ATS – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు
గుజరాత్​: గుజరాత్​లో కచ్​ తీరంలో ఏటీఎస్​, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ జరిపిన సంయుక్త ఆపరేషన్​లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​కు చెందిన ఓ పడవలో వీటిని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించి.. పడవను సీజ్​ చేశారు. ఆరుగురు పాకిస్తానీలను అరెస్ట్​ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్!
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే.

‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్‌ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు
బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు దేశీయ తయారీ పడవలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటిలో చేపలు, వలలు, చేపలు పట్టే సాధనాలు తప్ప మరేవీ లేవని గుర్తించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 25న గుజరాత్ తీరంలో తీర రక్షక దళం (ICG), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) అధికారులు పాకిస్థాన్ బోటును, 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

29 ఏళ్ళ‌ తరువాత దొరికిన ‘ముంబై’ నిందితులు
ముంబై: ముంబై వరుస పేలుళ్ళ‌ కేసులో 29 ఏళ్ళ‌ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​). అబు బాకర్, సయ్యద్​ ఖురేషీ, మహ్మద్ యూసఫ్​, మహ్మద్​ షోయబ్​లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్​ ప్రాంతంలోని సర్దార్​నగర్​లో అదుపులోకి తీసుకున్నట్టు ఏటీఎస్​ ఏడీజీ అమిత్​ విశ్వకర్మ తెలిపారు.

ప్రస్తుతం నకిలీ పత్రాలు సమర్పించి పాస్​పోర్టులు పొందారనే ఆరోపణలపై కేసు నమోదైందని.. అనంతరం పేలుళ్ళ‌ కేసులో సీబీఐకి అప్పగిస్తామన్నారు. గతంలోనే సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్​పోల్​ అధికారులు వీరిపై రెడ్​ కార్నర్​ నోటీసులు జారీ చేశారు. నిందితులపై పాస్​పోర్ట్ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

1990లో ముంబై పేలుళ్ళ‌ ప్రధాన సూత్రధారి దావూద్​ ఇబ్రహీం నేతృత్వంలో వీరు పనిచేశారని ఏటీఎస్​ డీఐజీ దీపన్​ భద్రన్​ తెలిపారు. 1993లో నకిలీ పాస్​పోర్టుతో పశ్చిమాసియా దేశాలకు వెళ్ళిన‌ట్టు, పేలుళ్ళ కుట్రలో ఈ నలుగురు పాల్పంచుకున్నారని.. అనంతరం నకిలీ పత్రాలతో పాస్​పోర్ట్​ పొందినట్టు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన టాడా కోర్టు నేరస్థులుగా నిర్థరించారు.

మార్చి 12, 1993న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది మరణించగా..700 మందికి పైగా గాయపడ్డారు. ప్రత్యేక టాడా కోర్టు 100 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా.. ప్రధాన కుట్రదారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ పరారీలో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 29 ఏళ్ళ‌ తరువాత దొరికిన ‘ముంబై’ నిందితులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను!
త్వ‌ర‌లో కార్యాల‌యం ప్రారంభం, హోం మంత్రి వెల్ల‌డి

భోపాల్‌: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) త్వరలో మధ్యప్రదేశ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక సంస్థ కార్యాలయం లేదన్నారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ శాఖను ప్రారంభించబోతోందని, రాష్ట్రంలోని అల్-సూఫా, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) వంటి సంస్థల ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఏజెన్సీ విచారణ జరుపుతోంద మంత్రి పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భోపాల్ నుంచి నిషేధిత జేఎంబీకి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మార్చిలో అల్-తో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు
భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు చేసిన‌ట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఫజర్ అలీ, ఎండీ అక్వీల్, జహూరుద్దీన్, ఫజార్ జైనుల్‌గా గుర్తించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారే. నిందితుల వద్ద నుండి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, అనుమానాస్పద పత్రాలతో సహా నేరారోపణ అంశాలు స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు రిమోట్ ఆధారిత స్లీపర్ సెల్‌ను సిద్ధం చేశారని, ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రసారం చేయడానికి ఉద్దేశించబడింద‌ని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు!
పాల్ఘర్​: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) అరెస్ట్​ చేసింది.

వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్​ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1.724 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీంతో పాటు రూ.2,60,000 నగదు, రెండు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

షూ రవాణా ముసుగులో డ్రగ్స్​..

ఈ ఘటనకు సంబంధించి అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను ఉత్తరాఖండ్​కు చెందిన అలీమ్​ మహ్మద్​ అక్తర్​(30), చోటా మహ్మద్​ నజీర్​(40)లుగా గుర్తించారు. వారిని విచారించగా కొత్త బూటుల్లో రాజస్థాన్​ నుంచి ముంబయికి డ్రగ్స్​​ రవాణా చేస్తున్నట్టు చెప్పారని అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 15 వరకు తమ​ కస్టడీకి పంపినట్టు ఏటీఎస్​ తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు!
మాన‌వ అక్ర‌మ ర‌వాణా గుట్టు ర‌ట్టు

ఛేదించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఏటీఎస్‌

9 మంది నిందితుల అరెస్టు

ల‌క్నో: బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అసిదుల్ ఇస్లాం, హుస్సేన్ మహ్మద్, అలమీన్ అహ్మద్, జైబుల్ ఇస్లాం, జమీల్ అహ్మద్, రాజీవ్ హుస్సేన్, షెకావత్ ఖాన్‌, అల్లాదీన్ తారిఖ్‌లుగా గుర్తించబడిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ఏటీఎస్ ప్రాథమికంగా తెలియజేసింది. వీరిని విచారించిన తర్వాత యుపీ ఏటీఎస్ లక్ష రూపాయలు తీసుకున్న మహఫుజుర్ రెహ్మాన్‌ను కూడా అరెస్టు చేసింది. నిందితుల నుంచి ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేసి హిందూ పేర్లతో నకిలీ భారతీయ పత్రాలను అందించారు.

ఏటీఎస్ అధికారులు మాట్లాడుతూ “బంగ్లాదేశ్ పౌరులు అందించిన సమాచారం మేరకు, ఏటీఎస్ సోమవారం 24 పరగణ కోల్‌కతాలోని మదర్సా నుండి మహ్ఫుజుర్ రెహ్మాన్ (34)ని అరెస్టు చేసింది. రెహ్మాన్ కూడా బంగ్లాదేశ్ జాతీయుడే. అతను ఫేక్ ఐడితో భారత్‌లో నివసిస్తున్నట్టు తేలింది. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తున్నారు. రాకెట్‌తో సంబంధం ఉండి దేశంలో చురుకుగా ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాది జాకీర్‌కు పాక్‌ నుంచి ఫోన్లు!
ముంబై: ‘ఉగ్రవాద చర్యలకు నేరపూరిత కుట్ర’ కేసులో గత నెలలో అరెస్టయిన జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌కు పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌ వచ్చాయి. దీనిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) అధికారులు బుధవారం నిర్ధారించారు. జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు రిజ్వాన్‌ మోనిమ్‌, ఇర్ఫాన్‌ షేక్‌ ఈ నెల 11వ తేదీ వరకు మహారాష్ట్ర ఏటీఎస్‌ కస్టడీలో ఉంటారు.

‘దర్యాప్తు సమయంలో, జాకీర్‌ షేక్‌ వాయిస్‌ ఓవర్‌(ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌) కాల్స్‌ పాకిస్తాన్‌ నుండి అందుకున్నట్టు నిర్ధారణ అయిందని మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ వినీత్‌ అగర్వాల్‌ వెల్లడిరచారు. ‘నంబర్లు పాకిస్తాన్‌ నుండి వచ్చినవని నిర్ధారించలేము కానీ, ఐపి చిరునామా పాకిస్తాన్‌కు చెందినది’ అని ఆయన తెలిపారు. జకీర్‌ను మహారాష్ట్ర ఏటీఎస్‌ గత నెల 17న ముంబైలో అరెస్టు చేసింది. ‘పొరుగు దేశం’ నుండి ఆంథోనీ అలియాస్‌ అన్వర్‌ అలియాస్‌ అనాస్‌తో జకీర్‌ టచ్‌లో ఉన్నట్టు ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఏటీఎస్‌ తెలిపింది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలలో పేలుడు పదార్థాలను ఉపయోగించి తీవ్రవాద దాడులు చేయడానికి అతను నేరపూరిత కుట్ర చేస్తున్నాడని కూడా కోర్టుకు వివరించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాది జాకీర్‌కు పాక్‌ నుంచి ఫోన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నో డౌట్‌… మతోన్మాదే!
ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలిమ్‌ సిద్ధిఖీ అరెస్టు

దేశవ్యాప్తంగా ‘మార్పిడి’ సిండికేట్‌

విదేశాల నుండి భారీగా నిధులు

ఒక్క బహ్రెయిన్‌ నుంచే రూ.1.5 కోట్లు రాక

లక్నో: యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అనుమానించినట్టు అతడు మతోన్మాదేనని నిర్ధారణ అయింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నుండి దేశవ్యాప్తంగా అక్రమ మత మార్పిడి సిండికేట్‌ నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలిమ్‌ సిద్ధిఖీని యుపీ ఏటీఎస్‌ బుధవారం అరెస్టు చేసింది. ఏటీఎస్‌ వివరాల ప్రకారం… కలిమ్‌కు హవాలా ద్వారా విదేశాల నుండి నిధులు సమకూరాయి.

దీంతో ప్రజలను మభ్యపెట్టి, యథేచ్ఛగా మత మార్పిడిలకు పాల్పడ్డాడు. ఇంకా.. షరియా వ్యవస్థను అమలు చేయడానికి, జనాభా నిష్పత్తిని మార్చడానికి పెద్ద ఎత్తున మార్చేలా చేశాడు. మౌలానా అనుమానాస్పద కార్యకలాపాల దృష్ట్యా అతడిని చాలా కాలంగా పర్యవేక్షిస్తున్నట్టు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం, మౌలానా కలీమ్‌ని ఏటీఎస్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మత సంస్థల ముసుగులో అక్రమ మత మార్పిడి చర్యలు

ఏటీఎస్‌ అధికారుల సమాచారం ప్రకారం, ముజఫర్‌ నగర్‌ నివాసి అయిన మౌలానా కలిమ్‌ సిద్ధిఖీ ఢల్లీిలో నివసిస్తున్నారు. వివిధ విద్యా, సామాజిక, మతపరమైన సంస్థల ముసుగులో అక్రమ మత మార్పిడులను నిర్వహిస్తున్నారు. దీనికి విదేశాల నుండి నిధులు అందుతున్నాయి. అతను ముస్లిమేతరులను తప్పుదోవ పట్టించాడు. బెదిరించాడు, వారిని మతం మార్చాడు, తరువాత వారిని కూడా ఈ పనిలో నిమగ్నం చేస్తున్నాడు.

మౌలానా కలిమ్‌ జామియా ఇమామ్‌ వలీయుల్లా అనే ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. అతను అనేక మదర్సాలకు నిధులు సమకూర్చాడు. దీని కోసం విదేశాల నుండి హవాలా ద్వారా అతనికి భారీ డబ్బు వస్తోంది. మౌలానా, ఈ మదర్సాల ముసుగులో, మానవత్వం సందేశాలను ఇస్తారనే నెపంతో వెళ్ళిన వాళ్ళు భయం లేదా అత్యాశకు గురై ఇస్లాం స్వీకరిస్తున్నారు. తర్వాత వీరికి ఇతర వ్యక్తులను మత మార్పిడికి శిక్షణ ఇస్తున్నారు.

దర్యాప్తులో ఆరు బృందాలు నిమగ్నం

ఈ వ్యవహారంలో ఏటీఎస్‌కు చెందిన ఆరు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే, ఏడీజీ(అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) లా అండ్‌ ఆర్డర్‌ ప్రశాంత్‌ కుమార్‌ కథనం మేరకు, ఇప్పటివరకు జరిగిన విచారణలో, మౌలానా ట్రస్ట్‌ జామియా ఇమామ్‌ వలీయుల్లా బహ్రెయిన్‌ నుండి అందిన రూ .1.5 కోట్లతో సహా మొత్తం రూ.3 కోట్ల నిధులు వచ్చినట్టు కనుగొన్నారు. కాగా, మౌలానా కలీం షరియత్‌ ప్రకారం చేసిన వ్యవస్థ మాత్రమే అందరికీ న్యాయం చేయగలదని ప్రజలకు మభ్యపెట్టి బోధించేవాడు.’

Source: amarujala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నో డౌట్‌… మతోన్మాదే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.