AYODHYA RAM MANDIR CONSTRUCTION – Vishwa Samvad Kendra Andhra Pradesh

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ”శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగుస్తాయి. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తాం. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నాం” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఆలయ విశేషాలకు వస్తే.. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్ ‌’సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది. అయోధ్యలో భవ్య రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి. 2.77 ఎకరాల విస్తీర్ణం. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే, డిసెంబర్ 2023 నుండి భక్తులు దేవాలయానికి వచ్చి రామలాలాను దర్శించుకోవచ్చు. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భ గుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

దీనితో పాటు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు. గతంలో టెంట్‌లో ఉన్న రామ్ లల్లా ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది.

ఏడాదైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు…

మరోవైపు, ఆగష్టు 5 న రాముడి దేవాలయ భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య నిన్న – నేడు – రేపు
సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా అయోధ్య ధార్మిక శ్రద్దా కేంద్రంగా కొనసాగింది.

విక్రమాదిత్యుడు శిధిలమైన శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని పునర్నిర్మించాడు. 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తనకు గయలో జ్ఞానోదయం అయిన తరువాత కాశీ నుండి ప్రారంభించి ధర్మ ప్రచారం చేస్తూ అయోధ్య కూడా వెళ్లాడు. తనను సూర్య వంశపు క్షత్రియ రాజుగా పరిచయం చేసుకున్నాడు. సిక్కు మత స్థాపకుడు శ్రీ గురునానక్ దేవ్ అయోధ్యను దర్శించారు. సంత్ తులసీదాస్ నుండి మొన్నటి స్వామి వివేకానందుని వరకు వివిధ కాలాల్లో అనేక మంది మహా పురుషులు అయోధ్యను దర్శించుకున్నారు.

నేటికీ అయోధ్యలో దేశంలోని అన్ని ధార్మిక సంప్రదాయాల దేవాలయాలు…జైన మందిరాలు, సిఖ్ గురుద్వారా, సంత్ శిరోమణి రవిదాస మందిరం,…..ఇలా అనేక మందిరాలు ఉన్నాయి. అయోధ్య అనాదిగా భారతీయ మతాలకు కేంద్రం,చిన్న స్వరూప భారతం.

బాబర్ దాడితో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం ద్వసం అయింది. ఆ స్థానంలో మశీదు నిర్మాణమయింది. శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణము కొరకు 74 పోరాటాలు జరిగాయి. 3 లక్షల మందికి పైగా అశువులు బాసారు. 1949 నుండి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. 1989 నుండి పెద్ద ప్రజా ఉద్యమం సాధు సంతుల ఆధ్వర్యంలో జరిగింది. లక్షల గ్రామాల నుండి కోట్లాది మంది భక్తులు పూజించిన ఇటుకలు శ్రీ రామ మందిరం కోసం అయోధ్య చేరాయి. మందిర నిర్మాణం కొరకు రాతి స్తంభాలు కరసేవక పురంలో నిరంతరంగా తయారవుతున్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఏకాభిప్రాయంతో శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తీర్పు ఇచ్చింది. భూమి పూజ జరిగింది. మందిర నిర్మాణ నమూనా సవరణలతో తయారైంది.

2021 సంక్రాంతి నుండి ఫిబ్రవరి చివరి వరకు 43 రోజులలో దేశ వ్యాప్తంగా 5,50,000 గ్రామాలు,పట్టణాలలో శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు,అన్ని సంప్రదాయాలకు చెందిన భక్తులు మందిర నిర్మాణం కోసం నిధిని సమర్పించారు. BC,SC,ST,DNT, సంచార తెగల ప్రజలు,అత్యంత పేదలు వారి శక్తికి నుంచి ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. శ్రీ రాముడు ఉత్తమ మానవుడు, భగవత్ స్వరూపుడే కాదు, ఒక గొప్ప జాతీయ మహా పురుషుడు అనే విషయం మరో మారు వ్యక్తం అయింది.

శ్రీ రామ జన్మభూమి మందిరంలో గల బాల రాముడు(రామ్ లాలా) నూతన మందిర నిర్మాణం కొరకు తాత్కాలికంగా నిర్మాణం అయిన మందిరంలోకి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్ చేతుల మీదుగా తరలింపబడ్డాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక ప్రాచీన పీఠం గోరఖ్ నాథ్ పీఠపు దర్మాచార్యులు కూడా. తాత్కాలిక మందిరంలో బాల రాముడు నిత్య పూజలు, హారతులు అందుకుంటున్నాడు.

దేశమంతటా ధర్మ జాగరణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయోథ్య నగరంలో ఏమి జరిగింది?

ఉద్యమ సందర్భంగా శ్రీ రామ భక్తులు అయోధ్య మహా నగరంలోని అన్ని కుటుంబాలకూ, ఇంటింటికీ వెళ్లారు . అయోధ్యా నగరంలో నివసించే ఎస్సీలు…. నిషాద, వాల్మీకి, ఫాసి, కోరి, రవిదాసి, డోమ కులస్థులు అందరూ ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. నగరంలో గల సిక్కు గురుద్వారా, జైన మందిరం, రవిదాస్ మందిరం, వాల్మీకి మందిరం….తదితర మందిరాల వారు ఎంతో ఆనందంగా శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయోధ్య గ్రామీణ జిల్లాలోని 913 గ్రామాలలో అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు శ్రీ రామ మందిర నిర్మాణంలో సహకరించారు.

అయోధ్య నగరం మహా నగరంగా పెరిగింది. ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య నగరం ఉండేది. ఇప్పుడు అనేక చుట్టు ప్రక్కల గ్రామాలను కలుపుకుని అయోధ్య మహా నగరంగా ప్రకటింప బడింది. అయోధ్య జిల్లాలో ఫైజాబాద్ ఒక భాగం అయింది.గంగా నదికి వలె సరయూ నదికి ఆరతీ ఘాట్లో రోజూ ఆరతి ఇవ్వడం ప్రారంభమైంది. అయోధ్య మహా నగరంలో రోడ్డు ప్రక్కన గోడలపై ఎంతో చక్కగా శ్రీ రాముని కథను వివరించే చిత్రాలు గీయబడ్డాయి. అనేక దేవాలయాలు గల్గిన వీధిలో గల సరయూ నది పాయలో శుభ్రమైన సరయూ నది నీళ్ళు ప్రవహించేట్లు ప్రభుత్వం చర్యలు తీసు కుంది. గత 4 సంవత్సరాలుగా లక్షల దీపాలను దీపావళి సమయంలో వెలిగించడం ప్రారంభమైంది. ఈ దీపాలను వెల్గించే శుభ కార్యంలో ఆధునిక విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడి ముందుకు రావడం అయోధ్య యువత మనస్సుల ఆలోచనలను వ్యక్తం చేస్తోంది. మహా నగరంలో కూడలిలో ఒక భవ్యమైన శ్రీ రామ విగ్రహం నిర్మాణం అవుతోంది. ఇప్పటికే భక్తుల రాక ఎన్నో రెట్లు పెరిగింది. చిన్నా,పెద్దా వ్యాపారాలు పెరిగాయి. సామాన్య ప్రజల ఉపాధి అవకాశాలు పెరిగాయి.

మందిర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ L&T అధ్వర్యంలో మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2023 నాటికి మందిర నిర్మాణము పూర్తి అవుతుంది. అయోధ్యకు రాక పోకల దృష్ట్యా దేశం నలుమూలల నుండీ నాల్గు రోడ్ల వెడల్పు గల్గిన రోడ్లు యుద్ద ప్రాతిపదికన ప్రారంభం అయ్యాయి. రైలు మార్గాలు, నూతన రైళ్లు, ఆతిథ్య రైల్వే స్టేషన్, విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో విస్తరింప బడుతున్నాయి. అయోధ్య మహా నగరపు రూపు రేఖలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలతో మారనున్నాయి.

నేడు తిరుపతికి సాధారణ రోజుల్లో 50 వేల మంది భక్తులు వస్తున్నారు. అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం అయిన వెంటనే రోజులు ఒక లక్ష మంది భక్తులు దర్శనం కొరకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు భారత దేశానికి దార్మి కంగా,సామాజికంగా అయోధ్య ముఖ్య పట్టణం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంకొక అడుగు ముందు వేసి రామ రాజ్యం రాక కోసం ఎదురు చూద్దాం, కృషి చేద్దాం.

– K. శ్యామ్ ప్రసాద్,  సామాజిక సమరసత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య నిన్న – నేడు – రేపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు సేకరిస్తూనే ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు యథాశక్తి విరాళాలు సమర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పిల్లర్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు ఆలయ స్థపతి ఆశిశ్‌ సోంపురా తెలిపారు. మరోవైపు విరాళాల సేకరణ కార్యక్రమం కూడా ఓ కొలిక్కి వచ్చింది. మందిర నిర్మాణానికి సంబంధించిన నిపుణులు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పనులు మరింత వేగం పుంజుకుంటాయని అన్నారు.

”పునాదులు తీయడం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం వివిధ రకాలు పరీక్షలు జరుగుతున్నాయి. రాతితో ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లర్లను 12మీటర్ల లోతు నుంచి వేస్తున్నాం. సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో ఆలయ ప్రాథమిక నిర్మాణం మొదలుగా కాగా, దాదాపు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటీరియర్‌ పనులు కొనసాగుతాయి” అని సోంపురా తాజాగా వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.2500 కోట్ల విరాళాలను సేకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ.
అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది.

కరీంనగర్ జిల్లా రామంచ గ్రామంలోని చిగురుమామిడి మండలం గుట్టమీది ఉన్న శివాలయం కాకతీయుల కాలం నాటిదని, చరిత్రకారులు, అక్కడి పెద్దలు చెప్పడం విశేషం. అలాంటి శివాలయంలోని శివలింగానికి గత కొన్ని సంవత్సరాలుగా పూజలు జరగడం లేదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒక్కసారి వెళ్లి దీపం పెట్టేవారు తప్ప అటు ప్రభుత్వం కానీ, ఇటు హిందూ సంఘాలు గానీ ఆ మహిమాన్విత శివాలయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ తో మారిన ” శివాలయం ” రూపు రేఖలు….

500 ఏళ్లనాటి హిందువుల కల, 4లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా నేడు అయోధ్యలో సాగుతున్న రామాలయ నిర్మాణానికి దేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్నీ భాగస్వామ్యం చెయ్యాలనే లక్ష్యంతో సాగిన నిధి సమర్పణ కార్యక్రమంలో ఆ ఊరి యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆ గ్రామ ప్రజలు రాముల వారికి భక్తి శ్రద్ధలతో నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమం ఆ ఊరి యువకులను, గ్రామస్తులను ఏకం చేసింది.

వారిలో భక్తి భావం పెరిగి కొండగట్టు మీద శిథిలావస్థలో ఉన్న శివాలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే పట్టుదల పెరిగింది. ఇక ఆలస్యం చెయ్యకుండా శివాలయానికి మరమ్మత్తులు చేశారు. గుడిని అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు.

నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుడిలో వందలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా శివునికి ఘనంగా అభిషేకాలు. పూజలునిర్వహించారు.

ఆ గ్రామ యువకులు మాట్లాడుతూ ఇలాంటి హిందూ ధార్మిక చైతన్యం ప్రతి గ్రామంలో రావాలని, ధర్మ రక్షణకు, ధర్మాచరణకు ప్రతి హిందూ సోదరుడూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామ మందిరం : ఆగిన ఇంటింటి విరాళాల సేకరణ
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆలయం ముందు మరికొంత స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

రామ మందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ట్రస్టు వీహెచ్‌పీని కోరింది. దీంతో దేశ వ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత మొత్తాన్ని అయోధ్య రాముడి మందిరం నిర్మాణం కోసం విరాళాలుగా అందజేశారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామ మందిరం : ఆగిన ఇంటింటి విరాళాల సేకరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

60 వేల నాణేలతో రామమందిరం నమూనా
అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామమందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 60 వేల నాణేలతో రామమందిరం నమూనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు
“అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా బాధ్యతా రహితమైన వ్యాఖ్యలని, ప్రకటనలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని వీహెచ్ పీ కుమార స్వామికి హితవు పలికింది.

“ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను పరిశీలన చెయ్యాలి. ఇది పూర్తిగా బాధ్యతా రహితమైన ట్వీట్. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో పని చేసిన వ్యక్తి చేసిన ఇటువంటి ఆరోపణలను వీహెచ్ పీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తిని గట్టిగా విశ్వసించే సంస్థ. ప్రపంచంలోనే అత్యున్నత సేవలు అందించే సంస్థ. ఇటువంటి సంస్థ గురించి కుమారస్వామి చేసిన అనవసర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.” అని వీ హెచ్ పీ ఒక ప్రకటనలో తెలిపింది.

“ప్రభు శ్రీరాముడు భారతదేశం యొక్క స్వాభిమానానికి చిహ్నమని, ఆయన నడచిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని భావించి వారు చూపిన ధర్మ మార్గంలో ఈ దేశ ప్రజలు నడవాలని విశ్వసిస్తారు. 500 ఏళ్ల నాటి కల 4,50,000 మంది ప్రాణ త్యాగం ఈ మందిరం నిర్మాణం. అందువల్ల దేశంలో ప్రతి కుటుంబాన్ని మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చెయ్యాలని వీ హెచ్ పీ కోరుకుంటోంది” అని ఆ సంస్థ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Lord Rama is in each and every heart
We have learned in the past about the wonderful experiences encountered at every step by the Rama sevaks while touring in the villages for the construction fund of the Ayodhya Sri Rama Mandir.

Recently, another similar incident took place in Kottapeta village, Duttalur mandal, Nellore district Andhrapradesh. A woman named Mettu Bhagyamma lives in Kottapet. Actually her family is very poor. She has three daughters. All those three are paralyzed and have mental and physical disabilities.

When the Rama Sevaks approached her for the Fund, she was very much delighted and said she was very lucky for getting an opportunity to contribute for Ram Mandir. “Giving whatever we have for Ram Mandir is not a big issue” she added.

Then the Ram Sevaks asked her if she had enough money to meet her family expenses. They also told her that she need not submit that much money. But she didn’t change her mind. She said the opportunity to contribute to Ram Mandir Fund is a life time opportunity. Then she contributed Rs.3116 very happily .

We don’t know what her 3daughters felt when their mother was doing something great. They were simply spreading serene smiles. This incident proved beyond any doubt that Lord Rama is in each and every heart.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Lord Rama is in each and every heart appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.