attack – Vishwa Samvad Kendra Andhra Pradesh

కార్తిక వనసమారాధనలో తేనెటీగల దాడి!
ఆత్రేయపురం: కార్తిక వనసమారాధన లో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆలపాటి వారి తోటలో ఓ కుటుంబం వనసమారాధన జరుపుకోవడానికి తోటకు వచ్చారు. ఈ సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు చెలరేగాయి. దీంతో అక్కడ ఆటపాటలతో పాటుగా.. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న 25 మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా జరిగిన హఠాత్పారిణామంతో వారంతా హాహాకారాలు చేసుకుంటూ పరుగులు తీశారు. వారిలో 10 మంది వరకు అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆలపాటి సత్యవతి, కృష్ణకుమారిల పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కార్తిక వనసమారాధనలో తేనెటీగల దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం
భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించింది.

ఈ సందర్భంగా గత శనివారం వైరల్‌గా మారిన ఒక వీడియోలో ఒక హిందూ విద్యార్థిని ఇతర విద్యార్థులు `అల్లాహు అక్బర్’ అనమని వత్తిడి చేస్తూ భౌతికంగా కొట్టడం కనిపించడంతో ఈ విషయమై పెద్ద అలజడి రేగింది. లా చదువుతున్న హిమాంక్ బన్సల్ అనే విద్యార్థుని దారుణంగా హింసించడం స్పష్టం అవుతుంది.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/attck.mp4

ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ నగర కమిషనర్, మంత్రి కల్వకుంట్ల రామారావులకు బాధితులు ట్విట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ, బాధితులకు న్యాయం జరగడం లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ ఆరోపించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని వారు విమర్శించారు.

సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు సమాచారం ఇస్తూ.. అసలు విషయాన్ని దాటవేస్తున్నట్టు వారు మండిపడ్డారు. ఇది సీనియర్, జూనియర్ల గొడవ కాదని, మతపరమైన దాడి అని వారు స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కమ్యూనల్ కేసు కింద అరెస్టు చేసి, యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని యూనివర్సిటీ అధికారులను, పోలీసులను వారు కోరారు. తాత్సారం ప్రదర్శించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే, సమస్య ముదిరి వివాదం చెలరేగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై శంకరపల్లి పోలీసులను, అక్కడే విలేకరులను అడిగితే ఎవరికి వారు తలో దిక్కున సమాచారం ఇస్తూ వాస్తవం దాస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుందని వారు విమర్శించారు.

ఈ విషయంలో యూనివర్సిటీ పెద్దలు వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కొరవడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఇక్ఫాయ్ యూనివర్సిటీలోని గొడవల వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ గదిలో ఒకే విద్యార్థిపై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేసిన వీడియోలు, అల్లాహు అక్బర్ అంటూ బలవంతంగా అనిపించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. కావాలంటే వాటిని పోలీసులకు అప్పజెప్తామని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

12 మందిపై పోలీసుల కేసు

మరోవంక, ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 12 మందిపై కేసు నమోదు చేసి, ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్‌పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

ఓ జూనియర్‌ను సీనియర్లు చితక బాదారు. రూమ్‌లో డోర్ పెట్టి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తొలుత ఇరువురిని రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్‌తో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మందిపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్తాన్‌ తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ సీనియర్‌ నేత అసద్‌ ఉమర్‌ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు అంతర్గత మంత్రి సనావుల్లా, మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నజీర్‌ దాడికి బాధ్యులని పేర్కొన్నారు.

షరీఫ్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి తూర్పు పాకిస్తాన్‌లోని వజీరాబాద్‌ అల్లావాలా చౌక్‌లో పాదయాత్రలో భాగంగా ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్ళకు బుల్లెట్‌ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రధాని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫైజల సుల్తాన్‌ పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గ‌న్‌తో అటాక్ చేశారు. వ‌జీరాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న‌పై దాడి జరిగింది. దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చినట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి బుల్లెట్లు దిగిన‌ట్టు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు తాను ప‌క్క‌నే ఉన్నానని ఇస్మాయిల్ చెప్పారు. గాయ‌ప‌డ్డ ఇమ్రాన్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్ళారు. ఈ దాడిలో మ‌రో తొమ్మిది మంది గాయ‌ప‌డ్డారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు పాక్ మీడియా చెబుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాగరిక ప్రపంచంలో హిందువులపై పెరుగుతున్న దాడులు!
న్యూఢిల్లీ: భారతదేశం, విదేశాలలో హిందువులు, హిందూ ధర్మంపై దాడులు ఈ వారం కూడా చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ఇటువంటి హింస మన కళ్ల ముందు జరిగిన మారణహోమం లాంటిది.  హిందూ వ్యతిరేక మతోన్మాదులు హత్యలు, బలవంతపు మతమార్పిడులు, భూకబ్జాలు, పండుగలపై దాడులు, దేవాలయాలు, మూర్తిలను అపవిత్రం చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, లైంగిక హింస వంటివాటికి పాల్పడ్డారు.

23 అక్టోబర్ నుండి 29 అక్టోబర్ 2022 వరకు ఈ వారంలో సంభవించిన సంఘటనలు ఇవి…

1) కేరళ నార్కో జిహాద్ – ఇస్లాంవాదులు హిందూ మహిళలను డ్రగ్స్ రవాణా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.

2) నాలుగు నెలల క్రితం బిలాస్‌పూర్‌లోని ఒక హోటల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సహా ఆరుగురు వ్యక్తులు 16 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

3) గుజరాత్‌లోని వడోదరలో దీపావళి వేడుకల సందర్భంగా ఇస్లాంవాదులు హింసను ప్రేరేపించారు.

4) తమిళనాడులోని 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను చంపినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అల్ ఉమ్మా చీఫ్ బాషా సోదరుడి ఇంటిపై కోయంబత్తూర్‌ పోలీసులు ఆదివారం (అక్టోబర్ 23) దాడి చేశారు.

5) కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని విజింజం సమీపంలోని పుల్లూర్కోణం ఆలయంపై దాడి జరిగింది. పెట్రోల్, మరో తెలియని ద్రవం కలిపిన బాటిళ్ళను ఆలయంలోకి విసిరారు. ఈ ఘటనతో పోలీసులు సలావుద్దీన్ అనే స్థానికుడిని అదుపులోకి తీసుకున్నారు.

6) రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేశారు. ఇంకా.. బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి, చివరకు ఐదుగురు ఇస్లామిస్టులు హత్య చేయడానికి ముందు నమాజ్ చేయమని బలవంతం పెట్టారు. సిక్రి (సికారి) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

7) 17 ఏళ్ళ అమ్మాయిని బలవంతంగా మసీదులోకి లాగి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు అక్టోబర్ 20 న ఒక మౌల్వీని అరెస్టు చేశారు.

8) శుక్రవారం, అక్టోబర్ 21, 2022 నాడు సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15273) స్లీపర్ కోచ్‌లో నమాజ్ చేస్తున్న పురుషుల బృందం వీడియో సోషల్ మీడియాలో (SM) వైరల్‌గా మారింది. ఈ ఫుటేజీలో ముస్లింలు మార్గంలో ప్రార్థనలు చేస్తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించినట్టు ఆ వీడియో ఉన్నది.

9) భాగ్యనగరంలో ఒక క్రిస్టియన్ కుటుంబం దీపావళి సందర్భంగా హిందూ కుటుంబం ఉంచిన రంగోలిని తన్నింది. ఆ క్రైస్తవ కుటుంబం… హిందూ మహిళను దుర్భాషలాడుతూ చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు క్రైస్తవ కుటుంబంపై కేసు నమోదు చేశారు.

10) ఒక యుక్తవయసులో ఉన్న అమ్మాయిని ఒక ముస్లిం యువకుడు తుపాకీతో ఆమె ఇంటి నుండి బయటకు లాగాడు. ఆ యువకుడు ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (యుపి) బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ నగరంలో మంగళవారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం జరిగింది.

11) ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో మైనర్ బ్రాహ్మణ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన (కొన్ని నివేదికల ప్రకారం అత్యాచారానికి ప్రయత్నించిన) నౌషాద్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌లో…

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లో మైనర్ హిందూ బాలికలను అపహరించడం, అత్యాచారం చేయడం, బలవంతంగా మతమార్పిడి చేయడం. వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే ప్రతి సంవత్సరం కనీసం 1000 మంది మైనారిటీ బాలికలు ఇటువంటి లైంగిక బానిసత్వానికి గురవుతున్నారు. ఇది కాకుండా, హిందూ దేవాలయాలపై తరచుగా దాడులు, విద్యా పాఠ్యాంశాలపై ద్యేషం, పోలీసు, న్యాయపరమైన వ్యతిరేకత, ప్రాథమిక హక్కుల తిరస్కరణ. అంటరానితనం వంటి వ్యవస్థాగత, సంస్థాగతమైన వివక్ష ఉన్నది. ఇటువంటి నిర్లక్ష్యాలను పాకిస్తాన్ హిందువులు నిత్యం ఎదుర్కొంటున్నారు.

1) పాకిస్తానీ మైనారిటీ హిందూ సమాజం తాండో అల్లాయర్, సింధ్‌కు దీపావళి జరుపుకోవడానికి అనుమతి లేదు. సోమవారం మైనారిటీల ఇళ్ళపైకి వచ్చిన ముష్కరులు తమ అతి ముఖ్యమైన పండుగను జరుపుకునేందుకు బయటకు రాకుండా భయాందోళనకు గురిచేస్తూ కాల్పులు జరిపారు.

బంగ్లాదేశ్‌లో…

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కనికరం లేకుండా సాగుతున్నాయి. దేశం నుండి మతపరమైన మైనారిటీలను క్రమంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు వేశారు. ఢాకా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అబుల్ బరాకత్ చేసిన అధ్యయనం ప్రకారం, వ్యవస్థాగత, సంస్థాగతమైన హింస కారణంగా 2050 నాటికి బంగ్లాదేశ్‌లో హిందువులు ఎవరూ ఉండరు. దేవాలయాన్ని అపవిత్రం చేయడం, భూకబ్జా చేయడం, తప్పుడు దూషణ ఆరోపణల తర్వాత గుంపు దాడులు, మహిళలపై అత్యాచారం/బలవంతంగా మతమార్పిడి చేయడంతోపాటు ద్వేషపూరిత ప్రసంగాలు హిందువులను భయపెట్టడానికి, వెళ్ళగొట్టడానికి ఉపయోగించే కొన్ని సాధనాలని నిపుణులు పేర్కొంటున్నారు.

1) సోమవారం (అక్టోబర్ 24), బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని గోబింద్‌పూర్ గ్రామంలోని మా కాళీ దేవాలయంలో కాళీ పూజ/దీపావళి రోజున స్థానిక ముస్లిం తీవ్రవాదులు ధ్వంసం చేసి అపవిత్రం చేశారు.

2) బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లా పలాష్‌లో ఆటోరిక్షా డ్రైవర్ అనిల్ చంద్ర పాల్ (45)ను అతని ఇంట్లోకి ప్రవేశించి దుండగులు నరికి చంపారు. ఈ సంఘటన గత సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు పలాష్ ఉపజిల్లాలోని జినార్డి మధ్య చర్పరా ప్రాంతంలో జరిగింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాగరిక ప్రపంచంలో హిందువులపై పెరుగుతున్న దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు!
భాగ్యనగరం: దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్లోని తమ ఇంటి ముందు దీపాలు పెట్టుకుని, పూజలు చేస్తుంటే, ఎదురుగా నివాసముంటున్న ఓ కుటుంబం ఆ హిందూ కుటుంబంపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తాము కాకర్లు కాల్చలేదని, కేవలం దీపాలు వెలుగించుకున్నామని ప్రాధేయపడినా ఎదురు కుటుంబీకులు కనికరించలేదు.

దీపాలను, సాక్షాత్తూ లక్ష్మీదేవి ప్రతిరూపమైన ముగ్గును కాళ్ళతో తన్ని ధ్వంసం చేశారు. ఈ పరిణామానికి నిశ్చేష్టులైన హిందూ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్‌, భజరంగ దళ్‌ ప్రతినిధులు, కార్యకర్తలు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని బాధిత హిందూ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!
పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని ఓ బొప్పాయి పండును కొరికింది. ఇది చూసిన ఆ వ్యాపారి ఆగ్రహంతో గోమాతపై దాడి, కత్తితో నరికాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఉమా శంకర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పశువైద్యశాలకు సమాచారం ఇవ్వడంతో వైద్యులు ఆ గోమాతకు వైద్యం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ జోడో యాత్ర విరాళాల కోసం కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జ‌న్యం!(వీడియో)
కొల్లాం: భారత్ జోడో యాత్రకు భారీగా విరాళాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొల్లంలోని ఓ దుకాణంపై దాడి చేశారు. పార్టీ కార్యకర్తలు రూ.2000 రసీదు రాసినా.. తాను రూ.500 మాత్రమే ఇవ్వగలనని అనస్ అనే వ్య‌క్తి తెలిపాడు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల తీరుపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

Congress Party goons attack a vegetable vendor for not giving enough donation to Bharat Jodo Yatra. pic.twitter.com/MGXtYplpVV

— Ajit Datta (@ajitdatta) September 16, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ జోడో యాత్ర విరాళాల కోసం కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జ‌న్యం!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గవర్న‌ర్‌పై దాడికి కన్నూర్ వర్శిటీ వీసీ కుట్ర!: గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న సమయంలో యూనివర్శిటీకి వచ్చిన తనపై డిసెంబర్, 2019లో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వీసీ గోపీనాథ్ రవీంద్రన్ కూడా ఉన్నారని ఆయన పేర్కొ న్నారు.

కన్నూర్ నూతన వీసీ నియామకం విషయంలో గవర్నర్‌కు అధికార సీపీఎంకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీసీ తీరుపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఈ విధంగా మాట్లాడారు. “ వీసీనే నన్ను యూనివర్శిటీకి ఆహ్వానించారు. నాపై భౌతిక దాడి జరిగే సమయంలో ఆయన బాధ్యత ఏమిటి? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా? కానీ ఆయన అలా చేయలేదు. కేవలం రాజకీయ కారణాల వల్లనే ఆయన వీసీ స్థానంలో కూర్చున్నారు” అని గవర్నర్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గవర్న‌ర్‌పై దాడికి కన్నూర్ వర్శిటీ వీసీ కుట్ర!: గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.