AYODHYA RAM MANDIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు!
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును మాఫీ చేసింది. ఈ సందర్బంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ట్రస్ట్‌కు సుమారు రూ. 1800 కోట్ల పన్ను మినహాయింపు లభించిందని తెలిపారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ ప్రతిష్ఠాపన కోసం నిధి సమర్పణ ప్రచారాన్ని ప్రారంభించిందని రాయ్ చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచారంలో దాదాపు 5500 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ట్రస్టుపై ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.1800 కోట్ల పన్ను విధించగా.. ఇప్పుడు వసూలు చేయడం లేదన్నారు. ఇటీవల జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో రాయ్ ఈ పన్ను గురించి తెలియజేశారు. 2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ట్రస్ట్ దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ యథాతథంగా ఆమోదించబడింది. ఆదాయపు పన్ను విధించబడదు. ఇక్కడ, ట్రస్ట్ క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ… అసెస్‌మెంట్ అథారిటీ సంతృప్తి చెందనప్పుడు.. అది పన్ను విధిస్తుంది. దీనిపై కోర్టులో అప్పీలుకు వెళ్లినప్పుడు, పన్ను ఉపసంహరించబడుతుంది. ప్రభుత్వం 80G కింద దాతకి యాభై శాతం పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.

వాస్తవానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G ప్రకారం, దాత దాతృత్వం లేదా విరాళం అందించిన సహాయంపై పన్ను మినహాయింపు పొందుతారు. ట్రస్ట్‌పై పన్ను విధించడం వల్ల ప్రయోజనం లేదని.. అయితే దేశం మొత్తం మీద నిధి సమర్పణ్ అభియాన్ జరుగుతోందని వివరించారు. అందుకే ఆ సమయంలో అసెస్‌మెంట్ అథారిటీ అవిశ్వాసం పెట్టి పన్ను విధించిందని గుప్తా చెప్పారు. తమ ఖాతాను TCS నిర్వహిస్తుండగా. ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆడిట్‌ను నిర్వహిస్తుందన్నారు.

The post అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే…
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ట్రస్ట్‌ ఆదివారం ఫైజాబాద్‌ సర్క్యూట్‌ హౌస్ ‌లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.

అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ పురోగతి విషయాలను రాయ్‌.. వార్తాసంస్థ పీటీఐతో పంచుకున్నారు. డిసెంబర్‌ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

★ మందిరం చుట్టూ రోడ్లను మరింత మెరుగుపరచడంలో భాగంగా నిర్మాణాలు, కూల్చివేతలు సైతం శరవేగంగా సాగుతున్నట్లు రాయ్‌ తెలిపారు. 1000 ఏళ్లు నిలబడేలా ఆలయ పునాదులను పటిష్ఠంగా నిర్మించినట్లు వెల్లడించారు.

★ రోజువారీ పనుల పురోగతి పర్యవేక్షణలో భాగంగా రాయ్‌ ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి కావాల్సిన నిధులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు.

★ గర్భగుడి లోపల రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తెప్పించిన తెల్లటి మార్బుల్ ‌ను వినియోగించనున్నట్లు రాయ్‌ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మార్బుల్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పూర్తయిన వాటిని అయోధ్యకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నామన్నారు.

★ ప్రాకారాలకు 8-9 లక్షల ఘనపు అడుగుల చెక్కిన ఇసుకరాయిని; అడుగు భాగానికి 6.37 లక్షల ఘనపు అడుగుల గ్రానైట్ ‌ను; ప్రధాన ఆలయానికి 4.7 లక్షల ఘనపు అడుగుల గులాబిరంగు ఇసుకరాయిని; గర్భగుడికి 13,300 ఘనపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ‌ను; అడుగు, అంచులకు 95,300 చదరపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ‌ను వినియోగిస్తున్నట్లు రాయ్‌ తెలిపారు.

★ ఉత్తర‌ప్రదేశ్ ‌లోని అయోధ్య నగరానికి వస్తున్న వారంతా ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న వేలాది రాళ్లను ఉంచిన స్థలాన్ని సందర్శించాలని చంపత్ రాయ్‌ కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ”శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగుస్తాయి. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తాం. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నాం” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఆలయ విశేషాలకు వస్తే.. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్ ‌’సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది. అయోధ్యలో భవ్య రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి. 2.77 ఎకరాల విస్తీర్ణం. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు
రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది.

బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్ పేరు పెట్టారు.

అంతకుముందు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పేరు పెడతామని ప్రకటించింది. అయోధ్యతో పాటు, లక్నో, ప్రయాగ్ ‌రాజ్, బులంద్‌ష హర్ మరియు అలీఘర్ ‌లలో ఒక్కో రహదారికి ఆయన పేరు పెట్టనున్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం (ఆగస్టు 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 89. ఆయన గొప్ప రామభక్తుడు, అయోధ్య రామమందిరం కోసం ఆయన తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. డిసెంబర్ 1992 లో అయోధ్యలో కర్ సేవకులపై కాల్పులు జరిపేందుకు అయన పోలీసులను అనుమతించలేదు.

సోమవారం (ఆగస్టు 23)న ఆయన అంత్యక్రియలు బులంద్ ‌షహర్ జిల్లా నరోరాలోని రాజ్ ‌ఘాట్‌లో ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 22) లక్నోలో రామభక్త కళ్యాణ్ సింగ్ ‌కు నివాళులర్పించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య శ్రీరాముని దర్శనానికి వెళ్లనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకుని అక్కడి శ్రీరాముని ఆలయంలో పూజలు చేస్తారు. ఆయన హనుమాన్ గర్హి మరియు కనక్ భవన్ లలో కూడా ప్రార్థనలు చేయనున్నారు.

రాష్ట్రపతి కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో లక్నో నుండి అయోధ్యకు వెళ్తారు. శ్రీ కోవింద్ శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యను సందర్శించిన మొదటి రాష్ట్రపతి అవనున్నారు. అయోధ్యకు చేరుకున్న తర్వాత, రాష్ట్రపతి కోవింద్ శ్రీరాముని తాత్కాలిక దేవాలయంలో పూజలు చేస్తారు.

ఆయనతో పాటు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మరియు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ కూడా ఉంటారు. అయోధ్యలో శ్రీరామ దేవాలయ నిర్మాణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి అయోధ్యలో భూమి పూజ చేశారు.

రాష్ట్రపతి నాలుగు రోజుల (ఆగస్టు 26-29) పాటు ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉంటారు. అక్కడ అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆయుష్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఆయన గోరఖ్ ‌పూర్ వెళ్తారు. గోరఖ్ ‌పూర్‌లో, ఆయన గోరఖ్ ‌నాథ్ విశ్వవిద్యాలయం యొక్క ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఈ ఏడాది జూన్ 25 న రాష్ట్రపతి కోవింద్ తన స్వస్థలమైన కాన్పూర్ ‌ను రైలులో వెళ్లి సందర్శించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య శ్రీరాముని దర్శనానికి వెళ్లనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే, డిసెంబర్ 2023 నుండి భక్తులు దేవాలయానికి వచ్చి రామలాలాను దర్శించుకోవచ్చు. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భ గుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

దీనితో పాటు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు. గతంలో టెంట్‌లో ఉన్న రామ్ లల్లా ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది.

ఏడాదైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు…

మరోవైపు, ఆగష్టు 5 న రాముడి దేవాలయ భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య నిన్న – నేడు – రేపు
సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా అయోధ్య ధార్మిక శ్రద్దా కేంద్రంగా కొనసాగింది.

విక్రమాదిత్యుడు శిధిలమైన శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని పునర్నిర్మించాడు. 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తనకు గయలో జ్ఞానోదయం అయిన తరువాత కాశీ నుండి ప్రారంభించి ధర్మ ప్రచారం చేస్తూ అయోధ్య కూడా వెళ్లాడు. తనను సూర్య వంశపు క్షత్రియ రాజుగా పరిచయం చేసుకున్నాడు. సిక్కు మత స్థాపకుడు శ్రీ గురునానక్ దేవ్ అయోధ్యను దర్శించారు. సంత్ తులసీదాస్ నుండి మొన్నటి స్వామి వివేకానందుని వరకు వివిధ కాలాల్లో అనేక మంది మహా పురుషులు అయోధ్యను దర్శించుకున్నారు.

నేటికీ అయోధ్యలో దేశంలోని అన్ని ధార్మిక సంప్రదాయాల దేవాలయాలు…జైన మందిరాలు, సిఖ్ గురుద్వారా, సంత్ శిరోమణి రవిదాస మందిరం,…..ఇలా అనేక మందిరాలు ఉన్నాయి. అయోధ్య అనాదిగా భారతీయ మతాలకు కేంద్రం,చిన్న స్వరూప భారతం.

బాబర్ దాడితో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం ద్వసం అయింది. ఆ స్థానంలో మశీదు నిర్మాణమయింది. శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణము కొరకు 74 పోరాటాలు జరిగాయి. 3 లక్షల మందికి పైగా అశువులు బాసారు. 1949 నుండి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. 1989 నుండి పెద్ద ప్రజా ఉద్యమం సాధు సంతుల ఆధ్వర్యంలో జరిగింది. లక్షల గ్రామాల నుండి కోట్లాది మంది భక్తులు పూజించిన ఇటుకలు శ్రీ రామ మందిరం కోసం అయోధ్య చేరాయి. మందిర నిర్మాణం కొరకు రాతి స్తంభాలు కరసేవక పురంలో నిరంతరంగా తయారవుతున్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఏకాభిప్రాయంతో శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తీర్పు ఇచ్చింది. భూమి పూజ జరిగింది. మందిర నిర్మాణ నమూనా సవరణలతో తయారైంది.

2021 సంక్రాంతి నుండి ఫిబ్రవరి చివరి వరకు 43 రోజులలో దేశ వ్యాప్తంగా 5,50,000 గ్రామాలు,పట్టణాలలో శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు,అన్ని సంప్రదాయాలకు చెందిన భక్తులు మందిర నిర్మాణం కోసం నిధిని సమర్పించారు. BC,SC,ST,DNT, సంచార తెగల ప్రజలు,అత్యంత పేదలు వారి శక్తికి నుంచి ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. శ్రీ రాముడు ఉత్తమ మానవుడు, భగవత్ స్వరూపుడే కాదు, ఒక గొప్ప జాతీయ మహా పురుషుడు అనే విషయం మరో మారు వ్యక్తం అయింది.

శ్రీ రామ జన్మభూమి మందిరంలో గల బాల రాముడు(రామ్ లాలా) నూతన మందిర నిర్మాణం కొరకు తాత్కాలికంగా నిర్మాణం అయిన మందిరంలోకి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్ చేతుల మీదుగా తరలింపబడ్డాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక ప్రాచీన పీఠం గోరఖ్ నాథ్ పీఠపు దర్మాచార్యులు కూడా. తాత్కాలిక మందిరంలో బాల రాముడు నిత్య పూజలు, హారతులు అందుకుంటున్నాడు.

దేశమంతటా ధర్మ జాగరణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయోథ్య నగరంలో ఏమి జరిగింది?

ఉద్యమ సందర్భంగా శ్రీ రామ భక్తులు అయోధ్య మహా నగరంలోని అన్ని కుటుంబాలకూ, ఇంటింటికీ వెళ్లారు . అయోధ్యా నగరంలో నివసించే ఎస్సీలు…. నిషాద, వాల్మీకి, ఫాసి, కోరి, రవిదాసి, డోమ కులస్థులు అందరూ ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. నగరంలో గల సిక్కు గురుద్వారా, జైన మందిరం, రవిదాస్ మందిరం, వాల్మీకి మందిరం….తదితర మందిరాల వారు ఎంతో ఆనందంగా శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయోధ్య గ్రామీణ జిల్లాలోని 913 గ్రామాలలో అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు శ్రీ రామ మందిర నిర్మాణంలో సహకరించారు.

అయోధ్య నగరం మహా నగరంగా పెరిగింది. ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య నగరం ఉండేది. ఇప్పుడు అనేక చుట్టు ప్రక్కల గ్రామాలను కలుపుకుని అయోధ్య మహా నగరంగా ప్రకటింప బడింది. అయోధ్య జిల్లాలో ఫైజాబాద్ ఒక భాగం అయింది.గంగా నదికి వలె సరయూ నదికి ఆరతీ ఘాట్లో రోజూ ఆరతి ఇవ్వడం ప్రారంభమైంది. అయోధ్య మహా నగరంలో రోడ్డు ప్రక్కన గోడలపై ఎంతో చక్కగా శ్రీ రాముని కథను వివరించే చిత్రాలు గీయబడ్డాయి. అనేక దేవాలయాలు గల్గిన వీధిలో గల సరయూ నది పాయలో శుభ్రమైన సరయూ నది నీళ్ళు ప్రవహించేట్లు ప్రభుత్వం చర్యలు తీసు కుంది. గత 4 సంవత్సరాలుగా లక్షల దీపాలను దీపావళి సమయంలో వెలిగించడం ప్రారంభమైంది. ఈ దీపాలను వెల్గించే శుభ కార్యంలో ఆధునిక విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడి ముందుకు రావడం అయోధ్య యువత మనస్సుల ఆలోచనలను వ్యక్తం చేస్తోంది. మహా నగరంలో కూడలిలో ఒక భవ్యమైన శ్రీ రామ విగ్రహం నిర్మాణం అవుతోంది. ఇప్పటికే భక్తుల రాక ఎన్నో రెట్లు పెరిగింది. చిన్నా,పెద్దా వ్యాపారాలు పెరిగాయి. సామాన్య ప్రజల ఉపాధి అవకాశాలు పెరిగాయి.

మందిర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ L&T అధ్వర్యంలో మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2023 నాటికి మందిర నిర్మాణము పూర్తి అవుతుంది. అయోధ్యకు రాక పోకల దృష్ట్యా దేశం నలుమూలల నుండీ నాల్గు రోడ్ల వెడల్పు గల్గిన రోడ్లు యుద్ద ప్రాతిపదికన ప్రారంభం అయ్యాయి. రైలు మార్గాలు, నూతన రైళ్లు, ఆతిథ్య రైల్వే స్టేషన్, విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో విస్తరింప బడుతున్నాయి. అయోధ్య మహా నగరపు రూపు రేఖలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలతో మారనున్నాయి.

నేడు తిరుపతికి సాధారణ రోజుల్లో 50 వేల మంది భక్తులు వస్తున్నారు. అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం అయిన వెంటనే రోజులు ఒక లక్ష మంది భక్తులు దర్శనం కొరకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు భారత దేశానికి దార్మి కంగా,సామాజికంగా అయోధ్య ముఖ్య పట్టణం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంకొక అడుగు ముందు వేసి రామ రాజ్యం రాక కోసం ఎదురు చూద్దాం, కృషి చేద్దాం.

– K. శ్యామ్ ప్రసాద్,  సామాజిక సమరసత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య నిన్న – నేడు – రేపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు
నమామి గంగే (పవిత్ర గంగానది ప్రక్షాళన) కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించాలని అధికారులు గుర్తించారు.

ఆ మేరకు బ్రహ్మ కుండ్, ఫతేగంగ్, శ్రీ సీతా రామ్ మందిర్ కుండ్, లాల్ దిగ్ఘి మరియు స్వామి రామ్ జీ దాస్ ఆశ్రమం తలాబ్ లను రామాయణ కాలం నాటి నీటి కుండాలుగా అధికారులు గుర్తించారు. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా ఆ నీటి కుండాలను పునరుద్దరించనున్నారు.

నమామి గంగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 18 నెలల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల దైనందిన జీవితంలో కళను కూడా ఏకీకృతం చేసే ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించారు. అయోధ్యను అంతర్జాతీయ మత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో ఒక మైలురాయిగా నిలిచేలా 2019 లో అయోధ్యలో గొప్ప శ్రీ రామ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ చారిత్రాత్మక తీరును వెలువరించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5 న ఆలయ భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు సేకరిస్తూనే ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు యథాశక్తి విరాళాలు సమర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.