ATMA NIRBHAR BHARATH – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘పీఎల్‌ఐ’తో భారతీయ వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి

అయిదేళ్ళలో రూ. 10.683 కోట్ల విలువైన ప్రోత్సహకాలు

ఏపీతో సహా ఏడు రాష్ట్రాలకు మహర్దశ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా అడుగులు వేస్తూ, ఎంఎంఎఫ్‌ అపెరల్‌, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్‌, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ 10 విభాగాలు/ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో ఉత్పత్తి-లింక్డ్‌ ఇన్సెంటివ్‌(Production-Linked Incentive (PLI) scheme) పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్‌, ఆర్‌ఓడీటీఈపీ, ప్రభుత్వ ఇతర చర్యలు.. ఉదాహరణకు…. సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెస్తాయి.

2021-22 కేంద్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్స్‌ కోసం పిఎల్‌ఐ స్కీమ్‌లోని 13 రంగాల కోసం మొత్తం రూ. 1.97 లక్షల కోట్లు ప్రకటించారు. ఈ 13 రంగాలకు పిఎల్‌ఐ పథకాన్ని వర్తింపజేయడంతో భారతదేశంలో కనీస ఉత్పత్తి… సుమారు అయిదేళ్ళలో రూ. 37.5 లక్షల కోట్లు కాగా, అయిదేళ్ళలో కనీస అంచనా ఉపాధి దాదాపు కోటి. దేశంలో అధిక విలువ కలిగిన ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్‌, వస్త్రాలు, సాంకేతిక వస్త్రాల ఉత్పత్తిని పీఎల్‌ఐ పథకం ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ప్రపంచ వస్త్ర వ్యాపారంలో భారతదేశం దాని చారిత్రక ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

వివిధ రకాల ప్రోత్సాహకాలతో రెండు రకాల పెట్టుబడులకు వీలుకలుగుతుంది. ప్లాంట్‌, మెషినరీ, ఎక్విప్‌మెంట్‌, సివిల్‌ వర్క్స్‌(భూమి, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ఖర్చు మినహా)లో కనీసం 300 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా (ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్‌, గార్మెంట్‌), టెక్నికల్‌ ఉత్పత్తుల వస్త్రాలు, పథకం మొదటి భాగంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండవ భాగంలో ఏ వ్యక్తి అయినా (ఇందులో సంస్థ/కంపెనీ కూడా) కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, ఈ పథకంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వీటితో పాటు ఆశించిన జిల్లాలు, టైర్‌ 3, టైర్‌ 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రాధాన్యత కారణంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపన ప్రోత్సహించినట్లువుతుంది. ఈ పథకం ముఖ్యంగా ఏపీతో సహా గుజరాత్‌, యూపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ, ఒడిశా మొదలైన రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

అయిదేళ్ళ కాలంలో టెక్స్‌టైల్స్‌ కోసం పిఎల్‌ఐ స్కీమ్‌ రూ.19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడికి వీలుకలుగుతుందని ఒక అంచనా. రూ.3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్‌ ఉంటుంది, అదనపు ఉపాధిని సృష్టిస్తుంది. వస్త్ర పరిశ్రమ ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి, ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుంది, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.

Source:pib

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘పీఎల్‌ఐ’తో భారతీయ వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం – కేంద్రం
దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా, ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం నిలుస్తుందని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంలా, పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుందని తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం నిర్మాణం 21 నెలల్లోనే పూర్తవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రకటించారు.

నూతన పార్లమెంట్‌ నిర్మాణ పురోగతి, ఇప్పటి వరకూ చేసిన పనుల వివరాలను, ఫొటోలను ఆయన తొలిసారి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రాబోయే 150 ఏళ్ల అవసరాలను తీర్చేలా నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. పాత పార్లమెంట్‌ భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదనే ఉద్దేశంతో 64,500చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తది నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మకుటంలా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృత్తాకారంలో ఉన్న పార్లమెంట్ భవనం వందేళ్ల క్రితం నిర్మితమైందని, ఎన్నోసార్లు మరమ్మతులు, ఆధునీకరణ పనులు జరిగాయని మిశ్రా వివరించారు. పాత విధానంలో సీటింగ్‌ సామర్థ్యం పెంపుతో సహా.. ఇతర మౌలిక వసతుల విస్తరణ, టెక్నాలజీ ఆధునీకరణ సాధ్యపడలేదని అన్నారు. అందుకే కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం అనివార్యమైందని తెలిపారు.

సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ త్రిభుజాకార డిజైన్‌ రూపొందించారని, భూకంపాలను తట్టుకునే విధంగా తీర్చిదిద్దడంతో పాటు జెడ్‌, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ అవసరాలకు తగ్గట్టు నూతన భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త భవనంలో సీటింగ్‌ సామర్థ్యం 150 శాతం అధికంగా ఉంటుందని, లోక్‌ సభలో 888, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు సమావేశమైనప్పుడు ఒకేసారి 1,272 మంది కూర్చునేలా నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

ఉభయ సభల్లో హైక్వాలిటీ ఆడియో, వీడియో సౌకర్యం, ప్రతి డెస్క్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. భారతదేశ ఘన చరిత్రను చాటిచెప్పేలా రాజ్యాంగ మందిరం, పుస్తకాలయం, కమిటీ హాళ్లు, భోజన శాలలు నిర్మిస్తున్నారు. 130 కోట్ల ప్రజల ఆశలకు సరికొత్త బలాన్నిచ్చేలా భవనం ఉంటుందని దుర్గా శంకర్‌ మిశ్రా వివరించారు. దేశం నలుమూలలా ఉన్న క్షేత్ర స్థాయి కళలు, కళాకారుల నైపుణ్యాలను నూతన భవనం అడుగడుగునా ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల్లో 50 శాతం మందికి పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లలో స్లాబ్స్‌ వేసే పని మొదలైందని అన్నారు. ఇప్పటి వరకూ 16 వేల టన్నుల సిమెంట్‌, 10 వేల టన్నుల రీఎన్‌ఫోర్స్‌డ్‌ స్టీల్‌ వినియోగించినట్లు వెల్లడించారు. 2,180 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. 2022లో భారత్‌ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి నూతన పార్లమెంట్‌ భవనం సిద్ధమవుతుందని మిశ్రా ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం – కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతరిక్షంలోకి భగవద్గీత, మోడీ ఫొటో…….
ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం, భగవద్గీత కాపీ, 25,000 మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.

ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్‌’, ‘సతీశ్‌ ధావన్‌’, ‘యునిటీశాట్‌’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్‌’ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’, ‘యునిటీశాట్’ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించటం విశేషం.

ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీశ్‌ ధావన్‌ పేరు మీదుగా స్సేస్‌ కిడ్జ్‌ ఇండియా ‘సతీశ్‌ ధావన్‌(ఎస్‌డీ శాట్‌)’ ఉపగ్రహాన్ని రూపొందించింది. తమ సంస్థ నుంచి నింగిలోకి వెళ్తున్న తొలి ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేక తీసుకురావాలని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా భావించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపనున్నట్లు సంస్థ సీఈవో డాక్టర్‌ శ్రీమతి కేసన్‌ తెలిపారు. మోదీ పేరు, ఫొటో.. దాని కింద ‘ఆత్మనిర్భర్‌ మిషన్’ అనే పదాలతో పాటు, భగవద్గీత కాపీ, 25000 మంది పేర్లను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

”స్పేస్‌ సైన్స్‌, మా ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని అడిగాం.. వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి కాగా.. చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపింది. ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను పంపనున్నాం. ఇక విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. అందుకే, మేం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పంపించాలనుకుంటున్నాం” అని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతరిక్షంలోకి భగవద్గీత, మోడీ ఫొటో……. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైన్యంలో అర్జునుడు
సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తేజస్‌ తర్వాత ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద ఆయుధం అర్జున్‌ మార్క్‌1ఏ యుద్ధ ట్యాంకు కావడం విశేషం. వాస్తవానికి ఇప్పటికే సైన్యంలో అర్జున్‌(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కానీ, దాదాపు 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్‌ మార్క్‌1ఏ రూపంలో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చారు. దీంతో ఇది ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడేలా సిద్ధమైంది.

భవిష్యత్తు యుద్ధ తంత్రానికి చెందిన వ్యవస్థలు దీనిలో ఉన్నాయి. వీటిని హంటర్‌ కిల్లర్స్‌ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది స్థిరంగా పనిచేయగలదు. ఇది దాదాపు 68 టన్నుల బరువు ఉంటుంది. 120 ఎంఎం రౌండ్స్‌ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు. ఈ ట్యాంక్‌ను డీఆర్‌డీవో చెన్నై విభాగంలోని కాంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీవీఆర్డీఈ) అభివృద్ధి చేసింది. ఈ ట్యాంక్‌లో 14 వరకు ప్రధాన మార్పులు ఉన్నాయి. వీటిల్లో పేటెంట్‌ పొందిన టెక్నాలజీనే అత్యధికంగా వినియోగించారు. ఈ ట్యాంక్‌ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ట్యాంక్‌ గన్‌లో లక్ష్యాన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేసే ప్రత్యేక వ్యవస్థను అమర్చారు. దీంతో వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్‌ సులభంగా పేల్చివేయగలదు. ట్యాంక్‌ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. కంప్యూటర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ ట్యాంక్‌ గన్‌ను నియంత్రిస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా లక్ష్యాలను సులభంగా గుర్తించగలిగే వ్యవస్థ దీనిలో ఉంది.

ఈ ట్యాంక్‌ ప్రయోగించే తూటాలు(మందుగుండు)కూడా ప్రత్యేకమైనవే. దీని తూటా లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్‌ను పూర్తిగా వినియోగించుకొని పేలుతుంది. దీంతో పాటు చొచ్చుకుపోయిన తర్వాత విస్ఫోటం చెందేలా వీటిని తయారు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యంలో అర్జునుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

101 రకాల రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించనున్న కేంద్ర ప్రభుత్వం
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 101 రకాల రక్షణ సామగ్రి దిగుమతికి కాల పరిమితిని విధించింది. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత భారత్ ఆ వస్తువులను ఇక విదేశాల నుంచి దిగిమతి చేసుకోదు. ఇక ఆ పరికరాలను స్వదేశంలోనే తయారు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పరికరాల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వేసిన తొలి అడుగు ఇది.

101 అంశాల పూర్తి జాబితా:

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 101 రకాల రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించనున్న కేంద్ర ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.