Australia – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా
* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు

చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కరోనా ముప్పు తీవ్రమయ్యే ప్రమాదమున్నదని చైనాలోని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగు తూండటంతో చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూండటంతో చైనాలోని అనేక ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్. దానిని బీఏ-2గాను, స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్గానూ పిలుస్తున్నారు.

ఈ వైరస్ వల్ల ప్రాణహాని తక్కువే అయినప్పటికీ అతివేగంగా విస్తరిస్తోంది. లక్షణాలు బయటకు కన్పించకపోవడం దీని ప్రధాన లక్షణం. పరీక్షిస్తే తప్ప కరోనా రోగి ఎవరన్నది తేలడంలేదు. అమెరికాలో సైతం ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా ఉధృతమైంది. ఆ తర్వాత నెమ్మదిగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్నట్లుగా సమాచారం. ముందు ముందు కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్విజర్లాండ్, ఆస్ట్రేలియాలలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇక జర్మనీలోనూ గడచిన వారం రోజుల్లో 42000 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వింటర్ ఒలింపిక్స్ బహిష్కర‌ణ‌
మానవ హక్కుల ఉల్లంఘనపై కెనడా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ ఘాటు విమర్శ

న్యూఢిల్లీ: 2022 బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్​ను ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్​డమ్, కెనడా దేశాలు దౌత్యపరంగా బహిష్కరించాయి. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్​లో పాల్గొంటారు కానీ ప్రభుత్వ అధికారులను మాత్రం చైనాకు పంపమని ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా పదేపదే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కెనడా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వింటర్ ఒలింపిక్స్ బహిష్కర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాం ఏర్పాటు
గంటల వ్యవధిలో కూల్చే య‌త్నం

విచారం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ శివారులో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చే య‌త్నం చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం బహుమతిగా అందజేసిన ఈ కాంస్య విగ్రహాన్ని మెల్‌బోర్న్‌ శివారులోని ‘ఆస్ట్రేలియా ఇండియా సామాజిక కేంద్రం’లో ఏర్పాటుచేశారు. ఆ దేశ ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్‌ జనరల్‌ రాజ్‌కుమార్‌, పలువురు ఆస్ట్రేలియా నేతలు పాల్గొన్నారు. అనంతరం గంటల వ్యవధిలోనే దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు ‘ద ఏజ్‌’ దినపత్రిక తెలిపింది. మరోవైపు, విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రధాని మోరిసన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి అవమానకర ఘటనలను చూడడం చాలా విషాదకరం. నన్ను తీవ్రంగా నిరాశపరిచింది’ అని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడినవారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాం ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.