#AYODHYA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం
యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.  ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నారు.  ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా మొత్తం 6,000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో సహా అగ్ర రాజకీయ నాయకులు కూడా జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానించనున్నారు.

మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనుందని వారు వెల్లడించారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తయితాయని రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే తెలిపింది.

15 నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ తొలిదశ పూర్తి

కాగా, అయోధ్యలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయని యూపీ ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఇక్కడ నిర్మితమవుతున్న మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్‌లతో కలిసి పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయ మొదటి దశ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కంటే నెల ముందే పూర్తవుతాయని చెప్పారు. అతి త్వరలోనే రెండో దశ నిర్మాణానికి అనుమతి వస్తుందని తెలిపారు. కాగా విమానాశ్రయంలో అయోధ్యసాంస్కృతిక నైతికత ప్రతిబింబించేలా కృషి చేశామని కేంద్రమంత్రి సింధియా చెప్పారు.గంటకు 2 3 విమానాలను నిర్వహించగల సామర్థంలో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశ నిర్మాణంలో ఉంది.

The post ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం కలిసి అడ్డుకున్నాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దశాబ్దాలపాటు కోర్టుల్లో నానేటట్లు చేశాయని విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ”రాహుల్‌ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను” అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.

హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద రామమందిర నిర్మాణం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర వివాదానికి ముగింపు పలికింది. దీంతో ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రామ్‌ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్‌ సైట్‌ వద్ద 550 మంది ఎల్‌ అండ్‌ టీ కార్మికులు పనిచేస్తున్నారు.

ఆలయ నిర్మాణం కోసం వాడే పింక్‌ శాండ్‌స్టోన్‌ కోసం రాజస్థాన్‌లో మరో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి టెంపుల్‌ కాంప్లెక్స్‌ను మాత్రం 2025 లోగా పూర్తి చేయనున్నారు. విరాళాల రూపంలో ఇప్పటికే రూ.3200 కోట్లు ట్రస్టుకు అందాయి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తోన్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని.. దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. ఇక్కడ రామ మందిరం నిర్మిస్తామని మూడు దశాబ్దాలుగా బీజేపీ స్పష్టం చేస్తూ వస్తోంది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించడంతో మార్గం సుగమమైంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్ట్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట అయిదెకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది.

The post వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు
అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

“మకర సంక్రాంతి పర్వదిన సమయంలో గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తుల సందర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తాం” అని దేవాలయ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. కోవెల భూ అంతస్తు(గ్రౌండ్‌ ఫ్లోర్‌) వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. జనవరి 14న రాముడి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు. రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ్‌ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మందిరాలన్నింటినీ అందంగా అలంకరించారు.

బాణాసంచా కాల్చడంతో పాటు లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శించిన రామాయణం నాటకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా రాముడు నేర్పిన విలువలే ‘సబ్‌‌‌‌కా సాథ్.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌’కు స్ఫూర్తి అని ప్రధాని తెలిపారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే సూత్రాన్ని శ్రీరాముడి ఆదర్శాలనుంచి స్వీకరించినట్లు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులతో భారత్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రామ్‌‌‌‌ కథా పార్క్‌‌‌‌లో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ‘‘అయోధ్య మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమంతా దీపోత్సవాన్ని చూస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌ జరుపుకుంటున్న వేళ రాముడిలాంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది” అని ఆశాభావం వ్యక్తంచేశారు.

వచ్చే పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కావాలని ఆకాంక్షించే ప్రజలకు శ్రీరాముడి ఆదర్శాలు దారి చూపిస్తాయని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు మోదీ అయోధ్యలో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్‌ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ మంత్రులు కూడా రామ్‌లల్లాను దర్శించుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేపు అయోధ్యకు ప్రధాని పయనం
న్యూఢిల్లీ: దీపావళి పూర్వ సంధ్య సందర్భంలో రేపు(ఈ నెల 23వ తేదీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం పూట అయిదు గంటల వేళలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, పూజా కార్యక్రమాలలో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు.

ఆ తరువాత శ్రీ రామ్ జన్మ్ భూమి తీర్థ క్షేత్రం స్థలాన్ని పరిశీలిస్తారు. సుమారు 5 గంటల 45 నిమిషాలకు శ్రీరామునికి ప్రతీకాత్మక రాజ్యాభిషేకాన్ని ఆయన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో సరయు నది న్యూ ఘాట్ వద్ద జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి వీక్షిస్తారు.

అటు తరువాత ప్రధాన మంత్రి, వైభవోపేతమైనటువంటి ‘దీపోత్సవ్’ ఆరంభం అయినట్టుగా ప్రకటన చేస్తారు. ఈ సంవత్సరం దీపోత్సవ్ తాలూకు ఆరో సంచికను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ప్రధాన మంత్రి ఈ సంబరాలలో స్వయంగా పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగించనున్నారు.

దీపోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వేరు వేరు నృత్య రీతులను ప్రదర్శించేటటువంటి పదకొండు రామ్ లీల శకటాలతో పాటుగా మరో అయిదు చైతన్యవంతమైన శకటాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరయు నది తీరంలో గల రామ్ కీ పైడి ప్రాంతంలో ఒక గొప్ప సంగీత సహిత లేజర్ షో తో పాటు ఒక 3-డి హోలోగ్రాఫిక్ ప్రజెక్శన్ మేపింగ్ షో ను కూడా ప్రధాన మంత్రి తిలకిస్తారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రేపు అయోధ్యకు ప్రధాని పయనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు
అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. ప్రస్తుతం గర్భగుడి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఏడు రాళ్ళ‌ వరుసను పేరుస్తున్నట్టు వివరించారు. ఆలయ ప్రారంభ ద్వారం నుంచి మొదటి అంతస్తులోని సింహద్వారం వరకు గర్భగుడి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతోందని.. రాళ్ళ‌ మధ్యలో మిల్లీమీటర్​ ఖాళీ లేకుండా నిర్మిస్తున్నామని వివరించారు. 2023 డిసెంబర్​లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి
అయోధ్య: ఓం రౌత్ నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా ఆయన ఈ డిమాండ్ చేశారు.

శ్రీరాముడిని, హనుమంతుడిని ఇతిహాస రామాయణంలో వర్ణించినట్టుగా ఈ బాలీవుడ్ సినిమాలో చూపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గౌరవమర్యాదలకు విరుద్ధంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. 1.46 నిమిషాల నిడివిగల ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు.

రావణాసురుడిని ఇస్లామీకరణ చేశారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమంతుడిని మీసాలు లేకుండా గెడ్డాలు పెట్టి, చర్మం ధరించినట్టు చూపించడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా పేలవంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలవుతుంది.

మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటాం

మరోవంక, ఆదిపురుష్ చిత్రాన్ని మహారాష్ట్రలో ప్రదర్శించనీయబోమని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. ‘‘మరోసారి మా దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’అని బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ విడత క్షమాపణలు చెప్పడమో, సదరు సీన్లను కత్తిరించడమో చేస్తే చాలదు. ఆ విధమైన ఆలోచనలకు గుణపాఠం చెప్పేందుకు వీలుగా, అటువంటి సినిమాలను పూర్తిగా నిషేధించాల్సిందే’’అని రామ్ కదమ్ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ
అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్​.వి.సుతార్​ రాముడి ప్రతిమ సృష్టికీ సారథ్యం వహించనున్నారు. లతా మంగేష్కర్​ చౌక్ అభివృద్ధి పనుల కోసం కుమారుడు అనిల్​తో కలిసి ప్రస్తుతం అయోధ్యలో సుతార్​ఉన్నారు.

రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్​ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ విగ్రహం రూపకల్పన కోసం 1000 మంది శిల్పులు మూడున్నర ఏళ్లపాటు శ్రమించారు. అయోధ్యలోని రాముడి ప్రతిమ కోసం 2వేల మంది దాదాపు నాలుగేళ్ల పనిచేయాల్సి ఉంటుందని అంచనా వేశారు రామ్ సుతార్ కుమారుడు అనిల్ సుతార్. సాహిబాబాద్​లోని తమ కార్ఖానాలో విగ్రహం తయారీ పనులు చేపడతామని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే…
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ట్రస్ట్‌ ఆదివారం ఫైజాబాద్‌ సర్క్యూట్‌ హౌస్ ‌లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.

అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ పురోగతి విషయాలను రాయ్‌.. వార్తాసంస్థ పీటీఐతో పంచుకున్నారు. డిసెంబర్‌ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

★ మందిరం చుట్టూ రోడ్లను మరింత మెరుగుపరచడంలో భాగంగా నిర్మాణాలు, కూల్చివేతలు సైతం శరవేగంగా సాగుతున్నట్లు రాయ్‌ తెలిపారు. 1000 ఏళ్లు నిలబడేలా ఆలయ పునాదులను పటిష్ఠంగా నిర్మించినట్లు వెల్లడించారు.

★ రోజువారీ పనుల పురోగతి పర్యవేక్షణలో భాగంగా రాయ్‌ ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి కావాల్సిన నిధులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు.

★ గర్భగుడి లోపల రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తెప్పించిన తెల్లటి మార్బుల్ ‌ను వినియోగించనున్నట్లు రాయ్‌ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మార్బుల్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పూర్తయిన వాటిని అయోధ్యకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నామన్నారు.

★ ప్రాకారాలకు 8-9 లక్షల ఘనపు అడుగుల చెక్కిన ఇసుకరాయిని; అడుగు భాగానికి 6.37 లక్షల ఘనపు అడుగుల గ్రానైట్ ‌ను; ప్రధాన ఆలయానికి 4.7 లక్షల ఘనపు అడుగుల గులాబిరంగు ఇసుకరాయిని; గర్భగుడికి 13,300 ఘనపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ‌ను; అడుగు, అంచులకు 95,300 చదరపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ‌ను వినియోగిస్తున్నట్లు రాయ్‌ తెలిపారు.

★ ఉత్తర‌ప్రదేశ్ ‌లోని అయోధ్య నగరానికి వస్తున్న వారంతా ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న వేలాది రాళ్లను ఉంచిన స్థలాన్ని సందర్శించాలని చంపత్ రాయ్‌ కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.