫోరమ్‌ భావిస్తున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి
పాక్ లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్ ‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ‌పై వీరు జరిపిన దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్‌ ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. ‘హార్నాయ్‌ ప్రాంతంలోని ఔట్ పోస్ట్ ‌పై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు పాక్‌ సైనికులు మరణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తప్పించుకోకుండా మార్గాల్ని నిర్బంధించాం’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఇది. మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ప్రకటించారు. కాగా గత ఐదు రోజుల నుంచి బలోచ్‌ ప్రావిన్స్ లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో.. ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనక బలోచ్‌ నేషనలిస్ట్‌ సంస్థకు చెందినవారి హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.