#AZADI KA AMRUT MAHOTSAV – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇరవయ్యయిదేళ్ళలో… ఈ అయిదు సూత్రాలతో అభివృద్ధి సాధిద్దాం
* ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

* ప్రజలంతా వీటిపై తమ శక్తిని కేంద్రీకరించాలని పిలుపు

భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చి, బానిసత్వం జాడలను సమూలంగా తొలగించేందుకు దేశప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ, వచ్చే 25ఏళ్లలో భారత్ ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రధాని.. ఐదు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలువునిచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి.. మన దేశం కోసం పోరాడిన వారి కలలను సాకారం చేసి చూపించాలి. వచ్చే 25ఏళ్ల పాటు యువత దేశాభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలి. దేశమే కాకుండా మొత్తం మానవజాతి అభివృద్ధికి పాటుపడాలి. అదే భారతదేశానికి ఉన్న బలం. పెద్ద సంకల్పాలతో ముందుకు కదలాలి. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ‘భారత్ అభివృద్ధి చెందిన దేశ’మనే కల సాకారం కావాలి. ఇందుకోసం వచ్చే 25 ఏళ్ల పాటు ఐదు సూత్రాలపై దృష్టిసారించాలి. 1.అభివృద్ధి చెందిన భారతం, 2.బానిసత్వ నిర్మూలన, 3.ఘనమైన వారసత్వం, 4.ఏకత్వం, 5.పౌరబాధ్యత ఇవే మన పంచప్రాణాలు. పంచప్రాణాల మార్గదర్శనంలో వచ్చే 25 ఏళ్లు సమష్టిగా పనిచేద్దాం. 130 కోట్ల మంది సంకల్పంతో ఇది సాధ్యమవుతుంది. 130 కోట్ల మంది ఒక్క అడుగు ముందుకు వేస్తే.. దేశం 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు.

మహాత్మాగాంధీకి ప్రధాని నివాళి :

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. అంతకుముందు ప్రధాని సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్ ఘాట్ కు వెళ్లిన ప్రధాని మోడీ, గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోట చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇరవయ్యయిదేళ్ళలో… ఈ అయిదు సూత్రాలతో అభివృద్ధి సాధిద్దాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా
* నల్లజెండాలు ఎగిరిన చోటనే రెపరెపలాడిన జాతీయ పతాక

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు’ సందడిగా నిర్వహించాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్‌ ఏరియా మూడు దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోట. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏటా ఆగస్టు 15న ఈ ప్రాంతంలో వీరు నల్లజెండాలు ఎగురవేసేవారు. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ క్యాంపుల ఏర్పాటు తరువాత తొలిసారిగా ఈ ఏడాది మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా – ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సరిహద్దు గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగరవేశారు. బీఎస్‌ఎఫ్‌-09 బెటాలియన్‌ ఆధ్వర్యంలో సరిహద్దులోని బోడోపొదర్‌, బోడోపొడ, పంపర్‌మెట్ల, దూలిపుట్‌, నక్కమామిడి, పనసపుట్‌, ఆండ్రాపల్లి, జొంత్రి తదితర ప్రాంతాల్లో ఆజాదీకా అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామాల్లోని మావోయిస్టు స్థూపాల వద్ద సైతం జాతీయ జెండాలు ఎగరవేసి ఉత్సవాలను నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా’ హర్ ‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. వాడవాడలా జెండా ప్రదర్శనలతో ప్రజలు దేశభక్తిని చాటుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని శ్లాఘిస్తున్నారు.

విశాఖలో సీఆర్పీఎఫ్ జవాన్లు బీచ్‌ రోడ్‌లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద హెచ్పీసీఎల్ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది. ఏలూరులో 60 అడుగుల మువ్వన్నెల పతాకంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 100 మీటర్ల పొడవైన జాతీయ జండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అల్లూరి జిల్లా పాడేరు సీఆర్పీఎఫ్‌ 234 బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నందిగామ, జగ్గయ్యపేటలో లో 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, వాలంటీర్లు ప్రదర్శన చేశారు. కడప జిల్లా పులివెందులలో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు.. త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేశారు. కర్నూలులో సర్వేపల్లి విద్యానిలయం పాఠశాల విద్యార్థులు 500 అడుగుల జాతీయ జెండాతో కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు.

విజయవాడతో సహా రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాలలో త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. పాఠశాల బాలబాలికలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, మహిళలు, పిన్నలు పెద్దలు త్రివర్ణ పతాకాలు చేతబూని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో ప్రతి ఇంటి మీదా త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ కనిపిస్తోంది. మొత్తానికి ఈ అమృతోత్సవ వేళ రాష్ట్రంలో అడుగడుగునా జాతీయ స్ఫూర్తి కనిపిస్తోంది. ప్రజలలో దేశభక్తి తొణికిసలాడుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు. ఈ ట్రైన్ ట్రయల్ రన్ ను నేడు రైల్వే శాఖ నిర్వహించింది. ప్రజలు ఆ రైలును ఆసక్తిగా తిలకించడం కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అజాదీకా అమృత్ మహోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆబాలగోపాలం
దేశ వ్యాప్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో పెద్ద ఎత్తున దేశభక్తి ఉప్పొంగుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని యావన్మంది ప్రజలూ హృదయపూర్తిగా స్వాగతిస్తున్నారు. కొందరు అప్పుడే జెండాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని తెచ్చి పెట్టుకుంటున్నారు. కొందరు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే హర్ ఘర్ తిరంగా ర్యాలీలలో ఆబాల గోపాలమూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. త్రివర్ణ పతాకాలను చేతబూని ‘భారత్ మాతాకీ జయ్’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఒంగోలులో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నారీమణులు, బాల బాలికలు మువ్వన్నెల జెండాలు చేతపట్టి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో దేశభక్తి గీతాలను సైతం మహిళలు ఆలపించారు. అనంతరం కొత్తపట్నం బస్టాండ్ వద్దకు చేరుకొని, మానవహారంగా ఏర్పడి ‘బోలో భారత్ మాతా కీ జై’ అంటూ నినదించారు. ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఏదో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొంటుండడాన్ని ఓ శుభ పరిణామంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అజాదీకా అమృత్ మహోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆబాలగోపాలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.