award – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆంధ్రుడికి అమెరికా జీవిత సాఫల్య పురస్కారం
ఏలూరు: ఏలూరుకు చెందిన డాక్టర్ చాపరాల బాబ్జీని అమెరికా సంయుక్త రాష్ట్రాల ‘జీవిత సాఫల్య పురస్కారం’ వరించింది. ఈ పురస్కారాన్ని బాబ్జీకి.. డల్లాస్ మేయర్ జాన్ ఎరిక్సన్, కొందరు సెనెటర్లు కలిసి అక్టోబర్ 15న అమెరికా అధ్యక్షుడి తరఫున ప్రదానం చేశారు. అమెరికా అభివృద్ధి పథంలో వివిధ రంగాల్లో అంకితభావంతో పని చేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్చంద సేవలు అందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డులు ఇస్తారు.

ఐవీ లీగ్​ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటంలో సేవలందిస్తున్నందుకు డాక్టర్​ చాపరాలకు ఈ అవార్డు లభించింది. ఏలూరులోని కొండా పార్వతి దేవి థియోసాఫికల్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన బాబ్జీ.. సి.ఆర్.రెడ్డి కాలేజీలో మిగిలిన చదువు పూర్తి చేసి అమెరికాలో రెండు డాక్టరేట్​లు పొందారు. ఇంకో భారత సంతతికి చెందిన వ్యక్తికి కూడా ఈ అవార్డు లభించింది. పారిశ్రామికవేత్త, వితరణ శీలి, వయోధిక అమెరికన్ సైనికులకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించిన అరుణ్​ అగర్వాల్ (డల్లాస్) సైతం దీనిని అందుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రుడికి అమెరికా జీవిత సాఫల్య పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం..
రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కకలర్స్ను అందుకోవడం లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం, పశ్చిమ నౌకాదళం, తూర్పు ఫ్లీట్, పశ్చిమ ఫ్లీట్, సబ్ మెరైన్ ఆర్మ్, ఐఎన్ఎస్ శివాజీ, భారత నౌకా అకాడమీలు వరుసగా ఈ ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారాన్ని అందుకున్నాయి. తాజాగా భారత నౌకా వాయు విభాగం(ఇండియన్ నావల్ ఏవియేషన్)కు ఈ అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి అందించనున్నారు. ఈనెల 6న గోవాలో జరగనున్న ఈ ఉత్సవానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఐఎన్ఎస్ హంసలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా తపాల శాఖ ప్రత్యేక కవర్ను కూడా విడుదల చేయనుంది. గోవా గవర్నర్, దేశ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి నౌకాదళ చీఫ్ ఇతర మిలటరీ ఉన్నతాధికార్లు దీనికి హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.