AYURVEDIC MEDICINE – Vishwa Samvad Kendra Andhra Pradesh

క‌రోనాకు ఆయుర్వేద మందు క‌నిపెట్టిన బెనారస్ హిందూ యూనివర్సిటీ వైద్యులు
బెనార‌స్‌: 11 రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పోరాడి, వాటిని నాశనం చేయగల ప్రత్యేక కషాయాన్ని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ వైద్యులు, పరిశోధకులు తయారుచేశారు. పేరు ‘గోజీహ్వాదీ క్వాత్‌’ అనేది ఆయుర్వేద ఔషధం.

దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు, నాసికా అవరోధాలు.. వాసన, రుచి తగ్గడం మొదలైన సమస్యల నివారణకు ఆయుర్వేదంలో దీన్ని వాడుతుంటారు. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆయుర్వేద వైద్య నిపుణులు పరమేశ్వరప్ప, సుశీల్‌కుమార్‌ దుబే, బయోఇన్ఫర్మేటిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్ డాక్ట‌ర్ రాజీవ్‌ మిశ్రల బృందం ఈ ఔషధానికి సిట్రస్‌ జాతికి చెందిన పలు మొక్కల భాగాలను జోడించి ప్రత్యేకంగా కషాయం రూపొందించింది.

కొవిడ్‌ మూడో ఉద్ధృతి సమయంలో 500 మంది బాధితులకు రోజూ రెండు డోసులుగా ఈ కషాయంను ఇచ్చి చూశారు. ఇందులోని ఫైటోకెమికల్‌ ఫార్చునెలిన్‌ అనే పదార్థం శరీరంలోని కరోనా వేరియంట్లను నాశనం చేస్తుందని గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌రోనాకు ఆయుర్వేద మందు క‌నిపెట్టిన బెనారస్ హిందూ యూనివర్సిటీ వైద్యులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ కొనసాగింది. ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ విషయంపై ఇవాళ ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్టప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరో దఫా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు
దేశంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్‌ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో కొవిడ్‌, మ్యూకర్‌ మైకోసిస్‌ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్‌ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నివారణలోనే కాకుండా చికిత్సలోనూ తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. అలోపతి వైద్యాన్ని వినియోగిస్తూనే.. ఆయుష్‌ వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చని తెలిపారు. ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కావని వివరించారు. అయితే ఏదిపడితే అది… ఎలాపడితే అలా కాకుండా తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల సూచనలు తీసుకునే తగిన వైద్య పద్ధతులను నిర్ణయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ లక్షణాలు స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్న రోగులకు దివ్యంగా ఉపయోగపడే ఔషధం ఆయుష్‌-64. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. దీన్ని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.