Badrinath – Vishwa Samvad Kendra Andhra Pradesh

బద్రీనాథ్ యాత్రికులకు.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం..
ఉత్తరాఖండ్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎత్తైన కొండలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లు .. ఆహా అక్కడ విహరిస్తే స్వర్గంలోొ విహరించినట్లే ఉంటుంది. ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు.. రైలులో ప్రయాణిస్తూ ఈ పకృతి అందాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ మేరకు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు నిర్మిస్తున్న రైలు టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 125 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 88 కిలోమీటర్ల మేర ఉండే 8 రెస్క్యూ టన్నెళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా యూనియన్ ఇన్ఫర్మేషన్, అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిష్టర్ అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో చెప్పుకొచ్చారు.

ఇంతకీ సంగతేంటంటే..

ఉత్తరాఖండ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి కొండలు. కొండల మధ్య రైలు మార్గం వెయ్యాలంటే మామూలు విషయం కాదు కదా.. కేంద్ర ప్రభుత్వం రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు మొత్తం 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం వేస్తోంది. ఈ రైలు మార్గానికి కొండలు అడ్డుగా ఉండటంతో వాటికి రంధ్రాలు చేసి, టన్నెళ్ల ద్వారా మార్గాన్ని ముందుకు తీసుకెళుతోంది. రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు వెళ్లే మార్గంలో ఎక్కువగా టన్నెళ్లే ఉంటాయి. కేదార్‌నాథ్, బధ్రీనాథ్ వెళ్లే భక్తులు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలులో ప్రయాణిస్తూ ఓ వైపు పకృతి అందాలను చూస్తూనే.. మరో వైపు టన్నళ్లలో థ్రిల్‌కు గురిచేసే అనుభూతిని పొందొచ్చు. అంతేకాదు.. ఈ రైలు గంగోత్రి, యమునోత్రి మీదుగా కూడా వెళుతుంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్..

కేదార్‌నాథ్, బధ్రీనాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్ ఇచ్చింది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చి.. వీడియోలు తీసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ణప్తి చేసింది. అంతేకాదు.. ఎవరైనా ఆలయ ప్రాంగణంలో వీడియో తీస్తూ కనిపిస్తే.. దర్శనం లేకుండానే వారిని తిరిగి పంపించనున్నారు. కుంభమేళలో చోటుచేసుకున్న మోనాలిసా సంఘటనతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది

The post బద్రీనాథ్ యాత్రికులకు.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!
ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడినవారికి ఈ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

న్యూఢిల్లీలోని తూర్పు కైలాష్, బురారి, షహ్‌దరా, పట్పర్‌గంజ్, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రోడ్డు, ఢిల్లీ-నోయిడా బోర్డర్, ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్లు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌
కొత్త మార్గదర్శకాలు హైకోర్టు జారీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్‌ నుండి యాత్ర ఇ-పాస్‌ అవసరం లేదని వెల్ల‌డించింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది సాధ్యంకాని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ యాత్రికులపై పరిమితులను ఎత్తివేసింది.

ఇప్పటివరకు బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిబంధనలు సడలించాలని కోరింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ పరిమితులను ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న ధ్రువపత్రం లేదా 72 గంటల్లోగా తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును యాత్రికులు అందించాలని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.