AYODHYA RAM MANDIR BHOOMI PUJA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే, డిసెంబర్ 2023 నుండి భక్తులు దేవాలయానికి వచ్చి రామలాలాను దర్శించుకోవచ్చు. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భ గుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

దీనితో పాటు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు. గతంలో టెంట్‌లో ఉన్న రామ్ లల్లా ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది.

ఏడాదైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు…

మరోవైపు, ఆగష్టు 5 న రాముడి దేవాలయ భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు సేకరిస్తూనే ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు యథాశక్తి విరాళాలు సమర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భూమి పూజను 16 కోట్ల మంది వీక్షించారు
అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు ప్రసార భారతి సీఈవో శశి ఎస్‌ వెంపటి తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్‌ లభించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సుమారు 200 ఛానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయని శశి తెలిపారు. అయితే, ఇది కేవలం టీవీ ఛానెళ్ల వ్యూయర్‌షిప్‌ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, యూట్యూబ్‌ ద్వారా చూసిన వారి సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చు. అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు దూరదర్శన్‌ ప్రసారం చేసింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని పలు భాషల్లోకి అనువదించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భూమి పూజను 16 కోట్ల మంది వీక్షించారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పులకించిన జనం – ఇంటింటా రామ నామ జపం
అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో భూమి పూజ జరిగిన ఈ రోజు కోసం యావద్దేశం ఎన్నాళ్ళగానో ఎదురు చూసింది. నేడు ఆ శుభఘడియ దేశంలోని ప్రతి హృదయమూ రామ భక్తితో పులకించిపోయింది. రామ నామ స్మరణతో తరించిపోయింది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వున్న లక్షలాది దేవాలయాలయాలలో అయోధ్య భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు  జరిగాయి. కోట్లాది గృహాలలో జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయ్. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్న సమయంలో రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా ప్రజలు దేశంలోని ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగించి తాము సైతం ప్రార్థనలలో మునిగిపోయారు. కొన్ని చోట్ల జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తే, కొన్ని చోట్ల శ్రీ రామ నామ జపం చేశారు. మరికొన్ని చోట్ల హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఇలా ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు తమ రామ భక్తిని చాటుకున్నారు. అలాగే నాగపూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందినా హైదరాబాద్, విజయవాడలలోని ప్రాంత కార్యాలయాలలో దీపాలను వెలిగించి ఈ చారిత్రాత్మక ఘట్టానికి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వాటిలో మనకు అందుబాటులోకి వచ్చిన కొన్ని దృశ్యాలను ఓ సారి చూద్దాం.

నాగపూర్ RSS కార్యాలయంలో…

కార్యక్రమాన్ని టీవీలో తిలకించి పులకించిపోతున్న ప్రధాని తల్లి

హైదరాబాదులోని ప్రాంత కార్యాలయం వద్ద పూజ నిర్వహిస్తున్న RSS అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భాగయ్య

https://vskandhra.org/wp-content/uploads/2020/08/vjwd-haindavi.mp4

విజయవాడ ప్రాంత కార్యాలయం వద్ద దీపాలు, బాణాసంచా

https://vskandhra.org/wp-content/uploads/2020/08/ABVP.mp4

విజయవాడ నగరంలో…

గుంటూరు కార్యాలయంలో….

తిరుపతి కార్యాలయంలో….

విశాఖపట్నం కార్యాలయంలో…

విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాధవ విద్యా విహారలో…

కర్నూలు కార్యాలయంలో…

నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు రామాలయంలో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పులకించిన జనం – ఇంటింటా రామ నామ జపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
“30 ఏళ్ళ మన పోరాటానికి ఫలితం దక్కి మన ఆకాంక్షలు నేరవేరుతున్న ఈ వేళ ఎంతో ఆనందంగా ఉంది.” అని అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/08/MOHANJI1.mp4

“ఈ కార్యక్రమానికి మరికొందరు రావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 పరిస్థితి కారణంగా వారికి ఆహ్వానాలు అందలేదు” అని ఆయన తెలిపారు. “అద్వానీజీ ఇంటి దగ్గర తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు” అని ఆయన అన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/08/MOHANJI2.mp4

భారతదేశం ‘వసుధైవ కుటుంబకం’ అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబమని నమ్ముతుందని, అందరితో కలసి పయనించాలని భారతీయులు భావిస్తారని ఆయన అన్నారు. “ఈ రోజు సరికొత్త భారతదేశానికి ఒక కొత్త ప్రారంభం” అని ఆయన అన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/08/MOHANJI3.mp4

అశోక్ సింఘాల్ మరియు పరమహంస దాస్‌లను గుర్తుచేసుకుంటూ, శ్రీ మోహన్ భగవత్ ఆలయ నిర్మాణ ప్రారంభం ‘మనం చేయాలనుకున్నది చేయగలము’ అని రుజువు చేస్తోంది అన్నారు. “మన ఈ ఆకాంక్ష నెరవేరాలంటే మనం 20-30 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది.” అని అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పరమ పూజ్యనీయ బాలాసాహెబ్ దేవరస్ జీ చెప్పడం నాకు గుర్తుంది. అలాగే మనం 30 సంవత్సరాలు కష్టపడ్డాము. ఇప్పుడు 30 సంవత్సరాల అనంతరం, మన ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆనందాన్ని మనము పొందుతున్నాము, ”అని ఆయన అన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/08/MOHANJI4.mp4

“ఈ రోజు మొత్తం దేశంలో ఆనందం ఉంది. శతాబ్దాల నాటి కల నేడు నేరవేరడంతో చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే, భారతదేశాన్ని స్వావలంబ భారత్ గా మార్చడం. మనలో వున్న “ఆత్మవిశ్వాసం లోపం” పోయి ఈరోజు సరికొత్త ఆత్మవిశ్వాసం స్థాపించబడింది.” అని శ్రీ మోహన్ భాగవత్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం చేశారు. ఉపరాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్లు వెంకయ్య నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చేపట్టిన భూమిపూజ కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. భారతప్రధాని నరేంద్రమోదీతోపాటు కొద్ది మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్యలో శాస్త్రోక్తంగా భూమిపూజ
అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఆన్‌లైన్‌ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది.

భూమి పూజలో నక్షత్రాకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల భావన. హరిద్వార్‌ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను భూమిపూజలో వినియోగించారు. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్యలో శాస్త్రోక్తంగా భూమిపూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుంది : రాందేవ్ బాబా
అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న ఈరోజు చరిత్రాత్మకమైన రోజని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. రామమందిరం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన అయోధ్యలోని ప్రముఖ దేవాలయం హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ…

”భారత చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది. ఆ రోజును మనం సంబరంగా జరుపుకోవాలి. మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుంది : రాందేవ్ బాబా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

”కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దేవాదాయశాఖ పరిధిలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలి. భూమిపూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి” ఈమేరకు దేవాదాయశాఖను సీఎం జగన్‌ ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.