attacks – Vishwa Samvad Kendra Andhra Pradesh
ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు!(వీడియో)
కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు త‌గ్గ‌డం లేదు. అక్క‌డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి ఫ‌లితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఫ‌లితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయి. తాజాగా, మోమిన్‌పూర్‌లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక హిందూ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతోంది. హిందూ వ్యతిరేక హింసకు గురైన బాధితురాలు తన బాధను మీడియాకు వివరించింది.
बंगाल के मोमिनपुर में इस्लामिक कट्टरपंथियों के आतंक से भयभीत हिन्दू परिवार, हिन्दू विरोधी हिंसा की पीड़ित महिला ने सुनाई आपबीती…. pic.twitter.com/xriQAsffCJ
— Ek Darpan (@EkDarpan) October 12, 2022
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు!
పీఎఫ్ఐ ఆఫీసుల‌పై ఎన్ఐఏ దాడుల‌కు ప్ర‌తీకారం…
24 గంట‌ల్లో క‌నీసం 10 దాడులు
చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.
కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు.
కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్‌పై, ఈరోడ్ లో ఓ ఫ‌ర్నిచర్ షాప్‌పై, కోయింబత్తుర్‌లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్‌లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్ళు రువ్వారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!
న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథ‌కాలు వేస్తున్నట్టు వెల్ల‌డ‌వుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు క‌నిపిస్తోంది.
అటువంటి ఇద్దరు వ్యక్తులు ఆదివారం వేర్వేరు ప్రదేశాలలో పోలీసుల‌కు పట్టుబట్టారు. ఓ వ్యక్తి రష్యాలో ఆ దేశ భద్రతా అధికారులకు పట్టుబడగా, మరో వ్యక్తిని జమ్మూక‌శ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలో చొరబాటుకు ప్రయత్నించిన భద్రతా దళాలకు పట్టుకున్నాయి.
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ ఎస్ బి) అధికారులు సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న బాంబర్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. అతను భారతదేశంలో నాయకులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడటం కోసం ప‌థ‌కాలు వేస్తున్నాడు.
“రష్యా ఎఫ్ ఎస్ బి రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వాడు. అతను భారత దేశంపై చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు”. అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
చెల‌రేగిపోతున్న ముస్లిం ఉన్మాదులు.. బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి!
భోపాల్‌: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు మద్దతు తెలుపుతున్న వాళ్ళ‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్‌, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక.
బుధవారం అగర్‌-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్‌ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post చెల‌రేగిపోతున్న ముస్లిం ఉన్మాదులు.. బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌!
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై శుక్ర‌వారాల‌తోపాటు ఇత‌ర రోజుల్లో జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ ఆ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) “లౌకిక దేశం”లో మతపరమైన హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని పేర్కొంది.
మీడియా నివేదికల ప్రకారం, అవాంఛిత దాడిని నివారించడంలో నిర్లక్ష్యం ఉందా? పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు సరైన పాత్ర పోషించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం… “బంగ్లాదేశ్ వంటి లౌకిక దేశంలో మత హింస ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని కమిషన్ పేర్కొంది.
ఇటీవల శుక్రవారం నరైల్‌లోని లోహగరాలోని సహపరా ప్రాంతంలో హిందూ మైనారిటీల ఇళ్ళ‌కు నిప్పుపెట్టినట్టు డైలీ స్టార్ అనే మీడియా పేర్కొంది.
శుక్రవారం ప్రార్థనల అనంతరం పొరుగున ఉన్న 18 ఏళ్ళ యువకుడు ఫేస్‌బుక్‌లో తమ మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఆకతాయిలు రెచ్చిపోయారు.
గ్రామంలోని కళాశాల విద్యార్థి ఆకాష్ సాహా ఈ పోస్ట్ చేసినట్టు స్థానికులు ఆరోపించారు. జుమా నమాజు తర్వాత వారు గుమిగూడి విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు నిరసన తెలిపారు.
అత‌ను ప‌రార్‌లో ఉండ‌డంతో అత‌ని ఇరుగుపొరుగు ఇళ్ళ‌ను నిందితులు ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డ్డారు.
“ఒక గుంపు మా విలువైన వస్తువులన్నింటినీ దోచుకున్న తర్వాత, మరో గుంపు వచ్చి మా తలుపు తెరిచి చూసింది. దోచుకోవడానికి ఏమీ మిగలకపోవడంతో మా ఇంటికి నిప్పు పెట్టారు.”
“ఈ హింస ముప్పు ఎంతకాలం మ‌మ్మ‌ల్ని వెంటాడుతుందో నాకు తెలియదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మాకు భద్రత ఎవరు ఇస్తారు? … వారు నిప్పంటించేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను చనిపోతాను. దేవుడు నన్ను రక్షించాడు. కానీ మనుగడకు ఇది ఏదైనా మార్గమా? ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరంపై ఉన్న చీర మాత్రమే” అని ఓ బాధితురాలు బోరుమంది.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శుక్రవారం ఆకాష్ తండ్రి అశోక్ సాహాను అదుపులోకి తీసుకున్నారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భార‌త్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్!
ఉగ్ర‌దాడుల‌కు పాకిస్తాన్ ముష్కర మూకల యత్నం
గుర్తించిన భారత నిఘా వర్గాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌​కు చెందిన ముష్కర ముఠాలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ (ఏక్యూఐఎస్) విభాగం భారీ దాడులకు ప్రయత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు భద్రత కల్పించాలని, పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. భారతదేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలన్నింటినీ భగ్నం చేయాలని సూచించింది.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ గుజ్జర్​ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నెల ప్రారంభంలో కిష్టావర్ జిల్లాలో ఆర్మీ, కశ్మీర్​ పోలీసులు కలిసి.. గుజ్జర్​ను అరెస్టు చేశారు. జమ్ము కశ్మీర్​లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు గుజ్జర్ ప్రయత్నిస్తున్నట్టు ఓ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్​లో గతవారం ఎన్​ఐఏ భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. 14 ప్రాంతాల్లో సోదాలు చేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భార‌త్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక
అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ నూపుర్‌ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ షాప్‌కీపర్లుగా పనిచేస్తున్నారు.
సర్బంద్ ఏరియాలోని బాటా టాల్ బజార్‌లో సుగంధద్రవ్యాలను విక్రయిస్తున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారని వివరించారు. ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, నేరస్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటనలూ తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మెహబూబ్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నేరస్థులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రగా ఈ దాడిని అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి
డమాస్కస్​: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాకు వివరించారు. గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్​ క్షిపణులు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్​లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే, సిరియాలో ఉన్న ఇరాన్​ ఫైటర్స్​పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.